. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, February 8, 2014

ఎవరో జాలి పడతానికి నేను భాదపడుతున్నానా...?

ఎవరో జాలి పడతానికి నేను భాదపడుతున్నానా...? ఎలా అనగలిగావు ఈమాట... నీనోటినుండి ఈమాట విని చానా రోజులైనా ఏంటో కొన్ని జ్ఞాపకాలు చిదిమినప్పుడు కలిగే నొప్పిలో తెలియని ఆలొచనలనుంది గతాన్ని తవ్వుకుంటున్నప్పుడు అప్పుడు నీ మాటలు ఆతరువారు నీ మాటలు గుర్తుకొచ్చాయి .. ఎంత భాదేసిందో తెలుసా... ఇప్పుడు నేను గుర్తుపట్టలేనంతాగా మారవు ఎంత కాదన్న గతం అనేది ఒకటి ఉంటుంది  ఆగతంలో నేనున్నా నీవు అవునన్నా కాదన్నా.. ఇప్పుడు నీవు ఏదీ నమ్మే స్థితిలో లేవు ...ఎవరో నీకు నామీద చెబుతున్నారు నీవు నమ్ముతున్నావు .. ఎవరు చెబుత్న్నారో కూడా నాఖు తెల్సు కాని అడిగేందుకు నేను నీ మనస్సుకు దగ్గరలో లేను ఇంక ఎప్పటిఈ ఉంటాను అన్న నమ్మకం కూడా లేదు ..వాడెందుకు పని  గట్టుకొని నామీద నీకు చెబుతున్నాడో తెలియదు .. ఎవరిన్నైనా చెబుతారు వాళ్ళ అవసరాలు వాల్లవి అయినా నీవు నమ్ముతున్నావు ఇక చెప్పుకోవడానికి ఏముంది గతం గుర్తుకొచ్చినప్పుడల్లా భాదపడటం తప్ప  అందరికీ దూరంగా నాపని నేను చూసుకుంటున్నా ఈ నాకొడుకులెందుకు ఇలా పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారో తెలీయదు..ఒక అమ్మా అబ్బకు పుట్టారో లేదో తెలియదు...

జ్ఞాపకం గుచ్చుకొంటోంది
ఉక్కిరి బిక్కిరి
అవుతున్నట్టుంది
ఊపిరి అందట్లేదు
మనసు మెలి
తిరిగిపోతోంది
ఆలోచన
నిలదీస్తోంది
జ్ఞాపకం గుచ్చుకొంటోంది
అనుభవం
హెచ్చరిస్తోంది
కంటతడి గుండెసడిని
గుర్తుచేస్తోంది
బావాల తీవ్రతలో
కొట్టుకుపోతున్నన్నా
బ్రతుకు మీద
విరక్తి పుడుతొంది
ఒడ్డున పడ్డ చేపలా
ఉంది నా పరిస్థితి
నా పక్కనే ఉన్న
గతం తోట్టేలోకి దూకేశా..
వంద మైళ్ళ వేగంతో
కొట్టుకుపోనున్నా
ఒడ్డుకు చేరతానన్న ఆశలేదు
ఎప్పుడూ ఎక్కడ
తేలతానో తెలియడం లేదు .


