బ్లాగ్ మిత్రులకు
దీపావలి సుభా కాంక్షలు
ఈ రోజు వెలిగే దీపాల్లా
మీ జీవితాల్లొ వెలుగులు నిండాలి
మనసునిండా ఆనందంతో..,
మీ జీవితం ఆ నందంగా గడవాలి
ప్రతిరోజు ప్రతినిమిషం
మీ జీవితాళ్ళో వెలుగులు విరజిమ్మాలి
దీపావలి కాంతుల సాక్షిగా
Wish U Happu Dewali to All My Friends