నేనింతే మారను
మారలేను.. మరో మనిషిషిలా నటించలేను
అప్పుడొకలా ఇప్పుడొకలా నటించలేను
నాలోని సహజత్వానికి విరుద్దంతా ఉండలేను
నాలోని ప్రేమను చంపుకోలేను
చచ్చి పోయిన మనిషిలా బ్రతకలేను
నాలో లావాలా పొంగే ప్రేమను నీవు తట్టుకోలేవు
అందుకే నానుంచి పారిపోయావు.. జ్ఞాపకాలను వదలి
నేను ఏప్పుడూ నటించను .
.అనుకున్నదే చేస్తాను
మనసు కు నచ్చించి
చేస్తాను నటించడం చేతకాదు
పైకి ఒకలా .. ఎదుట మరోలా నాకు చేతకాదు
నేనింతే నేను మారను మారలేను ప్రియా
నీవు నవ్వాలని నమ్మాలని
గుండెల నిండా ఉన్న ప్రేమను వదులుకోలేను
నేనేంటో తెల్సు కాని .
.నీకు నటించే వాళ్ళంటే ఇష్టం అని
ఇప్పుడిప్పుడే తెలుస్తుంది
కాని నేనాపని చేయలేను..
మనసు చంపుకొని నటించలేను ప్రియా
అప్పుడు " ప్రేమ రాపిడి " అన్నావు
ఇప్పుడు అదే ప్రేమ దోపిడి అయిందా ప్రియా
గతం ఒక్కసారి గుర్తు తెచ్చుకో..
ప్రస్తుతంఒక్కసారి తలచుకో
జరిగింది చూడు అంతా నీపై ప్రేమే..
ప్రేమతోనే చేశా..
నేను మారను
నాలో ప్రేమ మారదు ప్రియా
కట్టే కాలేదాకా నేనింతే
మారలేను.. మరో మనిషిషిలా నటించలేను
అప్పుడొకలా ఇప్పుడొకలా నటించలేను
నాలోని సహజత్వానికి విరుద్దంతా ఉండలేను
నాలోని ప్రేమను చంపుకోలేను
చచ్చి పోయిన మనిషిలా బ్రతకలేను
నాలో లావాలా పొంగే ప్రేమను నీవు తట్టుకోలేవు
అందుకే నానుంచి పారిపోయావు.. జ్ఞాపకాలను వదలి
నేను ఏప్పుడూ నటించను .
.అనుకున్నదే చేస్తాను
మనసు కు నచ్చించి
చేస్తాను నటించడం చేతకాదు
పైకి ఒకలా .. ఎదుట మరోలా నాకు చేతకాదు
నేనింతే నేను మారను మారలేను ప్రియా
నీవు నవ్వాలని నమ్మాలని
గుండెల నిండా ఉన్న ప్రేమను వదులుకోలేను
నేనేంటో తెల్సు కాని .
.నీకు నటించే వాళ్ళంటే ఇష్టం అని
ఇప్పుడిప్పుడే తెలుస్తుంది
కాని నేనాపని చేయలేను..
మనసు చంపుకొని నటించలేను ప్రియా
అప్పుడు " ప్రేమ రాపిడి " అన్నావు
ఇప్పుడు అదే ప్రేమ దోపిడి అయిందా ప్రియా
గతం ఒక్కసారి గుర్తు తెచ్చుకో..
ప్రస్తుతంఒక్కసారి తలచుకో
జరిగింది చూడు అంతా నీపై ప్రేమే..
ప్రేమతోనే చేశా..
నేను మారను
నాలో ప్రేమ మారదు ప్రియా
కట్టే కాలేదాకా నేనింతే