నా గుండెలో కట్టిన
గుడిలో చేరిన అచ్చు పోసిన
శిల్పంలో ఎన్నో
అనుభూతుల
నా కలలు నింపి
నా మనస్సు
రంగులు అద్ది
నా ఊహకు
ఒక రూపం నీవే అయితే
ముగ్ధుడైన ఆ బ్రహ్మ నా కోసం
నీకు ప్రాణంపోసి నాకిస్తే
ఎవడో వచ్చి నిన్ను ఎత్తుకెల్లాడు
ఇలా నేను ఊహల
యుధ్ధంలో మరనిస్తూనే ఉన్నా
నా గుండె చెదిరింది
మనసు ముక్కలైంది
నిబ్బరంగా నిల్చున్న నేను
ఏమి చెయ్యాలో తెలీక...
ఈ నిమిషంలో
తిరిగి రాని నీకోసం
ఎదురు చూస్తూ
నీవు దారుణంగా
అవమానించిన మాటలన్ని
ఇప్పటీకీ తూటాలుగా
నన్ను నిలువునా
చీరేస్తూనే ఉన్నాయి
చిరికాలం నాతో
ఉంటావనుకున్నా
నా గుండెను చిదిమి
గుర్తు తెలియని
మనిషి కౌగిలిలో
నలిగి పోతావను కోలే
ఏంటో పిచ్చి మనస్సు
ఇంకా నీవు రాకపోతావ అని
ఎదురు చూస్తూనే ఉంది ఎన్నాళ్ళో తెలీదు
గుడిలో చేరిన అచ్చు పోసిన
శిల్పంలో ఎన్నో
అనుభూతుల
నా కలలు నింపి
నా మనస్సు
రంగులు అద్ది
నా ఊహకు
ఒక రూపం నీవే అయితే
ముగ్ధుడైన ఆ బ్రహ్మ నా కోసం
నీకు ప్రాణంపోసి నాకిస్తే
ఎవడో వచ్చి నిన్ను ఎత్తుకెల్లాడు
ఇలా నేను ఊహల
యుధ్ధంలో మరనిస్తూనే ఉన్నా
నా గుండె చెదిరింది
మనసు ముక్కలైంది
నిబ్బరంగా నిల్చున్న నేను
ఏమి చెయ్యాలో తెలీక...
ఈ నిమిషంలో
తిరిగి రాని నీకోసం
ఎదురు చూస్తూ
నీవు దారుణంగా
అవమానించిన మాటలన్ని
ఇప్పటీకీ తూటాలుగా
నన్ను నిలువునా
చీరేస్తూనే ఉన్నాయి
చిరికాలం నాతో
ఉంటావనుకున్నా
నా గుండెను చిదిమి
గుర్తు తెలియని
మనిషి కౌగిలిలో
నలిగి పోతావను కోలే
ఏంటో పిచ్చి మనస్సు
ఇంకా నీవు రాకపోతావ అని
ఎదురు చూస్తూనే ఉంది ఎన్నాళ్ళో తెలీదు