అక్కున చేర్చుకుని ఆసరా ఇస్తే ఈ ఆలోచనలు నా హృదయాన్నే నులిమేస్తున్నాయి. సాయం చేయమని నిన్ను అడుగుదామంటే మనిషి మనిషిదో భాష ! తనువు తనువుకో తపన ! అహంభావంతో సవాలు విసిరిన నీలో   , ఈ రోజు నా ఆత్మసాక్షి ముందు నేను ఒంటరినే అంటూ ఒప్పుకున్నాడు. తండోప తండాలుగా, తరాలుగా తరలి పోతోన్న ఈ మనుషులతో కలిసి మెలిసి మసలానని మురిసిపోయిన ఈ మానవుడు, తన ప్రయాణం ఒంటరిదేనని తెలుసుకున్నాను. కలిసి పడుకున్నా కలలు వేరని తెలుసుకున్న ఈ క్షణం లో ఒంటరి జీవితమిదని ఒప్పుకున్నాను. ఎంతమంది చుట్టూ ఉన్నా, ఎంత కోలాహలంగా వున్నా వేధిస్తోన్న ఆలోచనలతో, కనులు తెరిచి వుండగా, కడతేరని ఈ ప్రయాణంలో మనిషి ఒక ఒంటరి బాటసారి అని అవగతం చేసుకున్నాను. మనిషిలో తరాలుగా పేరుకున్న అహంభావం ఒంటరితనాన్ని అంగీకరించలేక  స్వార్దం నిండిన మనస్సును చేరుకోలేక , కసిగా ఆ కంఠాలను నులిపేస్తూ ఈ కాలచక్రం దయలేని కసాయిలా కాష్టాలను తొక్కుకుంటూ కదిలిపొతూనే వుంది. ఒంటరిగా వచ్చి ఒంటరిగానే పోతావని రుజువు చేస్తూనే వుంది. నాకిప్పుడు తెలుస్తోంది.. బిగిసిన రక్కసి కాలం  బాహువులో గుంబనంగా ముసురుకున్న  నా ఒంటరితనం! నన్ను ఎవ్వరితోను కలవనివ్వని , ఎవ్వరినీ నాతో కలుపుకోనివ్వని నా లోని ఓ అంతర్మధనం  ఇలా నాలో నేను నలిగి పోతున్న క్షానాలు ఎన్నని చెప్పుకోని తేనె తుట్టే లాంటి గతాన్ని కదిలించి మరీ నపై నిలువునా దాడి చేస్తున్న జ్ఞాపకాల సాక్షిగా నేను ఎంత మదన పడుతున్నానో నీకేం తెల్సు.. తెల్సుకోవాల్సిన అవసరం నీకేంటి ... నీ సంతోషం నీవు చూసుకొని నేనెవరొ ఎలా ఉంటానో కూడా తెల్సుకోలేనంతగా మారిపోయావు చూస్తునే ఉన్నా నీలో మార్పు ... ఇంతలా మారతావని అస్సలు ఊహించలేదు అప్పుడే ఆ వేష్టుగాడి వంచన చేరి నన్ను ఏకాకిని చేసి భాదపెట్టీన క్షనాల్లో .. నీవేంటి ఇలా అని ఎన్ని సార్లు అనుకొన్నానో తరువాత నీకు నీవు డిఫెన్స్ లో పడీ తప్పులన్నీ నాపై నెట్టి నీవు వాడు మంచి మనుషులుగా  చెప్పే ప్రయత్నం చూస్తే నీవేనా ఇవన్నీ చేస్తుంది అని ఆచ్చర్యపోయాను నీలో వాడూ రవిగాంచని చోట్ల తాను తాకిన ప్రదేశాలగురించి రాసుకొన్ని నిజాలను చూశాను ... హుం ... వాడునిజమే నేవు నిజమో నేను అబద్దమో .. అసలెందుకిలా జరిగిందో తెలియదు.. మొత్తానికి నన్ను బకరాను చేశావు ... నిన్ను నీవు గొప్పగా సృష్టింఉకొని నేను ఎవ్వరో జాలి పడాలని రాసుకోవడంలేదు జాలిపడాలని అనుకోను అలా అనుకోవడం లో నీవేంటు నీకే అర్దం అవుతోంది ఆ బండోడు నిన్ను ఏమారుస్తున్నాడని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ..... విను అందరి మాటలు విను నేనం అనలేను ఏమాట అనలేని అందుకోలేని దూరంలో ఉన్నా నమ్మి మోసపోయిన మనిషిని ...మోసం చేశానా అన్నావు చాలా సార్లు నిన్ను నీవు చెక్ చేసుకో నీకే తెలుస్తుంది నేనెందుకు అనడం అయినా ఆ నువ్వు కాదు ఇప్పుడు ... నీకు సంతోషం కావాలి ఆ ఆనందాన్ని వెతుక్కున్నావు వెల్లిపోయావు నిందలన్నీ నాపై వేసి ఎవరో చెప్పింది విని అనటానికి ఏంలేదు చెప్పుకోవడానికి ఏంలేదు  కాని నిజం తెల్సుకునే రోజొకటొస్తుంది ... అప్పుడు తెలుస్తుంది నా ఈ మనోవేదన.. కాని సంతోషంలో మునిగి తేలుతున్న నీకు గతం ఎందుకు గుర్తుకొస్తుంది .. గుర్తుకు  గుర్తుకు తెచ్చుకునేంట సమయం లేదు చూస్తూనే ఉన్నా అందరూ నీకు కావాల్సిన వాళ్ళే అందరితో బాగునా చివరికి ఆ వేష్టుగాడితో సహా ,,, ప్రపంచంలో దేవుడీ గుడి సాక్షిగా అన్న మాటలు గుండెల్లో పటాసుల్లా పేలుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నేను ఒంటరిగా ఇలా అంతే