. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, November 30, 2012

జ్ఞాపకాలు గుచ్చుకున్నా ప్రతిసారి ఇది నా మనస్సు వేదన

ఏవరో మనసును కెలుతున్న బాద
బాదపెట్టిన వారు బాగానే ఉన్నారు
జ్ఞాపకాలనే కత్తులను మనసులొ గుచ్చి
నాకేం తెలియదని దూరంగా ఉన్నావు
కాని నా మనసెందుకో ఇంకా నిన్నే కోరుతోంది
నలిగిన కాగితం లా మారిన మనస్సు

ఆ తీయ్యతి స్వరంకోసం
మనస్సు ఇంకా వెతుకుతూనే ఉంది..
ఆ మాటలు ఏమయ్యాయి..అప్పుడన్నవి నిజాలుకావా
నేనున్నా అన్నావు... మరి ఇప్పుడు ఏమయ్యావు..
ఎక్కడున్నా పలుకరించే నీవు.. నన్ను తప్ప
అందర్నీ పలుకరిస్తున్నావు.. ఎందుకిలా
తప్పెంటో తెలియక నేనేంటీ తెలియక
నన్ను నేను మర్చి నీకోసం ఎదురు చూస్తున్నా
కాని రావని తెల్సినా నా మనస్సు వినదు..
నీవు మారావు .. కాదు నిన్ను ఏమార్చారు
అని మనస్సుకు చెప్పినా వినదు
నివెక్కడాని జ్ఞాపకాలు గూడేళ్ళో
గుచ్చుకున్నా ప్రతిసారి ఇది నా మనస్సు వేదన
ఎన్నాల్లో ఎన్నేళ్ళే తెలీదు,
ఒకప్పుడు నీవు మారతావని ఆశ ఉండేది
కాని ఎందుకో ఇప్పుడు నామీద నాకే ఆసహ్యిం

Thursday, November 29, 2012

మమత అనే అద్భుత అనుబంధానికి అంకురానివో

మంచి అనే ఉద్యానవనంలో
వికసించిన కుసుమానివో.
మది అనే నదిలో ప్రవహించే
అమౄతానివో
మమత అనే అద్భుత
అనుబంధానికి అంకురానివో

మనసు పాడే
సుమధుర గీతానికి పల్లవివో...
మనసు అనే వేదికపై వయసు
వేసే నౄత్యానివో
వయసు వేసే నౄత్యానికే
ఓ చక్కటి అభినయానివో
జ్ఞాపకమను వేదికపై చెలరేగిన
అలల తాకిడివోవెల్లువై
తీరాన్నిచేరి అలసిపోయిన
కడలి కెరటానివో...
ఊహ అనే మహాసముద్రమో
ఎగసిపడుతున్న అల నీవో
స్వప్నమను నందన వనంలో
నేను కట్టుకున్న
సౌధానివోమమకార
మను పూతోటలో
సుగంధాలు వెదజల్లే
పారిజాతానివోఅలంకారం
అను హారంలో పొందికగా
ఒదిగిపొయిన మణిపూసవో...
చెలిమి అనీ పేరుతో నీవు కోరే
చేయూతకునేను ఎల్లపుడూ
సిద్ధంమైత్రి అనే మరోపేరుతోనైనా
దరికిచేరితేకలిసి పయనిద్ధాంనిర్వచనం
లేని ప్రేమకి కుడా ఓ అందమైనఅర్ధాన్నందించిన
ఓ స్నేహమాఅంతేలేని నీ స్వరాజ్యంలో
నాకు కూడాకాసింత చోటు కల్పించవూ....

Wednesday, November 28, 2012

మాది జీవన పోరాటమా...జీవిత పోరాటమా తెలియక పరుగులు తీస్తూనే ఉంటాం

పోరాడి గెలవానలే ఆరాటం
ఉరుకుల పరుగుల జీవితం
పరుగుల్లో పడ్డా లేచినా
అడిగేవారు లేరు
అందరు మీడియా అంటే కడగాలని చూసేవారే
మాదారి ముళ్ళదారి అని మాకే తెల్సు

అయినా గోదారిన్ ఒడ్డున సేదతీరాలనే
అత్యాస తీరక పరుగులు పెడుతూ
ఆరాట పడుతూనే ఉంటాం
తప్పదు పొట్టతిప్పలు
ఓవైపు పోటీ పడి ముందుండాలనే తపన లో
మా మనసులతో మేమే తన్నుకు చస్తున్నాం
అందరు వెలెత్తే చూపిస్తే .. సమాజాన్ని
జరుగుతున్న వాస్తవాల్ని చూపించేది ఎవరు
చూడాల్సిన వాళ్ళూ చూస్తూ వూరకుంటే
నీవు నిజాలు తెల్సుకునేది ఎప్పుడు
ఒక్కోసారి నిజం నీడై మమ్మల్ని వెంటాడుతుంది
సమాజానికి సమాదానం చెప్పుకోలేని నిజాన్ని ఒప్పుకోలేక
ఓ చుక్క గొంతులోకి దిగితే గాని అలుపు తీరదు
అయినా అది శాశ్వితం కాకపోయినా
ఆకాస్తసమయానికి .. ఊరట
తెల్లారుతుంటే మళ్ళీ మొదలౌతుంది మాపరుగు
మీ చేతిలో రిమోట్ ఆడుతుంటే
ఒకచోట నేను పరుగులుతు తీస్తే
మరో చోట మా మిత్రుడు పరుగులు తీస్తాడు
అప్పటికప్పుడూ వేడి వేడి వార్తలు మికిచ్చేందుకు
తప్పదు మాది జీవన పోరాటమా
జీవిత పోరాటమా తెలియక పరుగులు తీస్తూనే ఉంటాం

Sunday, November 25, 2012

అవును నేనూ ఇంకా గుర్తున్నానా..ప్రియా!

