నిజమే మిత్రమా అందరూ మంచివాళ్ళు నేను తప్ప.. నిజంగా నేను నటిస్తున్నానా.. .. ఎవరు చెప్పారు...ఎవరో చెప్పారు.. నీవు నమ్మావు. అయినా నా పిచ్చిగాని నన్ను ఎప్పుడు నమ్మావు.. నామీద ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్ముతావు నేనేంటో తెల్సికూడా అటువంటప్పుడు నిన్ని నమ్మిచి ప్రయోజనం ఏంటి.. నేను అలా అని ఎవరో చెప్పింది నమ్మావు..మరి నాకు నీమీద చెప్పారు ఏరోజు నిన్ను అనలేదే నాకు నీమీద నమ్మకం గౌరవం అదెప్పటికి చెరిగిపోదు.. నేను మారను .. నేనింతే మారాలని అనుకోను.... అయినా నీకు నన్ను భాదపెట్టడం కొత్తకాదుకదా,... అలవాటే. . ఇప్పుడు అదే చేస్తున్నావు.. ఎవరో చెప్పారు.. అని నేను భాద పడతాను అని తెల్సి అంటూన్నావు సో నేనిక చెప్పుకోవడానికి ఏంలేదు.. చెప్పినా వినే ష్టేజ్ ఎప్పుడో దాటిపోయాను.. భాదను అలవాటుచేశావు.. అదే బాగుంది.. ప్లీజ్ మళ్ళీ మంచిగా మాట్లాడటానికి ట్రైచేయకు. ఈ చిన్ని గుండె తట్టుకోలోదు ఇలా గతాన్ని గుర్తుకు తెచ్చుకొని భాదపడటం నాకు అలవాటైంది..దాదాపు అందరు ఇలాగే బిహేవ్ చేస్తున్నారు... ఉరిశిక్ష వేసేముందు.. ... అతని చెప్పదల్సుకున్నది అడుగుతారు బట్ నీవు ఎవరు నామీద ఎంచెప్పినా నమ్ముతున్నావు .. అది అలవాటుగా చేస్తుకున్నావు నేను ఎప్పుడూ ఒకేలా ఉంటారు మనిబట్టి మాటలు మార్చడం.. మనిషి ఎదురుగా ఒకమాట మనిషి లేనప్పుడు మరో మాట చెప్పడం నావళ్ళకాదు.... నన్ను చాలా దగ్గరగా చూసిన మనిషివి.. అయిన ఎవరో చెప్పారు నీవు నమ్మావు.... అదే నీకు సంతోషం అయితే నేను భాదపడతాను అని తెల్సి నన్ను అంటున్నావు నీ Masseges లో తేలింది.. ..ఒకప్పుడు భాదవేది కంగారు పడేవాన్ని ఇప్పుడు అది లేదు.. అలవాటు చేసుకున్నా నేను నమ్మిన ప్రతివారు చేసేదే ఇది ఎవరి కోసమో నన్ను భాద పెట్టడం...... బాదపెట్టడం మీకు అలవాటైంది . భాదపడటం నాకు అలవాటైందీ...ఇప్పుడు ఎవ్వరైనా నాతో హేపీగా ఆప్యాయంగా మాట్లాడుతుంటే ఆచ్చర్యిం వేస్తుంది.. ఎందుకో తెల్సా ..తరువాత ఎటూ బాదపెడతారు కదా ఇవ్పుడు ఇలా ఆప్యాయంగా మాట్లాడటం అవసరమా అని..ఇప్పుడు నన్ను బాదపెట్టిన వాళ్ళు బాద పెడుతున్న వాళ్ళు ఒకప్పుడు నాతో ఎంతో ప్రేమగా మాట్లాడినా వాళ్ళే.. ఎవరికోసమో నన్ను అవమానించారు.. గుండెలు పగిలేలా చేశారు కాని ఎంలాభం ఏం చేయలేకపోయాను ... ఏం చెయ్యగలను ఎవరికోసమో నన్ను భాద పెట్టాడానికే నాకు పరిచయం అయ్యారు అవుతారు అనుకుంటా నన్నూ భాదపెట్టడం నీకు సంతోషం అయితే ప్లీజ్ ఎప్పుడు అదే చేయి .. నీవు హేపీగా ఉంటేచాలు ఎవరికోసం ఎన్ని సార్లు అయినా భాదపెట్టు.. వాళ్ళు నీవు హేపీగా ఉండండి. నాకిలా జరగాల్సిందే...