. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, February 26, 2014

ఇద్దరిలో నన్ను ఒక్కడిని మాత్రమే వెలివేసిన క్షనాలు నన్ను చంపేస్తున్నాయి ఇంకా...?

ఇద్దరిలో నన్ను ఒక్కడిని మాత్రమే  వెలివేసిన క్షనాలు నన్ను చంపేస్తున్నాయి ఇంకా...? కాలం చేసిన తప్పిదమా .. నీవు నాకు వేసిన శిక్షో చెప్పుకోలేనుగాని.. మనస్సును ఇంతలా బాదిస్తున్న గతం .. ఎప్పుడూ నన్ను చిత్రవద చేస్తూనే ఉంది..కాణి నీవు మాత్రం గతంలో ఏమి జరగనట్టు ఎంత హాయిగా ఉన్నావో చూస్తుంటే చిత్రంగా అనిపిస్తుంది అస్సలు మనసనేది లేకుండా ఓ మనిషిని పక్కన పెట్టి మాటలతో చిత్రవద చేసి ... మరో మనిషి వంచన చేరి అంతలేని మాటలు .. మనసు భాదపడేలా అతనితోఉంటూ అన్న మాటలు నీకు గుర్తులేవు అనుకుంటా.. వాడు నావైపు చూసిన వెటకారపు చూపులు ఇంకా నన్ను వేంటాడుతూనే ఉన్నాయి ఆ చివరిక్షనాల్లో నీవిచ్చిన దైర్యం  గుర్తుకొచ్చి కన్నీళ్ళపర్యంత ఏడ్చిన క్షనాలు ఎన్నని చెప్పను .. ఎవరికి చెప్పుకోను .. వాడీని నీవున్నావు నీ అండ ఉంది కాబట్టే అంతలా నామీద నా జీవితం మీద దాడీ చేసి ఇప్పటికీ ఎవ్వరికీ చెప్పుకోలేని చోట దెబ్బతీశాడు...ఏమైపోతానో అని కంగారు పడ్డ నీవే ఏమైతే నాకేంటి అన్న మాటలు వినాల్సి రావడం .. ఏది జరగకూడదో అదే జరిగితే తట్టూకోవడం ..ఎలాజరిగింది .. నాకే ఎందుకు జరుగుతోంది అని ఎన్నిసార్లు ప్రశ్నించుకున్నా అన్ని ప్రశ్నలే జీవితం అంటే ఎవరైనా ఆకాశంలో మెరిసే నక్షత్రంలా, న ందనవనంలో పరిమళాలు వెదజల్లే పువ్వులా ఉంటుందనుకుంటారు గానీ, ఒక శిధిల  స్మశానపు బూడిదలా ఉంటుందనుకోరు కదా! చుట్టూ స్మశానం అయిపోవడమే కాదు. తానే ఒక బూడిద కుప్పలో కలిసిపోవడం, తన మంటల్లో నేణు కాలిపోవడం ఏమిటిదంతా? ఏ గ్రీష్మమో వచ్చి ఆకులూ, పూలు రాలిపోతుంటే ఎవరూ అంతగా కుమిలిపోరు. ఏముందిలే మళ్లీ వసంతం వస్తుంది. మళ్లీ చెట్టు చిగురిస్తుంది. ఆకులు పుట్టుకొస్తాయి? పూలు వికసిస్తాయి అనుకుంటారు.కానీ ఏ ఉప్పెనో వచ్చి మొత్తం వృక్షాన్నే కూకటి వేళ్లతో పెకిలించి వేస్తుంటే ఇంక ఆశలేముంటాయి? భగవంతుడిగా చలామనీ అవుతూ ఇవేనా నిన్ను నమ్మినందుకు నాకు నీవిచ్చిన బహుమతి అంతలా ఎలా చేయగలవు ఎలా సాద్యం నీకు ఎవ్వరూ ఇలా చేయ్యలేరు ఒక్క నీవు తప్ప నీ వాళ్లెవరో, పరాయిలెవరో తేల్చుకోలేక తల వ్రక్కలైపోవడమేగా...నమ్మకం లేని జీవితాలతో ఆడూకొని  ఈ మాత్రం దానికి ఇక్కడే నీ స్వర్గం, నీ ఆనంద దుర్గం అంటూ మనిషిని ఈ భూమ్మీదికి ఎందుకు పంపించిన ట్లు? భూమ్యాకాశాలను శత్రువులుగా నిలబెట్టి ఇంకా అతిధి ఆహ్వానాలెందుకు? తన ప్రేమ సామ్రాజ్యం తన చేతికి అందినట్లే అంది హఠాత్తుగా దూరమైపోతే ఈ ప్రపంచం ఉత్త శూన్యంలా కాక మరేమనిపిస్తుంది? ఇన్ని వైరుధ్యాలు చూశాక, ఇన్ని విషపరిణామాలు చవిచూశాక ఇంకా ఈ జీవితం మీద ఎవరికైనా ఆసక్తి ఏముంటుంది? జీవితం కన్నా మరణించడమే మేలనే భావన కలగక ఇంకేమనిపిస్తుంది? ఒక బహదూరపు బాటసారిని మార్గ మధ్యంలోనే ఆపడంలోని మర్మం ఏమిటి? భగవంతుడు అనుసరిస్తున్న ఆ ధర్మం ఏమిటి? నిజం అన్నీ నిజాలే బ్రమల్లో నన్ను పెట్టి ఆడుకున్నావేమో కదు ... నీ ఆట చాలా బాగుంది ఆ ఆట నామనస్సుతో ఆడుకోవాల్సింది కాదేమో .. నేనే దొరికానా అయినా అప్పుదన్ని నిజాలు కళ్ళ్ముందు పెట్టి ఒక్కసారిగా కుప్పకూలిన భవనాన్ని చేసి నా మనసును శిదిలం చేసావు అదేమిటో గానీ, తాను ప్రేమించిన, తన ప్రాణంలో ప్రాణమైన హృదయాన్ని కలవాలనే కోరిక కొందరికి ఒక పట్టాన తీరదు. జీవన వనిలో ప్రేమ పుష్పాలు వికసించాలనే ఆశ ఏ తీరాన్నీ చేరదు. ఊహకైనా అందదు. లోకానికి అంత కఠినమైన మనసుందన్న ఆలోచనైనా రాదు. ఎన్నెన్నో అవరోధాలు అడ్డుపడతాయి? ఎన్నెన్ని సుడిగుండాలు నీ హృదయ నావను నిలువునా ముంచే ప్రయత్నం చేస్తాయి? ఎన్నో అవస్థలు పడి, అన్నీ చేధించుకుని ఎలాగోలా తీరా వచ్చేశామే అనుకుంటే, తాను చేరుకోవలసిన లోకాన్ని అప్పటికే ఎవరో ధ్వంసం చేసి దాన్నో స్మశానంగా మార్చి వదిలేస్తారు. ఒక వాడ కూలి పోతే మరో వాడకు వెళ్లొచ్చు. ఒక ఊరు కాలిపోతే మరో ఊరు చేరుకోవచ్చు. అదేమీ కాకుండా, ఏకంగా నీ లోకాన్నే సమాధి చేస్తే ఆ మనసేమైపోవాలి? ఆ ఆత్మ ఏమైపోవాలి? మొత్తం తన ప్రపంచాన్నే శిధిలం చేసే విధితత్వం మీద, జీవన విధ్వంస కారకుల మీద ఎవరికైనా ఆగ్రహం పుట్టక ఏం చేస్తుంది? గుండెల్లోంచి అగ్ని సరస్సులు పెల్లుబికి రాక ఏం చేస్తాయి? నిరాశల్లో కొట్టుమిట్టాడుతూ నమ్మిన మనిషిని నట్టేట ముంచి మనసును ప్రతి నిమిషం నలిపేస్తాయి ..గుండెను ముక్కలు చేస్తాయి ..నా ఆకాంక్షల నగరంలో అగ్గి ముట్టించి, ఏం బాపుకున్నావు నువ్వు ...ఏం చేసినా దానికో ఫలితం ఉండాలని ఎవరనైనా కోరుకుంటారు?  కలం పట్టిన వాడు తన కావ్యం పూర్తి కావాలనుకుంటాడు. ప్రయాణం చేసిన వాడు తన తీరం చేరాలనుకుంటాడు. ఏదీ ఆశించకుండా ఎవరైనా ఏ కార్యమైనా ఎందుకు చేపడతారు? కానీ, అదేపనిగా హృదయాల్ని గాయం చేస్తూ వె ళ్లే వారికి ఏ లక్ష్యం ఉందనుకోవాలి. దాని వల్ల వారికి ఒరిగేదేమిటి? ఎదుటి వారు కన్నీరు మున్నీరయ్యేలా చేసి ఎవరైనా ఏం బాపుకుంటారు? ఆశే కదా మనిషినైనా లోకాన్నయినా నిలబెట్టేది? ఆ ఆశా సౌధానికే ఎవ రైనా నిప్పంటిస్తే ఏమవుతుంది? హృదయాలు అగ్ని గుండాలవుతాయి. ఆ ఆక్రోశంలోనే ఏమాశించి ఇలా చేశావ ని ఒక హృదయం ఇలా నిదీస్తోంది అయినా అర్దం చేసుకునే మనస్సే నీకుంటే సంతరాల తరబడి నాకీ వేదన ఎందుకు .. మాట ఏమార్చి నేనల అనలేదని అన్నప్పుడూ నాకు నేను ఏంటో అర్దంకాలేదు నీవేనా అలా అంటూన్నది అని ఎన్నిమాటలు మాఋఆయీ .. ఒకే మాటకు కట్టుబడీ ఎందుకు లేవు .. ఎందుకలా మాటలు మార్చేసావు  ఏం  సాదించావు కాని అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉన్న నిన్ను చూస్తుంటే నివేనా ఆ నవ్వునీదేనా అనిపిస్తుంది ..నమ్మక తప్పదు కొన్ని నిజాలను ఇలాంటి అవమానం నాఖు జరిగింది పగవాడికి కూడా జరగొద్దు .. మరో మనిషి వద్ద చెప్పుకోలేని ఘటనలు గుండెకు తగిలిన దెబ్బలు