. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, March 25, 2014

వాస్తవాలివి ... నిన్ను నిన్నుగా మర్చిపోకు.. నిజంలో ముందుకెల్లు..

1) పదిమంది ఉంటే ఫ్యాషన్ కాదు
పదికాలాల పాటుంటే "స్నేహాన్ని" ఎప్పటీనీ మరువకు...


 2) నీ ఎదురుగా సాత్వికుడు..బుద్దివంతుడు
మందుకొట్టిన స్నేహితుల ముందు నిన్నో "వ్యాప్" ను చేస్తున్నాడు జాగ్రత్త


3) అది నిజంకాదు .. నీడ
తోడుంది అనుకొంటున్నావు తోడేలై నీమీదకు దాడిచేస్తుంది జాగ్రత్త


4) నిన్ను నిన్నుగా గుర్తించేవాళ్ళున్నా
"నీడ" వెంటపడుతున్నావు జాగ్రత్త...నీవు నీవుగానే ఉండు ప్లీజ్


5) వీళ్ళకు నిజాలొద్దు .. పొగడ్తలు కావాలి
ఎదురుగా కాదు పక్కన మాట్లాడే వాళ్ళ మాటలు కూడా విను


6) నిన్ను పదిమందీ పొగడాలి గొప్పగా అనుకుంటా కాని
రంగుల కలలు..పొట్టి బట్టలు...చికటి లైట్లు...కొండల్లో గుట్టలో స్నేహాలా


7)
జివితం అంటే అర్దనగ్న ఫొటోలా
నీ ఎదురుగా కాదు నీవు లేనప్పుడు అన్నమాటలిను చచ్చిపోతావ్