. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, February 23, 2014

ఆంద్రా కన్నడ... కవుల సంగమం లో Nenu



ఆంద్రా కన్నడ కవుల సంగమం లో నాకు ఆహ్వానం రావడం మిరాకిల్ ఆ సభకో హైకోర్టు జడ్జి సమక్షంలొ నేను కవిత చదువుతున్నప్పటి ఫోటో..కవితను సునాయాసంగా సులువుగా చెప్పగలిగే పెద్దల మధ్యి నేను అన్నది ఇప్పటికీ నాకు కలగానే ఉంది..
అనంతపురం జిల్లా రాయదుర్గం లో 16 న ..ఆంద్రా, కర్నాటక కవుల సమ్మేలనం లో నాకు రమ్మని ఆహ్వానం రావడం ..మహా మహా కవుల మద్యి నేను ఓ కవితను చదివే అదృష్టం కలగడం నిజంగా మిరేకిల్ లా అనిపిస్తుంది నేను ఆ కవిసంగమంలో పాల్గోవడం చాలా అచ్చర్యంగా ఉంది ......ఏదో ఫేస్ బుక్ లో,బ్లాగ్ లో  పిచ్చి కవితలు రాసుకునే నాకు ఇలాంటి అవకాశం వస్తుందని అస్సలు ఊహించుకోలేదు...

 ఆ మహా కవిసంగమంలో నేను చదివిన కవిత

నేను కవిని కాను కాంట్రవర్సిని కళ్ళకు కట్టి నట్టు చూపే ఓ క్రైం రిపోర్టని మరి నేను కవిత రాస్తే హత్యలు రక్తపుటే రులే ...

                 గతం నుంచి సూన్యింలోకి

ఏంటో నేను పుట్టిన ఈ గడ్డపై నక్కి నక్కి బ్రతుకుతున్నా
అందుకేనేమో నాలొని సంతోషాన్ని దొంగలించి భయాన్ని  బదులుగా ఇచ్చారు

నా మెదడుఓని లోని ఆలోచనల్ హత్య చేసి
అనుభవాల బూడిద పూసుకున్న బైరాగిని
" కొందరు జ్ఞాపకాల చురకత్తి గుండెల్లో గుచ్చి ఏం సాదించారో ఏంటో "

నెట్టుటి మరకలు అంటిన నా మనసు అక్షరాలను ముందేసుకొని ఆనందాని వెతకాలని చూస్తే 

అక్కరలేని వేదన నన్ను వెక్కిరించింది

మరచిన గతాన్ని తవ్వి చూడాలనున్నప్పుడల్లా
కరుడు గట్టిన నిజం కదల్లేని స్థితిలో
నన్ను ఒంటరిని చేసి వెక్కిరిస్తుంది
ఈ సమాజంలో నేనెటు పోతున్నా
కలానికి కాలానికి కవితకు అందని సూన్యింలోకి జారిపోతున్నా