కలనైనా చూద్దామని
కనులు మూస్తే,

నీటి సుడుల మాటు
నీరూపం కరిగిపోయింది,
జ్ఞాపకాల సుడిగుండం
నన్ను ముంచివేస్తుంది,

నా హ్రుదయం లయ
తప్పుతున్నట్టుగా వుంది,
నా చెక్కిలి చెమ్మగిల్లుతోంది,

ఇంతలోనే.....
తీయ్యటి స్వరం
పలుకరించింది
మదిలో మొదలైంది
కలవరింత
నా చెక్కిలిని తడుముతూ..
నను ఓదార్చుతున్నట్టుగా వుంది,
అది నీవే కదా ప్రియా!
అవును నేనూ ఇంకా గుర్తున్నానా..
అంతమంది నీస్నేహితులమద్యి నేను ..నా పిచ్చిగాని..
నీవు నన్ను గుర్తుపెట్టుకునేంత గొప్ప బందం కాదుకదా
ప్రతిక్షనం తలచుకొనేంట..ప్రేమ నా పైనీకు లేదుగా
ఏంటో ఎప్పుడూ ఇలా పిచ్చిగా ఆలోచిస్తాను నీగురించి..
ప్రియా అంతకు మించి ఏంచేయలేను..
ఏంచేయగలను చెప్పు ప్రియా

ఎదో ఒక అదృస్యి హస్తం నన్ను చంపేస్తోంది...ప్రియా

గుండె నిండానీవు
మదినిండా నీతలపులు
ప్రపంచం అంతా గజిబిజి
నీవు లేని నా ఊహ
బరించడం కష్టంగా ఉంది
ఎదో ఒక అదృస్యి హస్తం
నన్ను చంపేస్తోంది...
అది నీజ్ఞాపకాల ప్రతిరూపమా
చుట్టూ మట్టి మరకలు
ఎదో అయిపోతున్నా ప్రియతమా
నీవు లేని నా చావు నాకు ఇక్కడ కనిపిస్తోంది
ఈ జన్మలో కనిపించమేమో
అందుకే మరో జన్మకొసం నీకు దూరంగా
వెల్లి పోతున్నా మిత్రమా
నీకు గుర్తుకొస్తే ఒక్క కన్న్నీటి బొట్టూ ను కూడా
వేష్టు చేయ్యకు ప్రియాతమా...?

Friday, November 23, 2012

నాకోసం నిన్ను నీవు దహించుకొంటూ..నన్ను ఓదారుస్తూ ?

నాలో పుడతావు..
నాలో ఆనందం ఉన్నప్పుడు
చల్లగా ఉంగే చుట్టూ చేరతావు
మరీ ఆనందం ఎక్కువైతే
నీన్ను నీవు తమాయించుకొలేక
కళ్ళనుండి బైటికొద్దామా వద్దాని చూస్తావు
గుండెళ్ళో భాద ఎక్కువైనప్పుడు ..
గుండె మండినప్పుడు
దగ్దమౌతున్న గుండె వేడికి తట్టుకోలేక
ఆ గుండె వేడిని తగ్గీంచేందుకు
నీతో ఆగుండె వేడిని తీసుకొని
కళ్ళలోంచి బైటికొచ్చి
మనసుకు ఊరటనిస్తావు
నీకు నానుంచి దూరం కావాలని లేకున్నా
నాకోసం నిన్ను నీవు దహించుకొంటూ
నన్ను ఓదారుస్తూ 
నాలో ఉన్న మలినాన్ని ఉప్పగా మార్చి
కన్నీరుగా బైటి కొస్తావు..నీవేగా కన్నీరు

నీవు బైటికొస్తూ నాలోని భాదను వేదనను
నీతో తీసుకెలుతూ .. నన్ను వోదర్చే
మరపురాని స్నేహితుడవు నీవు
నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోను
అందరూ కాదన్నా.. అందరూ నమ్మించి మోసం చేసినా
నీవు మాత్రం ఎప్పుడూ నాతోడుగా ఉంటూ
నాకంతూ భాదలో ,,,సంతోషంలో
నమ్మకం అయిన స్నేహితుడవు
ప్రపంచంలో నిన్ను మించిన
స్నేహితుడు నీకెవ్వరూ సరిరారు మిత్రమా నా ప్రాణమా

Thursday, November 22, 2012

ప్రియా రెండక్షరాల్లోనన్ను,,, నీవు ముద్దుగా పిలిచే పిలుపు...?

