. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, November 13, 2012

నాకేదో జరిగిపోతోంది ప్రియా ..నేనూ ఏమో అయిపోతున్నా ప్రియా




నాకేదో జరిగిపోతోంది ప్రియా
నేనూ ఏమో అయిపోతున్నా ప్రియా
దూరంగా బస్సు ఘోరంగా
అరుస్తూ పోతుంది
ఈ పార్క్లోనే కూర్చుంటానే...
నాకెప్పుడూ అలా వినిపించలేదే
అది వింటుంటే గుండెల్లో
రంపంపెట్టి కోస్తున్నట్టుంది
అల్లరి చేస్తూ ఆడుకునే ఆ పిల్లల్ని
భరించలేకపోతున్నాను
ఊగుతున్న ఆ ఉయ్యాలని చూస్తుంటే
నా కళ్ళుతిరుగుతున్నాయి
ఎప్పుడూ ఇలా అనిపించలేదే
విశాలమైన ఆ ఆకాశాన్ని,
ఎదుగుతున్న ఆ చంద్రుడుని
నేను చూడలేకపోతున్నాను..
అవి నన్ను చిన్నచూపు చూస్తున్నట్టుంది
నేను చూడను.నేను ఇలానే కూర్చుంటాను
తల దించుకుని.చేతుల్లో నా మొహం
తప్పుచేసిన వాడినా ఎంకు ఇలా అనిపిస్తుంది
గజిబిజి ఆలోచనలు ఎందుకో .. భయంగా ఉంది
ఎవరొ తరుముతున్నారు,... ఎవరో తెలీదు
నిన్ను నానుంచి దూరంగా తీసుకెలుతున్నారు
నీవు ఎలా వెలుతున్నావు..ఎలా వెల్లగలుగుతున్నావు
నన్ను వీడి నాజ్ఞాపకాలు వీడి
నన్ను గుర్తిం చలేనంతగా
ఏదో జరుగుతోంది నీ మనసు మార్చారు . ఏమార్చారు
నీవు నమ్మావు.. అది నిజంకాదు అని చెప్పాలని ఉన్నా
నీకూ ఏదో చెప్పాలని ఉన్నా .. నివలేనంత దూరం
మన మనసుల మద్యి ఏర్పడిన అఘాదం
ఈ అఘాదం పూడేదెలా ప్రియా
i am alone waiting 4 u Priya

నీవు దూరం అవుతున్నావు
నిన్ను నానుంచి ఎవరో బలవంతంగా తీసుకెలుతున్నారు
నీవు నాకు దూరం అయ్యేకొద్ది నా ఊపిరి తగ్గుతోంది
నా ప్రాణం నిలవనంటోంది ప్రియా
మనసు మారి వెనుక్కు తిరిగే లోపు
ఈ గొంతులో నా ప్రానం ఉండదేమో  ప్రియా