. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, March 21, 2014

నీకోసం రాసుకున్నవన్నీ జ్ఞాపకాలై రాలుతున్నాయి

మనసు పుస్తకంలో
ఏదో పేజీ దొరుకుతుంది
నన్ను నేను చదూకుంటా
బోర్లించిన పుస్తకంలోంచి
సంగతుల్ని దొర్లిస్తూ నిశ్శబ్ధం
మదిని వడకట్టేస్తూ వేళ్ళ చివర్లు
ఇంకేం రాయను ఈ క్షణం మీద
నీకోసం
రాసుకున్నవన్నీ

జ్ఞాపకాలై రాలుతున్నాయి
ఆ జ్ఞాపకాలే  మనసుకు 

ముల్లై గుచ్చుతున్నాయి   

పంచభూతాల్లో 
కల్సిపోవాల్సిన తరుణంలో
ఆదమరచిన మనసు
ఒక్కసారిగా ఉలిక్కిపడి…

తన శరీరపు
ద్వారంకోసం 

వెతుకులాడుతుంటుంది…
ఎవరు తన 

శరీరాన్ని ద్వశం చేస్తారో అని
నిజాన్ని నిప్పుల 

కొలిమిలో కాల్చినప్పుడే
జరగాల్సిన ఘోరం 

జరిగిపోయింది 

కారుచీకటిని 
నిలువున చీలుస్తూ
పరుచుకుంటున్న 

వెలుగుల తీరంలో
జీవన నైజం తన 

దిశ మార్చుకుండి
నాకు నేను 

ముళ్ళ బాట పరచుకొని
నడీచే దారిలో రక్తం ఓడుతున్నా
నడుస్తూనేఉన్నా 

గమ్యీం తెలియకపోయినా

రాత్రంతా మదనవేదన 

పడిన తనువు
అనంతాకాశాన్నుంచి 

జాలువారుతున్న
జలపాతపు 

సవ్వడిలో ముక్కలుగా
విరిగిపోతూనే ఉంది ..
మనసు చిరుగుల్లోఉంచి
కనిపిస్తున్న నిజాలను 

ఎవరు చూశాను
చూడాల్సిన అవసరం 

ఏముంది 

మనసు తనుకోరిన 
హృదయంలో
పరకాయ ప్రవేశం చేస్తూ…

అనుభూతుల
పిచ్చుక గూడు 

అల్లుకుంటూ ఉంటుంది…
కాని ఆ మనస్సును 

ప్రశాతంగా 
ఉండనీయరుగా
నెటీవేస్తున్నా 

ఆ మనస్సు ఇంకా
పాత జ్ఞాపకాలతో బైటికి రాలేక
లోపల వద్దని 

నెట్టివేస్తూ అవమానిస్తున్నా
సమాదానం లేని 

ప్రశ్నలా మిగిలీపోలేక
ఒంటరిగా ఆకాశంవైపు చూస్తూ
ఎవ్వరూ వినకుండా 

దిక్కులు పిక్కటిల్లేలా
అరుస్తుంటే ఆరోదన అరణ్య రోదనే కదా..?