. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, February 10, 2014

నా మది ఎప్పుడో చీకటి మాటున దాచేశావు

మన ఇరువురి 
మది మధ్యన
సాగిన ఈ పోరాటంలో 

అలిసిపోయాను,
నా మది  ఎప్పుడో

చీకటి  మాటున దాచేశావు
మన కలయికనే 

ఓ కలగాతేల్చేశావు 
ఎటుపోవాలో 

తెలియక నన్ను నేను
నా మనసుకు ఓదార్పు 

సమకూరుస్తున్నాను

నా కన్నీళ్ళూ  నీకోసం
 వూగిసలాడుతున్నాయి
కంటినుండి జారే ఒక్కో 

చుక్క నీకోసం వెతుకుతూ,
మెల్లగా నా కనుపాప 

నుండి జారుతోంది చూడు,
అందులో ఏ ఒక్క నీటి బొట్టు 

నీ మనసును తాకలేదా,
నిజమైన ప్రేమకు 

అర్థం ఇది కాదేమో
ఒకసారి నీ మనసును 

అడుగు నాకోసం
అంతమందిలో నీకు 

నేనెలా గుర్తుంటాను చెప్పు 


నీవు గుర్తుపెట్టుకునేంత 
గొప్ప స్నేహం కాదని తేల్చావుగా..
గాలిలో తేలియాడే నీడిబుడగల్లా 

జీవితాన్ని ఏమార్చావు
నీకు ఏదైనా సాద్యమే ... 

అందమైన నటివి
ఎలా గైనా 

నటించగలవు మెప్పించగలవు 

నువ్వు నాతో గడిపిన ఆ క్షణం,
మన పరిచయం స్నేహం 

శాశ్వితం అనుకున్నా.
 నన్ను కాదని 

నీవె వెళ్ళావు అప్పుడే
ఆ క్షణం నన్ను  

 నేను విడిచి వెళ్ళిపోయాను
నీకు స్నేహానికి అర్దం 

తెలియదు తెల్సుకోలేవు
అది తెలిసిన సమయం 

దూరమైంది నీకు
నువ్వు నాతో లేని 

ఈ క్షణం తెలిసింది,
నువ్వు లేని జీవితం 

ఎంత నరకమో
నీకేం తెలుస్తుంది నాకు తప్ప