. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, November 8, 2012

మనచుట్టూ ఉంది బ్రతికున్న శవాలే కదా....?

చూట్ట్టూ  శవాలు తిరుగుతున్నాయి
మనుషుల్లా అచ్చం అలాగే ఉన్నాయి
అన్నీ బ్రతికున్న శవాలే..నిజంలా
ఎవరు వీళ్ళూ.. శవాలేంటి ఇలా తిరుగుతున్నాయి
వీళ్ళను నీతిలేదు జాతిలేదు.. శవాలుకదా..?
ఒకర్ని ఒకరు పీక్కుతింటున్నారు..
ఒకరి రక్తం ఒకరు తాగుతున్నారు..
అయినా తిరుగుతున్నారు దర్జాగా
కనీసం భాదలేకుండా  .
మరో మనిషిని కాల్చుకు తింటున్నారు
కాలిపోతున్న కట్టేల సాక్షిగా ....
ఒకరి చేతులు ఒకరు తింటున్నారు
ఒకరి గుండె మరొకరు తెరచి
మరీ  రక్తం తాగుతున్నారు
అయినా వీరు చనిపోవడం లేదు..
చచ్చిపోయిన శవాలుకదా..
మరి బ్రతికున్న వాళ్ళు ఇలాగే చేస్తున్నారు
చచ్చిపోయిన శవాలు చేయడం లో తప్పెముందిలే
బ్రతికున్నవాళ్ళకు మనసు ఉండీ లేనట్టు
చచ్చిన శవాల్లా భాద పెడుతున్నారు
అందుకేనేమో .. మనచుట్టూ ఉంది మనం కాదు
మనసు చచ్చిపోయిన శవాలమేమో కదా..?
మనం మనుషుల్లా..
మరొక మనిషి మనసును
భాదపెడుతున్నాం అని తెలీసీ
ఎందుకో భాదపెట్టడం ప్రేమించాను
అని మోసం చేయడం ఎందుకో..
అందుకే బ్రతికున్న శవాలం
చచ్చిపోయిన మనుసులం
మనసు చచ్చిన మనుషలం కదా..?