ప్రేమ అంటే రెండు శరీరాల కలయికా? ప్రేమకు అదే పరమార్థం? కానీ, రెండు హృదయాలు కలుసుకోవడం కూడా తక్కువేమీ కాదు కదా! జీవన సుగంధం మనం అనుకున్నట్లు మన చెంతనే లభించకపోవచ్చు. అయినా వేల పూల పొదలకు నెలవైన నందనమే నీ ఎదురుగా ఉంది. అదేమైనా తక్కువా? ఆకాశాన్ని చూసే ప్రతి మనిషీ చందమామను కోరుకుంటాడు. కానీ, అందరికీ చంద్రుడు( జాబిల్లి ) సొంతమై పోతుందా? ఎంత ఆశించినా అందుకునే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కోసారి ఆ కాంతి పుంజం మన చేతుల్లోకి రాకపోవచ్చు ఆ స్థితిలో వెలుగును అందించే ఒక చిన్న దీపమైనా అపురూపమే. ఒక దూళికణంలో భూమండలాన్ని చూడటం, ఒక తరంగంలో సముద్రాన్ని చూడటం ఇదేగా జీవిత ఔన్నత్యానికి పరాకాష్ట. ఉన్న చోటే ఉండే చిన్న కనుపాపలో ఎదురుగా ఉన్న దృశ్య జగత్తంతా ఇమిడిపోతోంది. అలాంటిది నిత్యచైతన్యవంతమైన అంతరంగం ఎంత విశాల పరిధిలోకి వెళ్లాలి. విశ్వమంతా విస్తరించాలి. శక్తి మేర ఆ బాధ్యతల్ని భుజస్కంధాల మీదికి తీసుకోవాలి. ఇలా మన ఆలోచనల పరిదిదాటి ఏవోవే ఆలోచనలు మనసును కుట్టేస్తాయి... నీకోసం పరితపిస్తూ .. నీవు దూరం అయిన క్షనాల్లో నాలో జరిగే అంతర్గత ఘర్షన నన్ను నాలో ఒక్క క్షనం నిలువనీయదు ... నీ వేంచేస్తున్నావో అంటూ మనసు గొడవ చేస్తుంది ...నిన్ను ఒక్కసారన్నా చూపిచవా అని దీనంగా అడుగుతుంది నన్నూ కాదనుకున్న క్షనాల్లో నీ ఆనందాన్ని వెతుక్కొని నీవెల్లావు .. నీకు నేను గుర్తుండాల్సిన అవసరం ఏంటీ ..? అందుకే నివైపు తొంగి చూసిన క్షనాల్లో ఆనందంగా నవ్వుతున్న నీవు కనిపిస్తావు .. అది నేను దూరమైనందుకో .. మరికరి చెంత నీ ఆనదం రెట్టింపు అయిందో తెలీదు ఒక్కటి మాత్రం చెప్పగలను నన్నూ పూర్తిగా మర్చిపోయావు అస్సలు నేనంటు ఒకడ్నిఉన్నా నీకోసం తపిస్తుంటా అన్ని ధ్యాస నీకు లేదు... ఉండాల్సిన అవసరం నీకు లేది ...జీవితం అనే ట్రైన్ లో ఎందరో వస్తుంటారు పోతుంటారు .. నీకు నేనో ప్యాసింజర్ని ఎదో పొద్దుపోక టైం పాస్ కోసం కొద్ది రోజులు నాతో స్నేహం చేశావు ... అది గుర్తుంచుకునేంత గా నీవు అనుకోలేదు .. ఏజన్మలో ఏపాపం చేశానో నీ పరిచయం అయింది .... ఆ పాప ఫలమే నాతో టైం పాస్ స్నేహం చేశావు.. నన్నో ద్రోహిగా ముద్రించి మరీ వెల్లావు నీవు మరొకరి చెంతచేరి నన్ను అవమానిస్తుంటే అయ్యో అనిపించలేదా... కనీసం జాలి కూడా లేకుండా మనస్సుపై ఎదురు దాడి చేస్తుంటే .. ప్రపంచం తల్లక్రిందులైనట్టుంది ..నిజాన్ని నమ్మలేక అబద్దమనే బూడిద పూసుకొని మనలేక నేను పడీన వేదన నాకే తెల్సు నీకూ తెల్సుకోవాల్సిన అవసరం లేదు అంత తీరిక నీకు లేదు
