. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, February 19, 2014

నీ మెళ్ళో లాకెట్ ఈ రోజెందుకో నన్ను వెక్కిరించింది

నీ మెళ్ళో లాకెట్ ఈ రోజెందుకో నన్ను వెక్కిరించింది..ఈ రోజు మద్యాన్నం నుంచి చూస్తున్నా  నీ మెళ్ళే మెరుస్తున్న లాకెట్..ఎవరిచ్చారో తెలీదు ... నన్నా లాకెట్ ఎందుకో వెక్కిరిస్తున్నట్టు అనిపించింది .. అన్ని మరచి రాష్ట్రంలో జరుగుతున్న పరినామాలను మర్చి నీ లాకెట్ వైపే చూస్తున్నా ..అ లాకెట్ మెరుస్తూ వయలు బోతూ నన్ను చీ వెదవ నీవేంటో అంటూ నా స్థానాన్ని అక్రమించా అంటు వెక్కిరిస్తోంది .. నిజమే కదూ .. ఎప్పుడో అక్కడనునుంచి నెట్టివేయబడ్డా... అక్కడ నేను లేను ఎవరో చేరాను నన్ను మరిపించారు కదూ నీవు ఓడించావో ఓడిపోయానో తెలీదు ... మొత్తానికి నీవిషయంలో ఓటమి నన్ను నా తలను తెగ్గొట్టింది.. నన్ను ఒంటర్ని చేసింది.. ఈరోజు నీ మెడలో మెరుస్తున్నలాకెట్ ఈరోజు వెక్కిరించింది .ప్లీజ్ నిజం చెప్పవూ అని అడగాలని ఉంది .. కాని సమాదానం చెప్పాలని నీకు ఉండాలి గా.. హా ... అంత టైం నీకుందా.. అనినేను అనుకోను ... కదూ నిజమే ఇంకా నేను గుర్తుండాలి అనుకోవడం నాపిచ్చి .. గుర్తుంటాను అనుకోవండం కూడా నా పిచ్చే ఏంటో పిచ్చి మనస్సు నా మాటవినదు .. నీవు మారావని చెప్పినా అప్పటి నీలో నేను లేను మరొకరు చోటు చేసుకున్నారని చెప్పినా ఎక్కడో చొట నీ మనస్సులో ఉంటాను వెతకమని అంటుంది .. నా పిచ్చిగాని ఆ అవకాశం లేదు కదూ 

నీ జ్ఞాపకాల సడిలో
ఓ విషాదగీతం లాకెట్ రూపంలో
నా గొంతును నులిపేస్తుంది

నా నిశబ్దపు గోడలను
తడుముతున్న నీ ప్రతిధ్వని
చీకటి రాత్రుళ్ళు పై కప్పుపై
కదలాడే నీ ఛాయా చిత్రాలు
కదలాడుతూ కదలాడుతూ 

ఆగిపోయే కాలం వెక్కిరిస్తూనే ఉందిలే

ఒక్కో కన్నీటి చుక్క
వేల వేల ప్రళయాలై నన్ను
ముంచెత్తుతున్నాయి

నన్ను పైకి లేవనీయకుండా
నన్ను నాకు నాకు కనబడనీయకుండా చేస్తుంది
ఏడ్వటానికి కన్నీరు కరువైనా ఈ రోజు
నీ ఒక్కమాటకోసం ఎదురు చూడాలని ఉంది
నా మీద నమంకం లేక నాలో నేను
ఒంటరిగా ఏకాంతంగా  చీకట్లో రోదిస్తున్నా