. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, November 14, 2012

నీ మనసు మూగగా రోదిస్తున్నప్పుడు తీయ్యని రాగాలు పలికించేది నేనే

నేనెవరో తెలీదా నీకు... ఇంకా గుర్తు పట్టలేదా
గుర్తు పట్టలేనంతగా మారిపోయావా ప్రియా
మనిషివి మారినా మనసును తరచి చూడు కనిపిస్తా
నమ్మాలి నమ్మలేకున్న.నేనున్నా అన్న బ్రమలో
దైర్యంగా మనసుగుడిలో వెతికితే నేను కనిపిస్తా
చీకట్లో వెలుగులు కనిపిస్తున్నాయా ఆవెలుగుల్లో వున్నది నేనే
మనసు భాదలో ఉన్నప్పుడు బుజంపై ద్రైర్యం చెప్పే స్నేహ హస్తం నాదే
నీ మనసు  మూగగా రోదిస్తున్నప్పుడు  తీయ్యని రాగాలు పలికించేది నేనే
ఒక్కోసారి కంట్లో కన్నీటికి కారణం తెలీనప్పుడు
ఓ చల్లటి హస్తం కన్నీటి ని తుడిస్తే అది నేనే అదే నీస్నేహాన్ని
నీలో భాద ఎక్కువై ఎవరికి చెప్పుకోలేక పోయినప్పుడు
తాను దైర్యం కోల్ఫోయి నీతో కల్సి ఏడ్చిందై నేనే
ఎందుకో తెల్సా లోకంలో నీ ఒక్కదానివే కాదు మరొకరూ
భాద పడుతున్నారు నీకోసం అని తెల్సినప్పుడు
నీ హృదయం పై చల్లటి చన్నీరు చిలకరిస్తున్నట్టుంటుంది కదా అదీ నేనే
భాదలో భాదనై కష్టాల్లో కన్నీరై ఎప్పుడూ నీతోడే ఉన్నా నీస్నేహాన్నై మరి
నన్ను ఎవరూ అంటావా నీకేవరూ లేరూ అంటావా మరి నేనున్నా కదా
ఇప్పుడు చెప్పు ఎవ్వర్ని నమ్ముతావు. నన్ను నమ్మవా నా స్నేహాన్ని నమ్మవా