మహానగరంలో మహిళలకు రక్షణ కరువయ్యింది. పోలీసులకు
ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోంది. వేధింపులు మరీ ఎక్కువవుతున్నాయి.
కాలర్ ఎగరవేస్తున్న పోకిరీల ఫోన్ వేధింపులతో బేజావుతున్న యువతులు ఠాణాల
చుట్టూ తిరుగుతున్నారు. భయంతో ముఖానికి ముసుగులు వేసుకొని తిరగాల్సిన
పరిస్థితి బాడీని ముక్కలు చేసి పార్శిల్ పంపిస్తానని హెచ్చరించాడు.
వరంగల్ జిల్లాకు చెందిన శారద (పేరు మార్చాం) ఎంసీఏ పూర్తి చేసింది. ఉద్యోగ వేటలో ఐదు నెలల కిందట హైదరాబాద్‌కు వచ్చి అమీర్‌పేటలో ఉంటోంది. నాలుగు నెలలుగా ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తోంది. నెల రోజులు బాగానే ఉంది. ఆ తర్వాత ఆమెకు ఓ అగంతకుడు ఫోన్‌చేసి వేధించడం మొదలు పెట్టాడు. అతడి వేధింపులు భరించలేక ఆమె ఫోన్‌నెంబర్ మార్చింది. ఆమె కాల్‌షీట్ సంపాదించిన ఆగంతకుడు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి బెదిరిస్తున్నాడు. ఈ విషయంపై ఆమె రెండు నెలల కిందట సీఐడీలోని సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. నెల రోజులు తిరిగినా అక్కడి పోలీసులు పట్టించుకోలేదు. ఆ తర్వాత నగరంలోని టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు చేతుపూత్తేయడంతో ఎస్‌ఆర్‌నగర్‌లో ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న అగంతకుడు తన వేధింపులు మరింత ఎక్కువ చేశాడు. బూతులు తిట్టడం, అసభ్యకరంగా మెస్సేజ్‌లు పంపడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె మరోసారి తన ఫోన్‌నెంబర్‌ను మార్చింది. ఈసారి ఆ అగంతకుడు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి.. ఈరోజు డెడ్‌లైన్ పెట్టాను... శశికళపై యాసిడ్ పోసి చంపేసీ, బాడీని ముక్కలు ముక్కలుగా చేసి పార్శిల్ చేస్తా... ఎక్కడికి పంపాలో ఫోన్‌చేసి చెప్పండి.. అని హెచ్చరించి కట్ చేశాడు. ఈకాల్‌తో ఆందోళన చెందిన ఆమె భయంతో ఇంట్లో నుంచి బయటకు రాలేదు. తెలిసిన వారి సహాయంతో జీ 24 గంటలు విషయం తెలిపింది. భద్రత కల్పించి వాడిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. లేదంటే వరంగల్ తరహాలో నాపై కూడా యాసిడ్ దాడి జరిగే ప్రమాదముందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. 20 రోజుల క్రితం... శశికళ 20 రోజుల కిందట స్టేషన్‌కు వచ్చి విషయం చెప్పినట్టు ఎస్‌ఆర్ నగర్ ఎస్సై గోవింద్‌డ్డి చెప్పారు. ఆమె ఇచ్చిన నెంబర్లతో ఇద్దర్ని పిలిపించానన్నారు. వారు కాదని ఆమె చెప్పడంతో మందలించి పంపించినట్టు తెలిపారు. . మూడు నెలలుగా ఆగంతకుడు ప్రతిరోజు ఫోన్‌చేసి బెదిరిస్తున్న విషయాన్ని జీ 24 గంటలు కు తెలిపింది తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడంలేదు . ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న అతడు ప్రతిసారి బూతులు తిడుతూ యాసిడ్ పోసి చంపేస్తానని హెచ్చరిస్తున్నాడని యువతి బోరుమని విలపించింది. భయంతో ఉద్యోగానికి సెలవు పెట్టాను. ఆదివారం ఉదయం మా తమ్ముడికి ఫోన్‌చేసి.. ఈరోజు డెడ్‌లైన్ పెట్టాను.. మీ అక్కపై యాసిడ్ పోసి చంపుతా.. ఈ విషయాన్ని వెంటనే లా & ఆర్దర్ .. అడిషినల్ డిజి కు తెలుపగా ..మీరు సిటీటీ పోలీస్ కమీషనర్ ను కలవండి అని రెక్యులెస్ సమాదానం.. ఓ అమ్మాయి కు త్రెడ్ ఉందని తెల్సికూడా ఓ పోలీస్ ఆఫీసర్ రెస్పాన్స్... తరువాత సిటీ పోలీస్ కమీషనర్ కు ఫోన్ చేస్తే మీటీంగ్ లో ఉన్నా అంటూ ఫోన్ కట్ చేశారు...ఎప్పుడు ఏంచేస్తాడో అని ఆ అమ్మాయి భపడుతుంటే .. పోలీసుల రెస్పాన్స్ సరీగా లేకపోవడంటో .. కెమేరా సాక్షిగా ఆ అమ్మాయి హాష్టల్ వద్ద సేక్యూరిటిగా ఉన్నాం విదిలేని పరిస్థ్తితుల్లో..సాయత్రం సిటి పోలీస్ కమీషనర్ కు చెప్పినా నో రెస్పాన్స్... ఏంచేయాలో తెలీక ... హోశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చెప్పినా ఎంతకీ రెస్పాన్స్ ఇవ్వలేదు..మళ్ళీ సిటీపోలీస్ కమీషనర్ చెప్పగా అప్పటికప్పుడు ఏస్సార్ నగర్ పోలీసులకు చెప్పి కమిషనర్ గారు రిప్లై ఇచ్చారు.. దైర్యంగా ఉండమని ...
( ఈ ఫోన్ నెంబర్లతో వేదిస్తున్నాడు..8892776889...9581003278..8019221936..9642993702..9966841083..9052584246..
9052593101..9989330792..9703991783..9581240633..9052252806..8374050909..8498951297..
9849667435..ఇవేకాకా తల్ల్లి దండ్రులకు ...బందువులకు ఈ ఫోన్లతో చంపేస్తానని బెదిరిస్తున్నాడు :- 9989402921..894237478;;9989034124..9703992844ఈ ఫోన్ నెంబర్లు మీకు తెల్సిన స్నేహితుల లిష్టులోగాని తెన్సిన వాళ్ళ లిష్టులోగాని ఉంటే చెప్పండి..బ్లాగ్ స్పాట్,,, సాక్షిగా ఓ అమ్మాయికి న్యాయం చేయడానికి మనవంతు సహాయం చేయండి )