నన్ను మాట్లాడనివ్వు...
లోలోన అదిమిపెట్టుకున్న
ఎన్నో ఆశలు ఆనందాలు,
కన్నీటి సవ్వళ్ళను
ఇప్పటికైనా నీ చెవిని
తాకనివ్వు !చాలు...
ఈ మూగ రోదనింక చాలు
గుండె పాటను గొంతులో
ఆపేసినఆనవాళ్ళు చెరిగిపోయేలా
నన్ను గొంతెత్తి చెప్పనీవ్వు ప్రియా
గుండెళ్ళో భాదను వెళ్ళగక్కెందుకు
నీకు చెప్పుకునేందుకు ఒక్కసారి అవకాశం ఇవ్వు
నాలో అనగారిన భాద చెప్పనివ్వు ప్రియా
నాకు నేనుగా నాలో నలిగిలి పోతున్న భాదను చెప్పనీ
నేనెంత కుమిలిపోతున్నాను చెప్పుకునే అవకాశం ఇవ్వు ప్రియా