ప్రియా ఏంటి ఈ మద్యి
గుండెళ్ళో అలజడి
నీవు నాతో మాట్లాడి
ఏన్ని రోజులైంది
కాని ఈ మద్యి
ఎందుకో పక్కనే ఉండి

ముచ్చట్లు చెప్పినట్టుంది
ఏదో చెబుతున్నావు...
మనసుకు చాలా చాలా దగ్గరగా
ప్రియా చెవిని చేరుతున్న
నీ తీయ్యని మాటలు
రెండక్షరాల్లోనన్ను
నీవు ముద్దుగా పిలిచే పిలుపు
ప్రియా మద్యి మద్యి లో
నీవు పెట్టే ముద్దుల శబ్దాలు
ఏంటి అని తమాయించుకునే
ఉలిక్కిపడి నీకోసం వెతికితే
లోపు ఏమీ కానరాదు
కళ్ళలో కన్నీరు తప్ప
ఏది నిజం ఏది అబద్దం ప్రియా
నీవన్నది నిజం నేనన్నది అబద్దం
మరి ఏంటీ ఆందోలన
మాట్లాడేది నీవేనా అది నాతోనే
ఇది నమ్మలేని నిజం
గుండెల్లో గుబులు ..
నేనెక్కడ నీవెక్కడా
అని తలచుకొంటే
మళ్ళీ ఆందోళన
కాని నిజం కాదని తలవు రాగానే
తెలియగానే దిగులు
నిజానికి అబద్దానికి
మద్యి నేను వారధిని నేనే కదా..?
నిజమే అప్పుడు అన్నావు
నీవెక్కడా నేనేక్కడా అని
ఆనిజం అబద్దం గా మారుతుందా
ఎందుకీ గుండేల్లో అలజడి ప్రియా
నీగురించి ఆలోచనలే
నన్ను అంతం చేసేలా ఉన్నాయి ప్రియా

Tuesday, November 20, 2012

మనసాక్షిని మోసం చేస్తూ..ఎన్నాళ్ళిలా తప్పులు చేస్తాం ..

ఎదురుగా
జరుగుతున్న అవినీతి
పోరాటం చేయాలని ..
అవినీతిని పెరికివేయాలని
అందరూ అనుకుంటారు..
సమయానికి
పనైతే చాలన్న
నిస్పృహ లంచగొండులను పెంచి
పోషిస్తున్నాం
మనం తప్పుచేస్తూ..
లంచగొడిని కండిస్తూ
మనసాక్షిని మోసం చేస్తూ
ఎన్నాళ్ళిలా తప్పులు చేస్తాం ..
విప్లవం ఎక్కడినుంచో రాదు
చరిత్రను చూస్తే అది
మననుంచే మొదలవాలని
ప్రతి ఒక్కరూ అనుకుంటే
లంచాన్ని తరిమి కొట్టొచ్చు ..
లంచగోడులు ఎవరో కాదు
మనచుట్టూ వుండే మనుషులే ...
మరి మనకు సాద్యం కాదా
ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదురు చూస్తే మోసపోయేది నేవీ
లే నిద్రలే నీలో నిజాయితీని
నిద్రలేపు పొరాటం
నీ ఇంటినుంచే
మొదలు పెట్టు
అ విప్లవం లంచావతారుల
పాలిట సింహంలా వారిని
వెంటాడుతుంది
ఈ నిజాన్ని తెల్సుకో..
నీలో నిద్ర పోతున్న
నిజాన్ని వాస్తవాన్ని తట్టి లేపు మిత్రమా
ఒంటరిని అనుకొని ఓటువిలువ తెల్సుకో
అదే ని దేశాన్ని కాపాడే అస్రం అని తెల్సీ
మనల్ని పరిపాలించే లంచగొండులకు ఓటేస్తూ
తప్పు చేస్తూ.. ఎవరిదో తప్పని చెబుతున్నది
అమాయకత్వమా..అని నిన్ను నీవు ప్రశ్నించుకో
నిజాన్ని నిద్ర లేపు వాస్తవాన్ని తెల్సుకో

Wednesday, November 14, 2012

అటు తిరిగి వాలు జడ నావైపు తిప్పి మొకాన్ని దాచుకున్నా..?

ఎవరు నీవు...
కనిపించ వెందుకు
ఎందుకంత సిగ్గు..
మొహమాటమా..నాతో చెలగాటమా
వాలుజడ..వయ్యారాలు కనిపిస్తున్నా
చిరునవ్వుల మోను నేను చూడలేకున్నా
మెడ వంపులు .నడుము సోయగాలేనా
మనసును చివుక్కు మనిపించే ఆ చిరునవ్వు చూడనీ
వెన్నెల వెలుగుల్లో నీ మోము చూసే అవకాసం లేదా
ఏంటి యదలొ మ్రోగే గంటలు ఎవరు మ్రోగిస్తున్నారు

అన్నీ చేస్తూ ఎం చేయనట్టు ఎందుకలా మొహం దాచుకున్నావు
మొహమాటమా మమకారమా మదిలో నీవు చేస్తున్న కలవరమా
ఎంటీ అలజడీ ఎందుకీ కలవరం ..నీకెందుకు నాపై గరం గరం

అర్దం అయింది నీ నడుమును పదాలతో తడిమాననేకదా నీకోపం
నీ మెడ సొంపుల సోయగాన్ని వర్నించా ననేగా  నా పై అలక..

అటు తిరిగి వాలు జడ నావైపు తిప్పి మొకాన్ని దాచుకున్నా
ఎదురుగా ఉన్న వెన్నేల్లో నీ మోమును చూస్తున్నాలే
చిరుకోపంలో చిరునవ్వు నవ్వుతూ ఎంత్ అందంగా ఉన్నావో
ఆ అందం చెప్పతరమా ..మనసు గురి తప్పిన క్షనం 

