. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, February 4, 2014

నిశ్శబ్దంగా నేను ఏడుస్తున్నాను..కానీ కన్నీరే లేదు

                       నిశ్శబ్దంగా నేను ఏడుస్తున్నాను..కానీ కన్నీరే లేదు.. ఎవ్వరి ముసుగు తీసి చూసినా ఏడుస్తూనే వున్నారు.. కళ్ళకు చీకటి చుట్టేసుకుని ... అడవికి దూరంగా ఊళ్లు కట్టేసుకుని.....గదులు మేడలు పేర్చేసుకుని.. ఎవరికీ కనిపించకుండా... నల్లని నవ్వుల దుప్పటి  మొత్తంగా కప్పేసుకుని.. ఓంటరిగా ఎవ్వరికీ కనిపించకుండా  బ్రతకాలని ఉందిఅవమానపు  కవచాలు మనమే చేసుకున్న కవచాలు..... ఆ కవచాలు ఇప్పుడు  కంచెలుగా మారి.. ఎదగనివ్వడం లేదు.జీవితాన్ని... ఆస్వాదించనివ్వడం  లేదు.. ఒంటరితనం  పోరాడి గెలవాల్సిన యుద్ధం కాదు. అది నిన్ను నీకు పరిచయం చేసే ఒక ప్రపంచం.. భీరువై.. పారిపోతే... వెంబడించి..నీ మనసుని... కబళిస్తుంది..ధీరుడివై... ఆహ్వానిస్తే... నిన్ను నీకు ఇంకొంచెం అందంగా , ఆహ్లాదంగా  చూపిస్తుంది నువ్వు, ఈ  ప్రకృతి వేరు వేరు కాదని... దూరంగా  కనిపించే కొండలు...వాగులు..పక్షుల కిల కిల రావాల లో  ఉన్నంత సౌందర్యం నీ లోనూ ఉన్నదని తెలుసుకునేలా చేసేది... నీ ఒంటరితనం.. నాకు తెలిసిన ఈ నిజాన్ని అందరికీ తెలిసేలా చెప్పాలని ఉంది.. మనిషి మారిఫోయాడు నిజాన్ని నిస్సిగ్గుగా ఏమార్చి తన మానసిక ఆనందం కోసం అర్రులు చారుస్తూ  ఉచ్చ నీచాలు మర్చి అబద్దాలను నిజాళనే బ్రమలుగా సృష్టిస్తూ  ఏదురు చూస్తున్న మనసులను ఇష్టం వచ్చినట్టు గాయ పరుస్తూ

                  ఆలోచనలు.. నా హృదయాన్నే నులిమేస్తున్నా  నా జ్ఞాపకాలు  సాయం చేయమని అడుగుదామంటే... మనిషి ,,మనిషిదో  భాష . తనువు తనువుకో తపన. వీగిపోయాడు ఈ రోజు నా ఆత్మసాక్షి ముందు ...అహంభావంతో సవాలు విసిరిన నాలో అతి సామాన్య  మానవుడిని నేణు ..నేను ఒంటరినే అంటూ... ఒప్పుకుంటున్నా తండోప తండాలుగా... తరాలుగా తరలి పోతోన్న ఈ మనుషులతో కలిసి మెలిసి తిరుగుతున్న నేను ఒంటరినే   నా ప్రయాణం ఒంటరి నే అని ఆలస్త్యంగా తెల్సుకున్నా ..కలలు వేరని తెలుసుకున్న ఈ క్షణం లో ..ఒంటరి జీవితమిదని ఒప్పుకున్నాడు.ఎంతమంది చుట్టూ ఉన్నా ...ఎంత కోలాహలంగా వున్నా ..వేధిస్తోన్న ఆలోచనలతో, కనులు తెరిచి వుండగా కడతేరని ఈ ప్రయాణంలో నేణు ఒక ఒంటరి బాటసారి ఇప్పుడేకాదు నీవు నమ్మించి మోసం చేసి నేనెవరో తెలినట్టు నీస్వార్దం చూసుకున్న క్షనాంలోనే నాకు నేను ఒంటరిని అని తెలుసుకున్నాను
                      ఎందుకిలా అని ఎవరినన్నా అందరూ నన్నే ఎందుకు మోసం చేస్తున్నారు అని   అడుగుదామని కలియజూస్తాను. ఎంత  వెతికినా  ఓ మంచి మనసు  కనిపించదు .. ఏటో ఇలా ఆలోచిస్తుంటే  కానీ ఏదో మైకం కమ్మినట్లు..నన్నేవరో కత్తులతో నిలువునా చీల్చినట్టు అందరు వెటకారం చేస్తున్నట్టూ నా పక్కన వాళ్ళు నన్ను చూసి నీతో సహా ! విసుగు పెరిగి ఎవర్నీ కసురుకోలేక... కాళ్ళతో తలుపుని..., చేతులతో గాలిని..., ఈ తలతో గోడు వింటోన్న గోడని అడిగిచూస్తే... చిత్రం..!! నా ప్రశ్నలు నాకే వినిపిస్తున్నాయి... ఎవరూ వాటికి జవాబు ఇచ్చేలా లేరు..ఎందుకంటే అందరికీ నేనంటే అసహ్యం ఏవ్వరికీ నేనంటే అస్సలు ఇష్టం లేదు అందరు ఒకే మాట నీవెందుకు బ్రతికి వేష్టు అంటున్నారు నాఖు నిజమే అనిపిస్తుంది అంత ప్రేమ చూపించిన మనుషు లు ఇంతాగా నా మరనాన్ని కోరుకుంటూన్నారు నన్ను అసహ్యించుకుంటున్నారు ... వాళ్ళను ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళ కోరిక తీర్చాలి కదా.. వాళ్ళ పెదవిపై చిరునవ్వుకోసమైనా నేను చచ్చి పోవాలి కదా ఏంటో ఈ ఆలోచన నాకు చాలా హాయిగా అనిపిస్తుంది