జీవన పోరాటంలో ఎన్నెన్నో ప్రాణాలు అలసిపోతున్నాయి. విగతజీవులుగా మారుతున్నాయి .. అన్నిటిని గుర్తుంచుకొంటామా.. నీకున్న కొద్ది సమయంలో ఇవన్నీ పట్టీంచుకొనే తీరిక ఓపీక నీకు లేదు .. అంతలా నిన్ను ఏమార్చిన నన్ను మర్చేలా చేసిన స్నేహాలుండగా నేను అనే మనిషి కోసం ఆలోచించాల్సిన అవసరం నీకేంటి కదా ..చేయగలిగింది ఏముంది గుర్తులనే కత్తులను గుండేల్లో గుచ్చుకున్న ప్రతిసారి ఇలా నాలో నేను కుమిలి పోవడం తప్ప..ఎన్నెన్నో హృదయాలు జీవితపు ఎడారుల్లో ఒయాసిస్సుల కోసం ఎదురు చూస్తూ సొమ్మసిల్లిపోతున్నాయి. అలాగే వసంతం కోసం నిరీక్షిస్తూ చివరికి గ్రీష్మపు మంటల్లో ఎన్నో మొగ్గలు వాడిపోతున్నాయి. అలా ఓడిపోయి వాడీపోయిన ఓ పనికిమాలిన స్నేహం నాది అందుకేకదా వాళ్లలా నేనిలా ఉన్నాను .. ఇంక అనుకోవాల్సింది ఏముంది ఇంతలా అవమనించి నేను ఆక్రోసించేలా చేసి ఆనంద పడుతున్న నిన్ను తలచుకొని వెక్కి వెక్కి ఏడ్వటం తప్పించి నాకు నేను ఈ స్థితిలో ఎవరైనా ఏం చేయాలి? గతించిపోయిన ఒక వసంతం స్థానంలోకి మరో వసంతాన్ని పిలవాలి. ఒక లోకం కూలిపోతే దాని స్థానంలో మరో కొత్త లోకాన్ని నిర్మించుకోవాలి. వే యి నిర్మాణాలు చేస్తే అందులో అరుదుగా కొన్నే మిగులుతాయి. ధ్వంసమైపోయిన నిర్మాణాలతో పోలిస్తే నిర్మించిన వాటిలో వె య్యోవంతు కూడా కాదు. విధ్వంసమైపోతున్నవే ఎక్కువని నాలాంటి హృదయాలు ఇలా భాదపడటానికి నీలాంటి వాళ్ళను మాలాంటి వాళ్ళను భాదపెట్టడానికి దేవుడూ పుట్టించినప్పుడు నీవైనా ఏం చేస్తావూ తప్పు నీది కాదు నా జన్మది..ఏ జన్మలో చేసిన పాప ఫలితమో ఈ జన్మలో నీ పరిచయం నీ స్నేహితులనే వాళ్ళూ నిన్నడ్డం పెట్టుకొని నన్ను వేదిస్తుంటే నీకానందం .. కదూ . అందుకేనేమో అది చాలదు అన్నట్టు నీవు వాళ్ళతొ మాటలు అనిపించి ఇంకా సరిగ్గా మనసుకు తూటాలు తగిలాయో లేదో అని నీవే డైరెక్టుగా నామనసు గాయ పడేలా అంటుంటే నేను ఎంత విల విల లాడానో నీకేం తెల్సు
అందరూ బాగుండాలి అనుకోవడం జీవన ధర్మం కాదు. నాలాంటీ నా మనస్సులాంటివి .. పనికిరాని పనికిమాలినవని దేవుడే నిర్నయిస్తే నీవేంచేస్తావు చెప్పు .. ఒక మొగ్గ పూవుగా మారడాన్ని మాత్రమే చూస్తాం. కానీ, ఆ క్రమంలో వేల మొగ్గలు రాలిపోవడాన్ని మనం గమనించం. ఇంతా జరుగుతున్నా పూలతీగెలు మొగ్గలు వేయకుండా ఉంటాయా? సౌధం కూలిన ప్రతి సారీ తిరిగి నిర్మించే యజ్ఞంలో ఒక్కోసారి శరీరమూ మనసూ అలసిపోవచ్చు. ఒక అయిష్టమూ ఏర్పడవచ్చు. లోకం తీరు ఏవగింపునూ కలిగించవచ్చు. అది జరిగింది కాబట్టే నీవు నాతో అలా ప్రవర్తించావు .. నన్ను ఇన్ని మాటలు ఎలా అన్నావా అని ఎంత మదన పడ్డానో తెలీదు అవమానం ఎంత దారునంగా గుండెను పిండేస్తుందో నీకు తెలీదు .. ఎందుకంటే నీవు అన్నదానివి నేను పడ్డవాన్ని నేను పుట్టీ బుద్ది ఎరిగిన కాన్నుంచి చాలా స్నేహాలు చూశాను .. వాళ్ళందరూ నమ్మకంగా చాలా చాలా బాగున్నారు ఆనందగా ఉన్నారు .. ఒకరంటే ఒకరు ప్రేమగా ఒక్కమాట అననీయకుండా ఎవరైనా అంటే తట్టూకోలేనంత స్నేహం చేసేవాళ్ళను చూస్తున్నా మరి నీలా నాకు ఎవ్వరు కనిపించలే ఎందుకో నీ పరిచ్యం అప్పుడూ ఇలా చేస్తావని ఊహించలేదు ఒకటి మాత్రం నిజం ఏజన్మలోచేసుకున్న పాపమో ఈ జన్మలో నీస్నేహం రూపంలో నన్నూ కాటేసి ప్రతి క్షనం భాదపడేలా చేస్తుంది