. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, March 9, 2014

ఎదనిండా ఖాళీ.. ..భర్తీ చేయలేని శూన్యం..

గుండె లోపల? మది లోపల?
నువ్వు నేను అన్న నిజం
అబద్దమై ఆక్రోసిస్తున్న వేల
మిగతా అంతా మిథ్య
జరిగింది జరుగుతున్నది
అక్షరాలు కూడదీసుకొని రాసే
కవిత్వంలో? నిజాలు దాగున్నాయి
గాయపడ్డ కలం నాది
కలాన్ని విదిలించి
మనసు గలాన్ని 
విప్పి మనసులోపల
దాగున్న నిజాన్ని చెప్పాలనుకున్న

ప్రతిసారి ...ఎవరో గొంతును నొక్కేస్తున్నారు
నరాలను చిట్లగొడుతున్నారు
నిజాలు బైటికి రాకూడాదనేమో  


వెర్రిగా మనసు రహస్యాలను..విప్పి
హృదయాంతరాల దగిన భాదను
నేలమాళిగల్లో ఛేదించలేని 

చిక్కుముడులు
విప్పి చెప్పుకునేందుకు
ఇంత విశాలమైన ప్రపంచంలో
ఒక్కమనిషి లేడా
చూస్తే ఇంత మంది కనిపిస్తున్నారు
మనుసులకు 

మనసుంటుందట మరి
మీరేంటి మరమనుషుల్లా 

తయారయ్యారు 

ఎదనిండా ఖాళీ..
భర్తీ చేయలేని శూన్యం..
ప్రశాంతతను 

ఎవరు భగ్నం చేసారు?
తరచి తరచి వెతికి వెతికి
తొంగిచూస్తావెందుకు?
చిన్న గాయాన్ని 

పెద్దది చేస్తున్నారెందుకు
నన్నిలా బ్రతకనీయవా

 నీ  జ్ఞాపకాలు నాఎవరెవరొ 
లోపలికి చూసి మరీ
మనసును ఏడారి 

చేసిపోతున్నారు
ఏంటో నీలో నీవు 

చూడగల లోతెంత?
నిన్ను నువ్వు వెతుక్కుంటూ
వెలుతున్నావు గాణి
నేనెక్కడున్నాను అని 
ఒక్కసారి కూడా ఆలోచించవ 
అలొచించేత సమయంలేదేమొ కదా పాపం