ఎందుకో నేను తప్పు చేశానేమో అనిపిస్తుంది...
నిన్ను బాదపెడుతున్నానేమో అనిపిస్తుంది
నీవేదో అపార్దం చేసుకున్నావో కావాలని అన్నావో
నేనూ నీవేంటో తెల్సి
నిన్ను భాద పెట్టానేమో అనిపిస్తుంది
నిజాన్ని నిజంలా చూడలేనంత
గుడ్డి వాడిలా ప్రవర్తించానేమో అనిభాదవేస్తుది..
కొన్ని ఆలోచనలు ఎందుకో కంగారు పెట్టిస్తున్నాయి
నీవు ఎలా ఉన్నావో అని ఎందుకో తెలీదు...ప్రియా
నీగురించి ఆలోచించినప్పుడల్లా మనసంతా గందర గోళం
గజిబిజిగా అనిపిస్తుంది.. ఎలా వున్నావో అని
ఫోన్ చేద్దాం అనుకున్నా ఎందుకో
నిన్ను డిష్ట్రబ్ చేయాలని చేయడంలేదు
సంతోషంగా ఉన్న నిన్ను ఎందుకు
ఇబ్బందిపెట్టాలి అనిపిస్తుంది ప్రియా
ఎవరైనా గుర్తుకొస్తే పెదవి మీద నవ్వు విరియాలి
కాని నేను నీకు గుర్తుకొస్తే .. చిరాకని చెప్పావుకదా ప్రియా
అందుకే నీతో మాట్లాడాలి అన్ని కొరిక చంపుకుంటున్నా
నీకు చిన్న SMS పంపాలి అన్నా భయం ప్రియా
నీవు చూసి భాదపడతావు
నీ స్నేహితులతో హేపీగా ఉన్న నిన్ను
నా లాంటి వేష్టు స్నేహితులు ఎందుకు లే కదా..?