నీ స్నేహం నేను ఎన్నడు అడుగలేదు...నీ తోడు కావాలని నేను ఎప్పుడు కోరలేదునేను ఊహించని నీ స్నేహం నాకు పంచావు.అప్పటికే దెబ్బతిన్న నాగుండెకు ఓదార్పు నౌతాఅంటూ నీ అంతట నీవే వచ్చావు...ఎదురు చూడని దేవత ఎదురేగి నాకోసమే వచ్చిందేమో అని ఎంతగా మురిసిపోయానో నీకు తెల్సు.నాకే తెలియకుండా నా తోడుగా నిలిచావునాగుండమేల్లో దైర్యాన్ని నింపి..ప్రపంచంలో ఇలాంటీ స్నేహాన్ని పొందిన నేను ఏంత అదృష్టవంతున్నో అని మురిపోతు క్షనానే ఒక్కసారి అవమానం అనేకత్తులతొ కసిగా పొడిచావు అది చాలదన్నట్టూ వాడితో మాటలు నీవే అనిపించావు కదా..నిన్ను మర్చిపొమ్మని ఇప్పుడు ఎందుకు నన్ను అడుగుతున్నావు..నన్ను వీడి పోవడానికి కావాలని అందరిలో నన్నెందుకు అవమానిస్తున్నావు..వాడికంటే అతవెటకారమైనదా నాస్నేహం వాడి బాదల్లొ నీవుంటావు.. "నీజీవితానికి "వాడో మార్గదర్శి కదా మరి నేను మీరు చేసే అవమానానికి బలైన అర్బకున్ని చేశావుగా అంతలా చూస్తున్నావెందుకో ప్రియా..నువ్వు అల లా నన్ను కలిసి ఒక కల లా కరిగి పోయినా ..నువ్వు వదిలిన నీ జ్ఞాపకాలు నిన్నే గుర్తుచేస్తున్నాయి నేస్తం మరలా దొరకని నీ స్నేహం కోసం ఎదురు చూస్తోంది నా హృదయం...కన్నీరు ఒలికి చెదిరిన అక్షరాలు ముద్దగా అయ్యాయికంటిని ఆకట్టుకున్న చిత్రాలు విచిత్రాలైగుండెను పిండేసే కావ్యాలుగా మారాయిమూగగా రోధించే నీజ్ఞాపకాలు నా గుండెల్లో రక్తనమూనాలుగామిగిలిపోయాయి మౌనంగా నీకన్నీ తెలుసు కాని తెలియనట్టు నటిస్తావు .... ఒకప్పుడు నీకేం తెలియని అమాయకురాలివి కాని ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ గుండెలమీద కొడితే భాదపడాతనో తెల్సి మరీ గుండెళ్ళో అవమానించి అక్రోశించేలా చేస్తున్నావు .. అన్నిటిలో నన్ను బ్లాక్ చేశావు ..నా మనసును బ్లంక్ గా మార్చావు ... మనసునే ఏమార్చావు ...బాపు బొమ్మవని మురిసిపోయా ప్రేమబందానికి నీవో సింబల్ గా నాగుండెల్లో శాశ్వితంగా నీపేరు రాసుకున్నా... నీ చిరునవ్వులు ఇప్పుడు నావికావునీ ప్రేమ పిలుపులు నావికావు ఇప్పుడునీ ఆప్యాయమైన పలుకరింపుల్లోఎవరో చేరారు.. వాళ్ళకోసమేనీ మనస్సు తపిస్తుంది అందుకేనేమో వాడితో కావాలని నన్ను వెటకారంగా మాట్లాడేలా చేస్తున్నావుమీరిద్దరు ఎంతక్లోజో అంటూ నీ చాట్ హిష్టరీ మరీ చూపిస్తున్నాడు నీవే అలా చేయమని చెప్పావేమో కదా....?