నీ నవ్వు గుర్తుకొచ్చిన
ప్రతిసారి ప్రతీసారీ
నా గుండె బరువెక్కి పోతుంది
నింగిన తేలియాడే మేఘమంత
భారంగా కదులుతున్న
నల్లని మేఘాన్నైనప్పుడు
ఉరుములాంటి నీ కఠినమైన
మాటలతో కన్నీరొలికినట్టు
వాలజల్లులా ఏకదాటిగా
కురిసే వర్షపు జల్లై
కన్నీటీ జడి వానలా
భాదను అనుభవించిన
అంతరంగం అక్షరాలకు
రూపమివ్వాలనుకున్న ప్రతిసారి
గతం గాయంగా మారి
నిర్ణయం చేజారిన నిస్సహాయతలో
అక్షరానికి ఆలంబనగా
నిన్ను చేరుకోలేని నిర్లిప్తత
కలలు కరిగి ఉప్పొంగిన
లావా అయింది కన్నీరు
హృదయాలయంలో
నీ రూపంలా చల్లబడిమా
నా హృదయం అనే
ఆలయంలో దేవత నీవు...
నీ హృదయ ద్వారంలో
పూజారిని నేను...
ఈ జన్మకిది చాలు...
నీవు వద్దన్నా
పూజిస్తూనే ఉంటా
నీవు నన్ను కాదన్నా
శత్రువులాచూసినా
అది నీ ఇష్టం ..నిన్ను
ఎప్పుడూ ఇలా ప్రేమించడం నాయిష్టం
ప్రతిసారి ప్రతీసారీ
నా గుండె బరువెక్కి పోతుంది
నింగిన తేలియాడే మేఘమంత
భారంగా కదులుతున్న
నల్లని మేఘాన్నైనప్పుడు
ఉరుములాంటి నీ కఠినమైన
మాటలతో కన్నీరొలికినట్టు
వాలజల్లులా ఏకదాటిగా
కురిసే వర్షపు జల్లై
కన్నీటీ జడి వానలా
భాదను అనుభవించిన
అంతరంగం అక్షరాలకు
రూపమివ్వాలనుకున్న ప్రతిసారి
గతం గాయంగా మారి
నిర్ణయం చేజారిన నిస్సహాయతలో
అక్షరానికి ఆలంబనగా
నిన్ను చేరుకోలేని నిర్లిప్తత
కలలు కరిగి ఉప్పొంగిన
లావా అయింది కన్నీరు
హృదయాలయంలో
నీ రూపంలా చల్లబడిమా
నా హృదయం అనే
ఆలయంలో దేవత నీవు...
నీ హృదయ ద్వారంలో
పూజారిని నేను...
ఈ జన్మకిది చాలు...
నీవు వద్దన్నా
పూజిస్తూనే ఉంటా
నీవు నన్ను కాదన్నా
శత్రువులాచూసినా
అది నీ ఇష్టం ..నిన్ను
ఎప్పుడూ ఇలా ప్రేమించడం నాయిష్టం