నీ మనసు మూగగా రోదిస్తున్నప్పుడు తీయ్యని రాగాలు పలికించేది నేనే

నేనెవరో తెలీదా నీకు... ఇంకా గుర్తు పట్టలేదా
గుర్తు పట్టలేనంతగా మారిపోయావా ప్రియా
మనిషివి మారినా మనసును తరచి చూడు కనిపిస్తా
నమ్మాలి నమ్మలేకున్న.నేనున్నా అన్న బ్రమలో
దైర్యంగా మనసుగుడిలో వెతికితే నేను కనిపిస్తా
చీకట్లో వెలుగులు కనిపిస్తున్నాయా ఆవెలుగుల్లో వున్నది నేనే
మనసు భాదలో ఉన్నప్పుడు బుజంపై ద్రైర్యం చెప్పే స్నేహ హస్తం నాదే
నీ మనసు  మూగగా రోదిస్తున్నప్పుడు  తీయ్యని రాగాలు పలికించేది నేనే
ఒక్కోసారి కంట్లో కన్నీటికి కారణం తెలీనప్పుడు
ఓ చల్లటి హస్తం కన్నీటి ని తుడిస్తే అది నేనే అదే నీస్నేహాన్ని
నీలో భాద ఎక్కువై ఎవరికి చెప్పుకోలేక పోయినప్పుడు
తాను దైర్యం కోల్ఫోయి నీతో కల్సి ఏడ్చిందై నేనే
ఎందుకో తెల్సా లోకంలో నీ ఒక్కదానివే కాదు మరొకరూ
భాద పడుతున్నారు నీకోసం అని తెల్సినప్పుడు
నీ హృదయం పై చల్లటి చన్నీరు చిలకరిస్తున్నట్టుంటుంది కదా అదీ నేనే
భాదలో భాదనై కష్టాల్లో కన్నీరై ఎప్పుడూ నీతోడే ఉన్నా నీస్నేహాన్నై మరి
నన్ను ఎవరూ అంటావా నీకేవరూ లేరూ అంటావా మరి నేనున్నా కదా
ఇప్పుడు చెప్పు ఎవ్వర్ని నమ్ముతావు. నన్ను నమ్మవా నా స్నేహాన్ని నమ్మవా

Tuesday, November 13, 2012

నాకేదో జరిగిపోతోంది ప్రియా ..నేనూ ఏమో అయిపోతున్నా ప్రియా




నాకేదో జరిగిపోతోంది ప్రియా
నేనూ ఏమో అయిపోతున్నా ప్రియా
దూరంగా బస్సు ఘోరంగా
అరుస్తూ పోతుంది
ఈ పార్క్లోనే కూర్చుంటానే...
నాకెప్పుడూ అలా వినిపించలేదే
అది వింటుంటే గుండెల్లో
రంపంపెట్టి కోస్తున్నట్టుంది
అల్లరి చేస్తూ ఆడుకునే ఆ పిల్లల్ని
భరించలేకపోతున్నాను
ఊగుతున్న ఆ ఉయ్యాలని చూస్తుంటే
నా కళ్ళుతిరుగుతున్నాయి
ఎప్పుడూ ఇలా అనిపించలేదే
విశాలమైన ఆ ఆకాశాన్ని,
ఎదుగుతున్న ఆ చంద్రుడుని
నేను చూడలేకపోతున్నాను..
అవి నన్ను చిన్నచూపు చూస్తున్నట్టుంది
నేను చూడను.నేను ఇలానే కూర్చుంటాను
తల దించుకుని.చేతుల్లో నా మొహం
తప్పుచేసిన వాడినా ఎంకు ఇలా అనిపిస్తుంది
గజిబిజి ఆలోచనలు ఎందుకో .. భయంగా ఉంది
ఎవరొ తరుముతున్నారు,... ఎవరో తెలీదు
నిన్ను నానుంచి దూరంగా తీసుకెలుతున్నారు
నీవు ఎలా వెలుతున్నావు..ఎలా వెల్లగలుగుతున్నావు
నన్ను వీడి నాజ్ఞాపకాలు వీడి
నన్ను గుర్తిం చలేనంతగా
ఏదో జరుగుతోంది నీ మనసు మార్చారు . ఏమార్చారు
నీవు నమ్మావు.. అది నిజంకాదు అని చెప్పాలని ఉన్నా
నీకూ ఏదో చెప్పాలని ఉన్నా .. నివలేనంత దూరం
మన మనసుల మద్యి ఏర్పడిన అఘాదం
ఈ అఘాదం పూడేదెలా ప్రియా
i am alone waiting 4 u Priya

నీవు దూరం అవుతున్నావు
నిన్ను నానుంచి ఎవరో బలవంతంగా తీసుకెలుతున్నారు
నీవు నాకు దూరం అయ్యేకొద్ది నా ఊపిరి తగ్గుతోంది
నా ప్రాణం నిలవనంటోంది ప్రియా
మనసు మారి వెనుక్కు తిరిగే లోపు
ఈ గొంతులో నా ప్రానం ఉండదేమో  ప్రియా

జ్ఞాపకాల మూటలతో నీకోసం ఎదురు చూస్తున్నా ప్రియా


మీ జీవితాళ్ళో వెలుగులు విరజిమ్మాలి..దీపావలి కాంతుల సాక్షిగా

బ్లాగ్  మిత్రులకు
దీపావలి సుభా కాంక్షలు
ఈ రోజు వెలిగే దీపాల్లా
మీ జీవితాల్లొ  వెలుగులు నిండాలి
మనసునిండా ఆనందంతో..,
మీ జీవితం ఆ నందంగా గడవాలి
ప్రతిరోజు ప్రతినిమిషం
మీ జీవితాళ్ళో వెలుగులు విరజిమ్మాలి
దీపావలి  కాంతుల సాక్షిగా
Wish U Happu Dewali to All My Friends

