. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, February 14, 2014

ప్రేమికులరోజు 12 గంటలకు నీ ఫోన్ నన్ను వెక్కిరించింది ( బిజీగా ఉంది )
ప్రేమికులరోజు 12 గంటలకు
నీ ఫోన్ నన్ను వెక్కిరించింది ( బిజీగా ఉంది )
నిజం నన్ను నిఖార్సుగా వెక్కిరిస్తూనే ఉంది
పోను ఎన్ని సార్లు చేసినా ఎంగేజ్ వస్తూ 

ఎందుకో నన్ను ఏన్నో
పెల్లుబికే ప్రశ్నలు నన్ను వేదిస్తున్నాయి
నీ సమాధానాలు వెతికి
అవేందొరక్క నేను చనిపో యాను
ఈ క్షణపు విలువ ఎంత అంటూ
తనిప్పు నీది కాదు అని 
కాలం ప్రశ్నించింది
ఏదో తెలియని భావం
కన్నుల్లో ముసురుకుంది
కన్నుల నిండుగా కన్నీటితో
మసక మసకగా నువ్వు
నాకు దూరం అయి
ఇప్పుడు మరొకరి చెంట చేరిందని


కాలం ఏ మాయ చేసిందో..
నిన్ను నాకు దూరం చేసింది
నీ  చూపుల దారిని మళ్ళించింది
ఏటో ఆశగా చూస్తున్నాయి
ప్రేమికుల రోజు సాక్షిగా
కొన్ని నిజాలు 
ఇక నే ఎప్పటికీ కనుగోలేనేమొ
ఇది నికార్సైన నిజం ఇది
అది నువ్వే - ఎన్నడూ 
చూడనంత నిండుగా
నేణు ఎప్పటికి కనిపించలేనేమో 
చీకటిని అందంగా చూపే
నీ వెలుగులో చుక్కలని 
తిరిగి లెక్కబెట్టాను
లెక్క తప్పింది నేనేంటో 
కాలం వెక్కిరించిది
కవ్వించే నీ ఉనికితో 
నువ్వు పుట్టించిన ప్రశ్నలెన్ని
అవమానంతో ఓటమి 
నన్ను వెక్కిరిస్తూనేవుంది
గడిచే ప్రతీ క్షణం క్షణపు 
విలువని తిరగరాసింది
ఇది ఎందాకానో తెలియని నేను
ఆత్రంగా నిను అందుకోబోయాను
అఘాదాల్లోకి దూసుక పోయాణు
ఇక పైకి రాలేను ఎప్పటికీను