ఏకాంతంలో చుట్టుముట్టిన అంతుపట్టని విషాదానికి ప్రతీకలుగా కన్నీటి బొట్లు జలజల రాలి పడినట్లూ, ముప్పిరిగొన్న మోహంతో ఒక చుక్క మకరందం కోసం ఝుంఝుమ్మంటూ వేల తుమ్మెదలు ఒక్కసారి వాలినట్లూ, మనమెన్నటికీ కనిపెట్టలేని మరో ప్రపంచపు రహస్యాలేవో మోసుకొస్తూ అర్థరాత్రి ఆకాశం నుండి నక్షత్రలేవో తూలిపోతునట్లూ ఎన్నెన్ని భావనలో కలిగించే వేదనతో రోజులు గడుస్తున్నాయి అవమానాలు పడ్డమనిషి నిత్యం అనుభవించే వేదనే ఇది ..కొందరిని నమ్మి మోసపోయిన క్షనాలను గుర్తుకు తెచ్చుకొంటూ...నిన్ను నమ్మి తప్పుచేశానేమో అనిపిస్తుంది . నీవంటూ నా జీవితంలోకి రాకపోతే ఇన్ని అవమానాలు నాకు వుండేవి కాదేమో నా ముందు నిలబడతానికి అర్హత లేని వాడి తో మాటలు పడాల్సి వచ్చింది... అన్ని చోట్ల అటు ఆఫీసులో ..స్నేహితుల దగ్గర రియల్ లైఫ్ లో వాడు పెట్టిన చిచ్చు నన్ను ఇప్పటికే కాల్చేస్తూనే ఉంది.....తుచ్చమైన శరీరం కోసం వాడు ఒకజీవితాన్ని నిలువునా తగల బేడుతున్నాను అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకండా నిలువునా తగలబెట్టాడు నీవు వాడు ఇద్దరూ మంచివాళ్ళే మరి నేను మాత్రం ఇలా అందరిలో నీకోసం నీవల్ల వాడు చేసిన డ్రామాలతో ఇప్పటికీ భాదపడుతూనే ఉన్నా నీస్వార్దం నీది నేనేంటొ తెల్సిన మనిషివని అనుకున్నాగాని ఇలా చేస్తావని అనుకోలేదు .. అంతగా నమ్మా వాడు ప్లాన్ గా అందరిలో ఇలా చేసి హేపీగా లైఫ్ లీడ్ చేసున్నాడు .. నీవు కూడా భాదపడతానని తెల్సి భాదపెట్టీన క్షనాలనుగుర్తు తెచ్చుకో.. అప్పుడు నిన్ను నమ్మాను .. ఎంతగా అంటే ప్రాణం కంటే ఎక్కువగా కాని ఆతరువాత నీలో మార్పు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన నిన్ను చూస్తే అది నీవేనా అని ఇప్పటికి నమ్మాలని పించడం లేదు నీలో ఇప్పుడు నన్ను భాద పెట్టా అనిగాని వాడి వన్న నేను ఇంకా భాదపడుతున్నా నని తెల్సి కూడా నీస్వార్దం కోసం నీవు చాలా చాలా హేపీగా నే ఉన్నావు వాడీతో ..ఎవరో ఎదో అన్నారు కాదు వాడు అనిపించాడు ... నీలో నిజాయితీ ఉంటే ఎవరితో నేనన్నానో వాళ్ళను పిలిపించి అడుగు నిజమేదో తెలుస్తుంది ఆ తీరిక నీకెక్కడిది నీకు కావల్సింది నీ ఆనందం .. నీసంతోషంకోసం ఎన్ని మాటలైనా అంటావు ఎదుటి మనిహి ఎలాంటీ వాడో తెల్సి కూడా బాహ్య ప్రపంచానికి దూరంగా, ఒకానొక ఏకాంతాన్ని వెదుక్కుంటున్న మనిషికి ఆ కాస్త అదృష్టమూ చిక్కిందా, అన్ని బంధాలూ తెంచుకుపోతాయి. తనలోలోపలికి చేసే ప్రయాణం ఫలించిందా, ఎన్నాళ్ళుగానో తపిస్తున్న నా వేదన నీకర్దం కాదని తేలిపోయింది ...వాడేంటొ తెల్సుకుండామని చుస్తే అనుకున్న దానికోసం ఎంతటికైనా తెగిడిచే చిత్తకార్తె కుక్క ఆ నాదగ్గర సాక్ష్యాలు వున్నాయి .. వాడూ కుక్క బుద్ది అని తెల్సి నమ్ముతున్న నిన్ను నేను మల్లీ నిరూపించాల్సిన అవసరం లేదనిపించింది మరొక మనిషి వంచన చేరి భాదపెడుతున్నాం అని తెల్సి ఎలా మాటలు అనగలుగుతారో నిన్ను చూస్తే అర్దం అయింది ... అవమానం పడ్డోడీ భాద నీకేం తెల్సు " నావల్ల నీకు డ్యామేజ్ అయిందా .... ఒక్కసారి జరిగింది జరుగుతుంది పరిశీలించు ..నిజాళు తెలుస్తాయి నీవు చాలా చాలా హేపే గా ఉన్నావు వాడితో మరి నిన్ను నమ్మిన నేను అటు స్నేహితులవద్ద ఇటు రియల్ లైఫ్ లో ఎన్ని భాదలు పడుతున్నానో తెలుసా ... నీవితంలో ఇంతలా నీవల్ల నేణు భాద పడతాను అని తెలిస్తే అస్సలు నీతో మాట్లాడే వాడినే కాదు నిన్ను నమ్మా ఎంతగా అంతే ఏం జరిగినా అర్దం చేసుకుంటావని కాణి ఇలా అవామాణిస్తావని ఊహించలా ... ఓ వేష్టునా గాడిని వెనకేసుకొచ్చి ..నన్ను నిలువునా దహిచి వేసే మాటలు ... నీవన్న ప్రతిమాట గుర్తు తెచ్చుకో నేను అందరిలా మర్చిపోయేవాడిని కాదు అందుకే ఇంత భాద వాడికి ఇలా డ్రామాలాడటం కామన్ .. ఆ తరువాత వాడి ------నలిగిన నిన్ను వర్నిస్తున్న వాడి స్నేహితులను అడుగు నిజాలు తెలుస్తాయి నీన్ను ఎంతగా దిగజార్చాడో ఒక్కటి మాత్రం నిజం వాడి నైజం వల్ల సమాజంలో తలెత్తుకోలే ని పరిస్థితిమాత్రం వస్తుంది జాగ్రత్త.. ఎందుకంటే ఓ జీవితాన్ని నిలువునా తగలబెట్టాడు వాడి స్వార్దం కోసం అప్పుడు అలా కాలిపోవడం నావంతైంది త్వరలో నీకు జరుగుతుంది అనేదే నా భయంజాగ్రత్త అని మాత్రం చెప్పగలను .. ఆతరువాత నీ లైఫ్ నీ ఇష్టం