Monday, November 12, 2012

నన్ను మాట్లాడనివ్వు...నన్ను గొంతెత్తి చెప్పనీవ్వు ప్రియా

నన్ను మాట్లాడనివ్వు...
లోలోన అదిమిపెట్టుకున్న
ఎన్నో  ఆశలు ఆనందాలు,
కన్నీటి సవ్వళ్ళను
ఇప్పటికైనా నీ చెవిని
తాకనివ్వు !చాలు...
ఈ మూగ రోదనింక చాలు
గుండె పాటను గొంతులో
ఆపేసినఆనవాళ్ళు చెరిగిపోయేలా
నన్ను గొంతెత్తి చెప్పనీవ్వు ప్రియా
గుండెళ్ళో భాదను వెళ్ళగక్కెందుకు
నీకు చెప్పుకునేందుకు ఒక్కసారి అవకాశం ఇవ్వు
నాలో అనగారిన భాద చెప్పనివ్వు ప్రియా
నాకు నేనుగా నాలో నలిగిలి పోతున్న భాదను చెప్పనీ
నేనెంత కుమిలిపోతున్నాను చెప్పుకునే అవకాశం ఇవ్వు ప్రియా 

ఎందుకో నేను తప్పు చేశానేమో అనిపిస్తుంది...

ఎందుకో నేను తప్పు చేశానేమో అనిపిస్తుంది...
నిన్ను బాదపెడుతున్నానేమో అనిపిస్తుంది
నీవేదో అపార్దం చేసుకున్నావో కావాలని అన్నావో
నేనూ నీవేంటో తెల్సి
నిన్ను భాద పెట్టానేమో అనిపిస్తుంది
నిజాన్ని నిజంలా చూడలేనంత
గుడ్డి వాడిలా ప్రవర్తించానేమో అనిభాదవేస్తుది..
కొన్ని ఆలోచనలు ఎందుకో కంగారు పెట్టిస్తున్నాయి
నీవు ఎలా ఉన్నావో అని ఎందుకో తెలీదు...ప్రియా
నీగురించి ఆలోచించినప్పుడల్లా మనసంతా గందర గోళం
గజిబిజిగా అనిపిస్తుంది.. ఎలా వున్నావో అని
ఫోన్ చేద్దాం అనుకున్నా ఎందుకో
నిన్ను డిష్ట్రబ్ చేయాలని చేయడంలేదు
సంతోషంగా ఉన్న నిన్ను ఎందుకు
ఇబ్బందిపెట్టాలి అనిపిస్తుంది ప్రియా
ఎవరైనా గుర్తుకొస్తే పెదవి మీద నవ్వు విరియాలి
కాని నేను నీకు గుర్తుకొస్తే .. చిరాకని చెప్పావుకదా ప్రియా
అందుకే నీతో మాట్లాడాలి అన్ని కొరిక చంపుకుంటున్నా
నీకు చిన్న SMS  పంపాలి అన్నా భయం ప్రియా
నీవు  చూసి  భాదపడతావు
నీ స్నేహితులతో హేపీగా ఉన్న నిన్ను
నా లాంటి వేష్టు స్నేహితులు ఎందుకు లే కదా..?

అప్పుడు " ప్రేమ రాపిడి " అన్నావు..ఇప్పుడు అదే ప్రేమ దోపిడి అయిందా ప్రియా

నేనింతే మారను
మారలేను.. మరో మనిషిషిలా నటించలేను
అప్పుడొకలా ఇప్పుడొకలా నటించలేను
నాలోని సహజత్వానికి విరుద్దంతా ఉండలేను
నాలోని ప్రేమను చంపుకోలేను
చచ్చి పోయిన మనిషిలా బ్రతకలేను
నాలో లావాలా పొంగే ప్రేమను నీవు తట్టుకోలేవు
అందుకే నానుంచి పారిపోయావు.. జ్ఞాపకాలను వదలి
నేను ఏప్పుడూ నటించను .
.అనుకున్నదే చేస్తాను
మనసు కు నచ్చించి
చేస్తాను నటించడం చేతకాదు
పైకి ఒకలా .. ఎదుట మరోలా నాకు చేతకాదు
నేనింతే నేను మారను మారలేను ప్రియా
నీవు నవ్వాలని నమ్మాలని
గుండెల నిండా ఉన్న ప్రేమను వదులుకోలేను
నేనేంటో తెల్సు కాని .
.నీకు నటించే వాళ్ళంటే ఇష్టం అని
ఇప్పుడిప్పుడే తెలుస్తుంది
కాని నేనాపని చేయలేను..
మనసు చంపుకొని నటించలేను  ప్రియా
అప్పుడు " ప్రేమ రాపిడి " అన్నావు 
ఇప్పుడు అదే ప్రేమ దోపిడి అయిందా  ప్రియా
గతం ఒక్కసారి గుర్తు తెచ్చుకో..
ప్రస్తుతంఒక్కసారి తలచుకో
జరిగింది  చూడు  అంతా నీపై ప్రేమే..
ప్రేమతోనే చేశా..
నేను మారను
నాలో ప్రేమ మారదు ప్రియా
కట్టే కాలేదాకా నేనింతే

Thursday, November 8, 2012

మనచుట్టూ ఉంది బ్రతికున్న శవాలే కదా....?

