నేను నేనుగా లేను
ఎందుకో తెలియదు
నేను నేనుగా మాత్రం లేను
నాలో నేను లేను ఎంత వెతికినా
ఇంతలా నా జీవితం తో ఆడుకొని
నీవేంసాదించావో తెలీదు..
నీకది సరదా గేం కావొచ్చు
నాజీవితంలో రేపిన
చిచ్చు నన్ను దహించి వేస్తుంది
నా మనసుకి నీవు చేసిన గాయాలు
విషం చిమ్ముతున్నాయి
నా హృదయానికి తగిలిన దెబ్బలు
నా హృదయంలో నిప్పులవర్షం కురుస్తున్నాయి
నీవు అన్న మాటలు నా గుండెల్లో
విచ్చుకత్తులై దూస్తున్నాయి
నీవాడిన నాటకం గాయాలై
జ్ఞాపకాలన్నీ రక్తం ఓడుతున్నాయి
ఏదో రాయాలని కూర్చున్నా
ఏమీ రావడం లేదు
రాస్తున్నప్పుడూ చేయి వనుకుతోంది
గుండేదడగా అనిపిస్తుంది
నేనేమైపోతానో అనిపిస్తున్నా
అదే హాఇగా ఉంటూందేమో అని
నాలో నేను నాఖు నేను
పడుతున్న వేదన నీకేం తెలుసు
జీవితం రాదారి మీద
దూసుకుపోతున్న ఆలోచనలు
ఏదీ నిలకడగా ఆగందే!
నా పిచ్చి గానీ, ఆగి చూసే
తీరిక ఓపిక నీకెక్కడిది
టైంపాస్ కోసం నాతో
స్నేహం అనే గేం ఆడావు నేను ఓడాను
అచ్చం నిజం అనేలా
ఎంత బాగా నటించావు
నీవన్న ప్రతిమాట నమ్మాను ..
నీవు చెప్పిన ప్రతి పదం
నిజం అనుకొని
బ్రమలో అల్పసంతోషిలా
మురిసిపోయాను
తీరా నిజం తెల్సుకునే
సరికి మరొకరితో నీవు
నీ ఆలోచనలతో
నేను ఏన్నాల్లుంటానో తెలీదు
ఎందుకో తెలియదు
నేను నేనుగా మాత్రం లేను
నాలో నేను లేను ఎంత వెతికినా
ఇంతలా నా జీవితం తో ఆడుకొని
నీవేంసాదించావో తెలీదు..
నీకది సరదా గేం కావొచ్చు
నాజీవితంలో రేపిన
చిచ్చు నన్ను దహించి వేస్తుంది
నా మనసుకి నీవు చేసిన గాయాలు
విషం చిమ్ముతున్నాయి
నా హృదయానికి తగిలిన దెబ్బలు
నా హృదయంలో నిప్పులవర్షం కురుస్తున్నాయి
నీవు అన్న మాటలు నా గుండెల్లో
విచ్చుకత్తులై దూస్తున్నాయి
నీవాడిన నాటకం గాయాలై
జ్ఞాపకాలన్నీ రక్తం ఓడుతున్నాయి
ఏదో రాయాలని కూర్చున్నా
ఏమీ రావడం లేదు
రాస్తున్నప్పుడూ చేయి వనుకుతోంది
గుండేదడగా అనిపిస్తుంది
నేనేమైపోతానో అనిపిస్తున్నా
అదే హాఇగా ఉంటూందేమో అని
నాలో నేను నాఖు నేను
పడుతున్న వేదన నీకేం తెలుసు
జీవితం రాదారి మీద
దూసుకుపోతున్న ఆలోచనలు
ఏదీ నిలకడగా ఆగందే!
నా పిచ్చి గానీ, ఆగి చూసే
తీరిక ఓపిక నీకెక్కడిది
టైంపాస్ కోసం నాతో
స్నేహం అనే గేం ఆడావు నేను ఓడాను
అచ్చం నిజం అనేలా
ఎంత బాగా నటించావు
నీవన్న ప్రతిమాట నమ్మాను ..
నీవు చెప్పిన ప్రతి పదం
నిజం అనుకొని
బ్రమలో అల్పసంతోషిలా
మురిసిపోయాను
తీరా నిజం తెల్సుకునే
సరికి మరొకరితో నీవు
నీ ఆలోచనలతో
నేను ఏన్నాల్లుంటానో తెలీదు