ఆశించని ఎంతో గొప్ప అందమైన ప్రపంచంఅని ఊహించుకున్నా , నీవు ఆశించిన ప్రపంచం ముందు అది ఎందుకూ కొరగాదు. అనుకున్నది నెరవేరనప్పుడు వజ్రాలే అరచేతిలో వాలిపోయినా అవి ఇసుక రేణువులే అయిపోతాయి. అద్భుతమైన పగలు, అత్యంత ఆహ్లాదకరమైన రేయి ఇలా ఏముంటేనేమిటి? అవన్నీ అప్రధానమే. అనసవరమే. అనుకున్నది నీ ముందు వాలిపోయి.కాని ప్రతి కదలికలో నీవిప్పుడు లేవు నన్నొక్కడిని చేసి నీదారు చూసుకున్నావు మరొకరి వంచన చేరి నన్ను ఎప్పుడో మర్చిపోయావు కదూ ..? ఆశించిందే కరువైపోయాక నాకు మిగతావన్నీ ఎన్ని సొగసులు పులుముకున్నా, అవి శవానికి చేసిన అలంకారాల్లాగే ఉంటాయి. ప్రకృతి సహజంగా ఎన్నెన్ని వచ్చి మన ఎదురుగా నిలిస్తే నేమిటి? తన ప్రాణమైన ప్రేయసి తనతో లేకపోతే అంతా ఎడారిలా, అనంతమైన శూన్యంలా అనిపిస్తుంది. ఆ స్థితిలో అతని చూపులన్నీ ఆమె కోసమే వెతుకుతాయి.కాని ఆమె పట్టించుకోని క్షనాలన్నీ కస్సుమని కస్సుమని గుందెల్లో దిగబడి రక్తం ఓడుతున్నా తనకోసమే తపనపడీ తడబడుతుంది ఇదేనేమో నిజమైనా ప్రేమ అంటే ... ఏంటో పిచి పిచి ఆలోచనలు గుండెల్లో ఒదిగి ఉండాల్సిన భావాలు బాకులై గుండెల్లో గుచ్చుతూనే ఉన్నాయి ..నీవు నన్ను కాదు చీ పొమ్మన్నా ఎందుకో ఇంకా నా మనస్సు నిన్నే కోరుకుంటోంది ,,చూడు నా గుండెచప్పుడుని అక్షరాలుగా మార్చాను ఒక్కసారి చదువు క్రిదరాసిన మనస్సు అక్షరాలు ..కాలం పరుగెడుతూనేగడియారం ముల్లు ఆపినంత మాత్రానకాలం ఆగమంటే ఆగుతుందానీవు వస్తాను అంటే కాలాని ఆపేస్తాఎందుకంటే ఆక్షనంలో నీవు నాతొ వుంటావనిచిన్న ఆశ..ప్లీజ్ ఒక్కసారి రావూకాసేపు…కాసేపంటే కాసేపేఅందుకే అన్ని పనులు పక్కన పెట్టినీకోసం ఎదురు చూస్తుంటామనం కలిసే ఆ రోజును నా కోసమై జన్మించనీకొన్ని క్షణాలను దోసిట్లో నింపుకుని నీకోసం ఎదురు చూస్తున్నాగుండేభారంగా మారింది అందుకే కొద్దిసేపైనానన్ను నేను అభిషేకించుకోనీ….కొద్ది క్షనాలైనా ఆనంద పడనీఅయినా జరగని సమయం కోసంఆగని గడియారం కోసం ఆశగా ఎదురు చూడటం పిచ్చేమోనిన్నటి రోజున జనించినఆ రాగం సృతి తప్పుతోందినా గుండె గదిలో ధ్వనిస్తూనే ఉంటుందితరిగి పోయిన గతంనన్ను వెక్కిరిస్తుందిమనసు పొరలలో జ్ఞాపకాలు రెపరెపలాడుతూనే వుంటాయిమరో రోజూ అలసటతో విశ్రమించే వరకు….నాలో నీ జ్ఞాపకాలు చేరి చింద్రం చేస్తుంటాయితెగని ఆలోచనల దారానికిఎగురుతున్న జీవితపు గాలిపటంగడియారం ముల్లుల మధ్య చిక్కుకుపోయిందిఈ నిశ్శబ్దంలో నా శబ్దం ఆలకిస్తూనిశ్శబ్దంగా న్స్తేజంగామల్లీ మల్లీ జ్ఞాపకాలి పుడుతూనే ఉన్నాయి