చూట్ట్టూ  శవాలు తిరుగుతున్నాయి
మనుషుల్లా అచ్చం అలాగే ఉన్నాయి
అన్నీ బ్రతికున్న శవాలే..నిజంలా
ఎవరు వీళ్ళూ.. శవాలేంటి ఇలా తిరుగుతున్నాయి
వీళ్ళను నీతిలేదు జాతిలేదు.. శవాలుకదా..?
ఒకర్ని ఒకరు పీక్కుతింటున్నారు..
ఒకరి రక్తం ఒకరు తాగుతున్నారు..
అయినా తిరుగుతున్నారు దర్జాగా
కనీసం భాదలేకుండా  .
మరో మనిషిని కాల్చుకు తింటున్నారు
కాలిపోతున్న కట్టేల సాక్షిగా ....
ఒకరి చేతులు ఒకరు తింటున్నారు
ఒకరి గుండె మరొకరు తెరచి
మరీ  రక్తం తాగుతున్నారు
అయినా వీరు చనిపోవడం లేదు..
చచ్చిపోయిన శవాలుకదా..
మరి బ్రతికున్న వాళ్ళు ఇలాగే చేస్తున్నారు
చచ్చిపోయిన శవాలు చేయడం లో తప్పెముందిలే
బ్రతికున్నవాళ్ళకు మనసు ఉండీ లేనట్టు
చచ్చిన శవాల్లా భాద పెడుతున్నారు
అందుకేనేమో .. మనచుట్టూ ఉంది మనం కాదు
మనసు చచ్చిపోయిన శవాలమేమో కదా..?
మనం మనుషుల్లా..
మరొక మనిషి మనసును
భాదపెడుతున్నాం అని తెలీసీ
ఎందుకో భాదపెట్టడం ప్రేమించాను
అని మోసం చేయడం ఎందుకో..
అందుకే బ్రతికున్న శవాలం
చచ్చిపోయిన మనుసులం
మనసు చచ్చిన మనుషలం కదా..?

Wednesday, November 7, 2012

రగులుతున్న వయసు తోటలో

రగులుతున్న వయసు తోటలో
కదిలివస్తున్న ఓ చిన్నదానా
పచ్చిక నీ వెచ్చని పొద జవ్వనలే కానంగానే
బగబగ మండే తన చితినే పేర్చే
కసి కసి చూపే నీలాల మెరుపై
అందమంతా నడువంపుల ముచ్చెమట న ఆవిరాయెనె

సందె గాలి వీచే ఫైర గాలి మండే
గలగలా పారే ఏరు పొంగులు వారె వలపు
నూనూగుగా తగిలే తనువే నాజూకుగా తపనై రగిలే
నీ వంపులో ఒదిగే తళుకే కవ్విమ్పులే కసిగా అలికే
జివ్వు మంటే ఎద కేవ్వుమంటే మదనుడి రాతినే
కాదనే చిన్నదానా నీ నడిసంద్రణ నన్ను చేరనివ్వుమా
నా మదిలో రగిలే చితికి కమగ్ని ని అందించవా .......

Tuesday, November 6, 2012

మిత్రమా అందరూ మంచివాళ్ళు నేను తప్ప.. నిజంగా నేను నటిస్తున్నానా.. ..

నిజమే మిత్రమా  అందరూ మంచివాళ్ళు నేను తప్ప.. నిజంగా నేను నటిస్తున్నానా.. .. ఎవరు చెప్పారు...ఎవరో చెప్పారు.. నీవు నమ్మావు. అయినా నా పిచ్చిగాని నన్ను ఎప్పుడు నమ్మావు.. నామీద ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్ముతావు నేనేంటో తెల్సికూడా అటువంటప్పుడు నిన్ని నమ్మిచి ప్రయోజనం ఏంటి.. నేను అలా అని ఎవరో చెప్పింది నమ్మావు..మరి నాకు నీమీద చెప్పారు ఏరోజు నిన్ను అనలేదే నాకు నీమీద నమ్మకం గౌరవం అదెప్పటికి చెరిగిపోదు.. నేను మారను .. నేనింతే మారాలని అనుకోను.... అయినా నీకు నన్ను భాదపెట్టడం కొత్తకాదుకదా,... అలవాటే. . ఇప్పుడు అదే చేస్తున్నావు.. ఎవరో చెప్పారు.. అని నేను భాద పడతాను అని తెల్సి అంటూన్నావు సో  నేనిక చెప్పుకోవడానికి ఏంలేదు.. చెప్పినా వినే ష్టేజ్ ఎప్పుడో దాటిపోయాను.. భాదను అలవాటుచేశావు.. అదే  బాగుంది.. ప్లీజ్ మళ్ళీ మంచిగా మాట్లాడటానికి ట్రైచేయకు. ఈ చిన్ని గుండె తట్టుకోలోదు ఇలా గతాన్ని గుర్తుకు తెచ్చుకొని భాదపడటం నాకు అలవాటైంది..దాదాపు అందరు ఇలాగే బిహేవ్ చేస్తున్నారు... ఉరిశిక్ష వేసేముందు.. ... అతని చెప్పదల్సుకున్నది అడుగుతారు బట్ నీవు ఎవరు నామీద ఎంచెప్పినా నమ్ముతున్నావు .. అది అలవాటుగా చేస్తుకున్నావు నేను ఎప్పుడూ ఒకేలా ఉంటారు మనిబట్టి మాటలు మార్చడం.. మనిషి ఎదురుగా ఒకమాట మనిషి లేనప్పుడు మరో మాట చెప్పడం నావళ్ళకాదు....  నన్ను చాలా దగ్గరగా చూసిన మనిషివి.. అయిన ఎవరో చెప్పారు నీవు నమ్మావు.... అదే నీకు సంతోషం అయితే నేను భాదపడతాను అని తెల్సి  నన్ను అంటున్నావు నీ Masseges లో తేలింది.. ..ఒకప్పుడు భాదవేది కంగారు పడేవాన్ని ఇప్పుడు అది లేదు.. అలవాటు చేసుకున్నా నేను నమ్మిన ప్రతివారు చేసేదే ఇది ఎవరి కోసమో నన్ను భాద పెట్టడం...... బాదపెట్టడం మీకు అలవాటైంది . భాదపడటం నాకు అలవాటైందీ...ఇప్పుడు ఎవ్వరైనా నాతో హేపీగా   ఆప్యాయంగా మాట్లాడుతుంటే ఆచ్చర్యిం వేస్తుంది.. ఎందుకో తెల్సా ..తరువాత ఎటూ బాదపెడతారు కదా ఇవ్పుడు ఇలా ఆప్యాయంగా మాట్లాడటం అవసరమా అని..ఇప్పుడు నన్ను బాదపెట్టిన వాళ్ళు బాద పెడుతున్న వాళ్ళు ఒకప్పుడు నాతో ఎంతో ప్రేమగా మాట్లాడినా వాళ్ళే.. ఎవరికోసమో నన్ను  అవమానించారు.. గుండెలు పగిలేలా చేశారు కాని ఎంలాభం ఏం చేయలేకపోయాను ... ఏం చెయ్యగలను ఎవరికోసమో నన్ను భాద పెట్టాడానికే నాకు పరిచయం అయ్యారు అవుతారు అనుకుంటా నన్నూ  భాదపెట్టడం నీకు సంతోషం అయితే ప్లీజ్ ఎప్పుడు అదే చేయి .. నీవు హేపీగా ఉంటేచాలు ఎవరికోసం ఎన్ని సార్లు అయినా భాదపెట్టు.. వాళ్ళు నీవు హేపీగా ఉండండి. నాకిలా జరగాల్సిందే...

