. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, March 24, 2014

చెలి ... నీ విరహమెంత తియ్యనిదే ....

కళ్ళతో మాట్లాడే నీవు .. 
ఇప్పుడు  నాతో లేవెందుకని
మనసులో భావాలను 

వెంటనే  పసిగట్టే  
నీవు నాకు దూరంగా 
ఎందుకున్నావు
నలుగురిలో నన్నొక్కడీని 

ఒంటరిని చేసి ఎందుకెల్లావు 
చెలి ... నీ విరహమెంత తియ్యనిదే ....
నీ తలపులనే 

మరీ మరీ గుర్తు చేస్తోంది....
ఈ విరహ మాధుర్యమే

 కదా ఇంకా మన ఇద్దరినీ
విడి పోనీకుండా ఇలా 

తెగిపోని రాగాలతో 
కలిపి ఉంచుతోంది
ప్రియతమా నీ తలపు ఎంత 

మధురమే అది 
కన్నీళ్లను రప్పిస్తేనేమి..

నీ తలపు నాకు 

రక్తాశ్రువును రప్పిస్తేనేమి
ఆ ఆశ్రువు నీ దగ్గరనుంచి వచ్చిన ,
నేనాశించిన  పంపిన ప్రేమ కానుకగా 

ఎప్పటికీ నాతోనే. . . 
నాలోనే దాచుకుంటాను

అది బయటకు వెళ్ళిపోయి 

నిన్ను మరపుకు తెస్తుంది అంటే........
సఖి...... దానిని బయటకు 

రానీకుండా నీ జ్ఞాపకాల ఆనవాలుగా
మనసులోపలె నిక్షిప్తం 

చేసి దాని చుట్టూ 
నీ పెదవికొసనుంచి తేలివచ్చే
బంగారు కాంతుల 

చిరునవ్వును 
కాపలా గా ఉంచుతాను లే..

అయినా అది ఎప్పుడైనా 

అలవోక గా నీ 
ఆలోచనలో మునిగి..
అర మూసిన నా కనురెప్పల 

వాలుగా కిందకు జారిపోతే..
నువ్వు నాకు 

దూర మైపోతావేమో 
నని అనుకోకు...
అదెప్పటికీ జరగదు 
ఊహల్లో కూడా

హృదయ ఫలకం 

మీద నీవు విస విసా
నడిచిన పాదాల 

గుర్తుల చిహ్నాలు ఇంకా మాయలేదులే......
నీవు మృదువుగా 
మాట్లాడిన మాటలు
చెప్పున ఊసులు.. 

నన్ను అవమానించిన 
క్షనాలు కూడా
మయనీయను 

నీవు నాకు దూరంగా ఉన్నా   
నామదిలో చెరగని ముద్రగా 
నిన్ను అట్టి పెట్టుకున్నాలే