ఏజన్మలో ఏపాపం చేసుకున్నానో .. ఈ జన్మలో నీస్నేహం దొరికింది..అవును నిజమేకదా.. నిన్నేమన్నా నీస్నేహంకావాలని వెంటపడ్డానా.. నీ అంతటనీవే పరిచయం అయి,,,మనసును అతలాకుతలం చేసి...ఎంత తియ్యగా మాట్లాడావు అన్నీ నిజం అని నమ్మాను కాదు కాదు నమ్మించావు... నమ్మేలా చేశావు స్నేహం పేరుతో భాదపెట్టడం నీకు సరదా అని నాకు తెలీదు తెల్సుకునేంట టాలెంట్ నాకు లేదు..నచ్చిన మనిషిని పొగుడుతూ పబ్బంగడుపుకొనే వాడిని కాదు.. అలాంటి వాళ్ళేనీకు కావాలని నాకు తెలీదు ..లేదంటే నేను నీ జోలికి వచ్చేవాడిని కాదు .. మనిషికెదురుగా ఒకలా బైటకు ఒకలా నటించడం నాకు చేతకాదు ... నిన్ను చాలా నమ్మాను .. నీస్నేహాన్ని .. నీవు మాట్లాడీన ప్రతిమాటను...నీ స్నేహాన్ని అమ్మ ప్రేమతో పోల్చుకొని మురిసిపోయాను ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు లేడని విర్రవీగాను... నీవు మాట్లాడిన ప్రతి అక్షరం ఇంకా నాకెందుకో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి...ఆతరువాత నీవన్న మాటలు విని ఆ నువ్వే .. ఇలా ఎందుకు అయ్యావాని భాదపడని క్షనంలేదు క్షన క్షనానికి నీలో వస్తున్న మార్పులు .. నీచుట్టు చేరిన వేష్టుగాల్లకి ఇస్తున్నా వాల్యు నన్ను వాళ్ళలో పిచ్చోడిని చేసి వాళ్ళతో కావాలని ఎన్నిమాటలు అనిపించావు .. .. వాళ్ళు నీతో ఎంత క్లోజో అంటూ చాట్ హిష్టరీ తీసిమరీ నాకు చూపించడం.. నన్ను నీవు బ్లాక్ లిష్టులో పెట్టడం నేను నీ అద్బుతమైన స్నేహితులను భ్లాక్ లిష్టులో పెట్టినా ఎదోలా వాల్లెందుకు నన్ను టార్గెట్ చేశారో తెలీదు.. నివు వాళ్ళదగ్గర అన్న మాటలు నన్ను హేలన చేస్తూ చేప్పిన మాటలు నా గుండెల్లో గునపాలై గుచ్చేస్తూనే ఉన్నాయి .. అప్పుడనిపించింది .. నీ స్నేహం నాకు ఓ శాపం అని ..
పిడుగులుగా పగిలిన ఆకాశం
నీలి ముసుగులో మొహం దాచుకుంది.
ఉరుమున జనించి..భాదను
అప్పటిదాకా పరించిన మేఘం
కన్నీరై వానచినుకులా రాలిపడుతోంది
మెరుపున ముగిసిన స్వరం
మౌనరాగం ఆలాపిస్తోంది..
ఆకుబొట్లుగా పొగిలిన తరువు
చివురు భాష్పాలు సిద్దం చేసుకుంటుంది.
మొగ్గగా వసివాడి ఏండిపోయి రాలిపోతుంది
చెదిరిన రెక్కల ముడిచిన స్నేహ పుష్పం
ఎండుటాకు చితిలో దహనమౌతుంది
ఏజన్మలో ఏపాపాం చేసుకున్నానో . నాఖు ఈ జన్మలో స్నేహం చేసి వేదిస్తున్నావు... అంత తియ్యగా మాట్లాడావు .. మళ్ళీ అందరిలో నన్ను వెర్రివాడిని చేసి వెటకారంగా మాట్లాడిన మాటలు వాళ్ళు చెబుతుంటే నమ్మలే చాట్ హిష్టరీ సాక్షిగా చూపిస్తుంటే నమ్మక తప్పలే.. అప్పుడూ అనిపించింది నీకు ఏదైనా సాద్యమే మనుషులు ఇంత మంచిగా నటించి .. తియ్యగా మాట్లాడి ..అంతలోనే మార్పు ఎలా చేస్తారో అనుకునే వాన్ని నిన్ను చుస్తే అర్దం అవుతుంది నీ స్నేహం గురించి నీ ప్రేమగురించి ఎంత గొప్పగా రాసుకునే వాడిని ... అమ్మను మరిపించావని మురిసిపోయాను ... ఇప్పుడు ఎందుకు పరిచయం అయ్యావాని భాదపడుతున్నాను..అన్నిటీలో బ్లాక్ చేసి ఏం సాదించావు నా మనస్సును భాదపెట్టడం తప్ప...అంత శాడిష్టులా ఎలా చేయగలుగుతున్నావు.. అందరితో మాట్లాడుతావు .. నీతో గొడవపడిన శత్రువలతో సైతం ఒక్క నాతో తప్ప.. అంత బద్దశత్రుగా ఎందుకు అనుకుంటూన్నావు ప్లీజ్ అందరిలో నన్ను చిన్నతనం చేయకు .. ఎవరెవరికో నాగురించి చెప్పి వెటకారంగా మాట్లాడకు.. ..అది కొందరికి అయుదమై నన్ను కావాలని మనస్సాక్షిని భాదపడేలా చేస్తున్నారు.. అదే నీ అద్బుతమైన స్నేహితులు...