Monday, November 5, 2012

వదిలేయాలనుకుంటే నవ్వుతూ వీడ్కోలు చెప్పేసి వెళ్ళిపో
ఆశల కెరటాలకి గమ్యమార్గమేదైనా చూపించి దారిమళ్ళిపో

యాసిడి పోస్తానని అమ్మాయిని బెదిరించినా పట్టించుకోని పోలీసులు

 మహానగరంలో మహిళలకు రక్షణ కరువయ్యింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోంది. వేధింపులు మరీ ఎక్కువవుతున్నాయి. కాలర్ ఎగరవేస్తున్న పోకిరీల ఫోన్ వేధింపులతో బేజావుతున్న యువతులు ఠాణాల చుట్టూ తిరుగుతున్నారు. భయంతో ముఖానికి ముసుగులు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి బాడీని ముక్కలు చేసి పార్శిల్ పంపిస్తానని హెచ్చరించాడు.
వరంగల్ జిల్లాకు చెందిన శారద  (పేరు మార్చాం) ఎంసీఏ పూర్తి చేసింది. ఉద్యోగ వేటలో ఐదు నెలల కిందట హైదరాబాద్‌కు వచ్చి అమీర్‌పేటలో ఉంటోంది. నాలుగు నెలలుగా ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తోంది. నెల రోజులు బాగానే ఉంది. ఆ తర్వాత ఆమెకు ఓ అగంతకుడు ఫోన్‌చేసి వేధించడం మొదలు పెట్టాడు. అతడి వేధింపులు భరించలేక ఆమె ఫోన్‌నెంబర్ మార్చింది. ఆమె కాల్‌షీట్ సంపాదించిన ఆగంతకుడు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి బెదిరిస్తున్నాడు. ఈ విషయంపై ఆమె రెండు నెలల కిందట సీఐడీలోని సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. నెల రోజులు తిరిగినా అక్కడి పోలీసులు పట్టించుకోలేదు. ఆ తర్వాత నగరంలోని టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు చేతుపూత్తేయడంతో ఎస్‌ఆర్‌నగర్‌లో ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న అగంతకుడు తన వేధింపులు మరింత ఎక్కువ చేశాడు. బూతులు తిట్టడం, అసభ్యకరంగా మెస్సేజ్‌లు పంపడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె మరోసారి తన ఫోన్‌నెంబర్‌ను మార్చింది. ఈసారి ఆ అగంతకుడు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి.. ఈరోజు డెడ్‌లైన్ పెట్టాను... శశికళపై యాసిడ్ పోసి చంపేసీ, బాడీని ముక్కలు ముక్కలుగా చేసి పార్శిల్ చేస్తా... ఎక్కడికి పంపాలో ఫోన్‌చేసి చెప్పండి.. అని హెచ్చరించి కట్ చేశాడు. ఈకాల్‌తో ఆందోళన చెందిన ఆమె భయంతో ఇంట్లో నుంచి బయటకు రాలేదు. తెలిసిన వారి సహాయంతో జీ 24 గంటలు విషయం తెలిపింది. భద్రత కల్పించి వాడిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. లేదంటే వరంగల్ తరహాలో నాపై కూడా యాసిడ్ దాడి జరిగే ప్రమాదముందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. 20 రోజుల క్రితం... శశికళ 20 రోజుల కిందట స్టేషన్‌కు వచ్చి విషయం చెప్పినట్టు ఎస్‌ఆర్ నగర్ ఎస్సై గోవింద్‌డ్డి చెప్పారు. ఆమె ఇచ్చిన నెంబర్లతో ఇద్దర్ని పిలిపించానన్నారు. వారు కాదని ఆమె చెప్పడంతో మందలించి పంపించినట్టు తెలిపారు. .  మూడు నెలలుగా ఆగంతకుడు ప్రతిరోజు ఫోన్‌చేసి బెదిరిస్తున్న విషయాన్ని  జీ 24 గంటలు కు తెలిపింది తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడంలేదు . ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న అతడు ప్రతిసారి బూతులు తిడుతూ యాసిడ్ పోసి చంపేస్తానని హెచ్చరిస్తున్నాడని యువతి బోరుమని విలపించింది. భయంతో ఉద్యోగానికి సెలవు పెట్టాను. ఆదివారం ఉదయం మా తమ్ముడికి ఫోన్‌చేసి.. ఈరోజు డెడ్‌లైన్ పెట్టాను.. మీ అక్కపై యాసిడ్ పోసి చంపుతా.. ఈ విషయాన్ని వెంటనే  లా & ఆర్దర్  .. అడిషినల్ డిజి కు తెలుపగా ..మీరు సిటీటీ పోలీస్ కమీషనర్ ను కలవండి అని రెక్యులెస్ సమాదానం.. ఓ అమ్మాయి కు త్రెడ్ ఉందని తెల్సికూడా ఓ పోలీస్ ఆఫీసర్ రెస్పాన్స్... తరువాత సిటీ పోలీస్ కమీషనర్ కు ఫోన్ చేస్తే మీటీంగ్ లో ఉన్నా అంటూ ఫోన్ కట్ చేశారు...ఎప్పుడు ఏంచేస్తాడో అని ఆ అమ్మాయి భపడుతుంటే .. పోలీసుల రెస్పాన్స్ సరీగా లేకపోవడంటో .. కెమేరా సాక్షిగా  ఆ అమ్మాయి హాష్టల్ వద్ద సేక్యూరిటిగా ఉన్నాం విదిలేని పరిస్థ్తితుల్లో..సాయత్రం సిటి పోలీస్ కమీషనర్ కు చెప్పినా నో రెస్పాన్స్... ఏంచేయాలో తెలీక ... హోశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చెప్పినా ఎంతకీ రెస్పాన్స్ ఇవ్వలేదు..మళ్ళీ సిటీపోలీస్ కమీషనర్ చెప్పగా అప్పటికప్పుడు ఏస్సార్ నగర్ పోలీసులకు  చెప్పి కమిషనర్ గారు రిప్లై ఇచ్చారు.. దైర్యంగా ఉండమని ...
( ఈ ఫోన్ నెంబర్లతో  వేదిస్తున్నాడు..8892776889...9581003278..8019221936..9642993702..9966841083..9052584246..
9052593101..9989330792..9703991783..9581240633..9052252806..8374050909..8498951297..
9849667435..ఇవేకాకా తల్ల్లి దండ్రులకు ...బందువులకు  ఈ ఫోన్లతో చంపేస్తానని బెదిరిస్తున్నాడు :- 9989402921..894237478;;9989034124..9703992844ఈ ఫోన్ నెంబర్లు మీకు తెల్సిన స్నేహితుల లిష్టులోగాని తెన్సిన వాళ్ళ లిష్టులోగాని ఉంటే చెప్పండి..బ్లాగ్ స్పాట్,,, సాక్షిగా ఓ అమ్మాయికి న్యాయం చేయడానికి మనవంతు సహాయం చేయండి )


