నీలాకాశపు పందిరి
కింద మల్లేల పై పరుండి
చంద్రవంక చెక్కిళ్ళ పై
ముద్దులు కురిపించి
ఎన్నాళ్ళయింది!
లెక్క తేలని నక్షత్రాలలో
తప్పిపోయినట్టున్నా ఇప్పుడు
ఈ రాత్రి కొబ్బరాకుల సందు నుంచి
నిద్రను వెతుక్కుంటూ
జాబిలమ్మ ఒడిలోకి చేరి
నీ చెక్కిల్లను ముద్దాడుతూ
జ్ఞాపకాలను కౌగలించుకుని
పరితపిస్తున్న నామనసు న నీకు చేరలేదా
కింద మల్లేల పై పరుండి
చంద్రవంక చెక్కిళ్ళ పై
ముద్దులు కురిపించి
ఎన్నాళ్ళయింది!
లెక్క తేలని నక్షత్రాలలో
తప్పిపోయినట్టున్నా ఇప్పుడు
ఈ రాత్రి కొబ్బరాకుల సందు నుంచి
నిద్రను వెతుక్కుంటూ
జాబిలమ్మ ఒడిలోకి చేరి
నీ చెక్కిల్లను ముద్దాడుతూ
జ్ఞాపకాలను కౌగలించుకుని
పరితపిస్తున్న నామనసు న నీకు చేరలేదా