మనసు పూచిన పూలతో పూజిస్తానంటే
నేనేం దేవతను కానన్నావు
హృదయ తంత్రులను మీటి రాగాలను పలికిస్తానంటే
నీకేం రాగాలు తెలుసన్నావు
నీకోసం భావ గీతాల నాలాపిస్తానంటే
నీకేం గాలీబ్ బంధువా అన్నావు
పదిలంగా దాచుకుంటా నీ రేఖాచిత్రాన్నిమంటే
శిధిలమై పోతుందదెందుకంటావు
నా రక్తాక్షరాల ఉత్తరాన్నందిస్తే
నీతో నాకేం పోవోయ్ పిచ్చోడా అన్నావు
నీవేదైనా అనగలవు..నీకేదైనా సాద్యమే కదా
నేనేం దేవతను కానన్నావు
హృదయ తంత్రులను మీటి రాగాలను పలికిస్తానంటే
నీకేం రాగాలు తెలుసన్నావు
నీకోసం భావ గీతాల నాలాపిస్తానంటే
నీకేం గాలీబ్ బంధువా అన్నావు
పదిలంగా దాచుకుంటా నీ రేఖాచిత్రాన్నిమంటే
శిధిలమై పోతుందదెందుకంటావు
నా రక్తాక్షరాల ఉత్తరాన్నందిస్తే
నీతో నాకేం పోవోయ్ పిచ్చోడా అన్నావు
నీవేదైనా అనగలవు..నీకేదైనా సాద్యమే కదా