ఈరోజెందుకో
మనసంతా ఖాళీగా ఉంది
అన్నీ ఒకేలాగా....
అందరూ తనలాగే కనిపిస్తున్నారు
మనసులోతుల్లో మౌనంగా..
ఎవరో పలుకరిస్తున్నట్టు
ఎక్కడ మొదలైయ్యానో తెలీక
అక్కడే మిగిలిపోతున్నా ఇప్పటికీ
అయినా అసలు భాదకు కారనం
ఇదీ' అనీ తెలికపోవడం ఎంత నరకం
మనసంతా ఖాళీగా ఉంది
అన్నీ ఒకేలాగా....
అందరూ తనలాగే కనిపిస్తున్నారు
మనసులోతుల్లో మౌనంగా..
ఎవరో పలుకరిస్తున్నట్టు
ఎక్కడ మొదలైయ్యానో తెలీక
అక్కడే మిగిలిపోతున్నా ఇప్పటికీ
అయినా అసలు భాదకు కారనం
ఇదీ' అనీ తెలికపోవడం ఎంత నరకం