. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, December 2, 2013

గతానికి గాయంగా మారానిప్పుడు

నాడూ నేను 
నీకు ఆద్యంతాన్ని
నేడు ఒట్టి ఏకాంతాన్ని
గతానికి గాయమైయ్యానిప్పుడు
మొన్నటి  నీ పరిచయానికి 

మోడువారి
నిన్నటి పరిచయానికి 

నిందితుడిగా మిగిలిపోయా
నేటి ఏకాంతానికి 

చిరకాల మిత్రుడినై ఇంకా 
నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నా
రావని రాలేవని తెల్సికూడా..

నమ్మలేని నిజంగా మారిన నేను

అనుభవాల్ని అక్షరాల్లోకి తర్జుమా చేస్తూ
నేను మళ్ళీ మళ్ళీ పుడుతుంటాను.
నా జ్ఞాపకాలను నేనే

తడుముకొని మురిసిపోతుంటాను 

గతకాలపు జ్ఞాపకాలని నీవు
ఓ మూలకి విసిరేసా అవేంటో
ఊడలతో సహా పెరిగి 

మనసంతా అల్లుకుపోయాయి
నాలోంచి ఎంత విడదియ్యాలని 

 చూసినా మల్లీ పుడుతూనే ఉన్నాయి
నన్ను నాలో ఉండనీయ్యకుండా 
నన్ను చింద్రం చేస్తూనే ఉన్నాయి