. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, November 20, 2012

మనసాక్షిని మోసం చేస్తూ..ఎన్నాళ్ళిలా తప్పులు చేస్తాం ..

ఎదురుగా
జరుగుతున్న అవినీతి
పోరాటం చేయాలని ..
అవినీతిని పెరికివేయాలని
అందరూ అనుకుంటారు..
సమయానికి
పనైతే చాలన్న
నిస్పృహ లంచగొండులను పెంచి
పోషిస్తున్నాం
మనం తప్పుచేస్తూ..
లంచగొడిని కండిస్తూ
మనసాక్షిని మోసం చేస్తూ
ఎన్నాళ్ళిలా తప్పులు చేస్తాం ..
విప్లవం ఎక్కడినుంచో రాదు
చరిత్రను చూస్తే అది
మననుంచే మొదలవాలని
ప్రతి ఒక్కరూ అనుకుంటే
లంచాన్ని తరిమి కొట్టొచ్చు ..
లంచగోడులు ఎవరో కాదు
మనచుట్టూ వుండే మనుషులే ...
మరి మనకు సాద్యం కాదా
ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదురు చూస్తే మోసపోయేది నేవీ
లే నిద్రలే నీలో నిజాయితీని
నిద్రలేపు పొరాటం
నీ ఇంటినుంచే
మొదలు పెట్టు
అ విప్లవం లంచావతారుల
పాలిట సింహంలా వారిని
వెంటాడుతుంది
ఈ నిజాన్ని తెల్సుకో..
నీలో నిద్ర పోతున్న
నిజాన్ని వాస్తవాన్ని తట్టి లేపు మిత్రమా
ఒంటరిని అనుకొని ఓటువిలువ తెల్సుకో
అదే ని దేశాన్ని కాపాడే అస్రం అని తెల్సీ
మనల్ని పరిపాలించే లంచగొండులకు ఓటేస్తూ
తప్పు చేస్తూ.. ఎవరిదో తప్పని చెబుతున్నది
అమాయకత్వమా..అని నిన్ను నీవు ప్రశ్నించుకో
నిజాన్ని నిద్ర లేపు వాస్తవాన్ని తెల్సుకో