Sunday, November 4, 2012

చావు ఎప్పుడొస్తుందాని ఎదురు చూస్తున్నా

చిరునవ్వొకటి చిందిస్తావా... చెప్పు
మృత్యువునైనా ఆహ్వానిస్తా

మౌనాన్ని వదలిపెట్టి నా పేరును స్మరిస్తావా... చెప్పు
ఈ క్షణమే నన్ను నేను దహించుకుంటా

ప్రతిక్షణం నా తలపులతో జీవిస్తావా... చెప్పు
ఏడారిలోనైనా సరే కలకాలం ఒంటరిగా జీవించేస్తా

నాకోసం ఎవరూ లేని ఈలోకంలో
ఓ నేస్తానివై స్వాగతిస్తావా... చెప్పు
మరోసారి జన్మించేందుకు ఈ క్షణమే మరణిస్తా.

ప్రతి క్షనం నీతలపులతో ...
నీ ద్యాసతో గడుపుతున్నా..
ఎప్పుడొకప్పుడు వస్తావని ..
చిరునవ్వులు చిందిస్తూ పలుకరిస్తావని..

నీ ద్యాసలోనే గడుపుతున్నా....
నీవే ప్రాణంగా బ్రతుకుతున్నా..
ప్రాణం ఆగిపోతానంటుంది..
నిలువనంటూ మారాం చేస్తోంది..

నే మనిషిని పూర్తిగా మారిపోయా...
మనిషిగా ఓడిపోయా...
బ్రతుకుతానన్న నమ్మకం పోయింది..
చావు ఎప్పుడొస్తుందాని ఎదురు చూస్తున్నా

Saturday, November 3, 2012

ఏమైందో మనసుకు..ఎక్కడికో వెళ్ళింది

ఎదుట నిను చూసాక
ఎదలో అలజడి రేగే కదా

ఎక్కడ దానవో
ఏమాయో ఏ మంత్రమో

ఎదనే దోచావు

ఎగసే అలలా
ఎదుటే నిలిచావు

ఏమైందో మనసుకు
ఎక్కడికో వెళ్ళింది

ఎక్కడ నువ్వుంటే అక్కడే నేను

ఏమి చెప్పాలి ఎలా చెప్పాలి
ఎదలో దాగిన భావాన్ని

ఏనాడు నిన్ను చూసానో
ఎప్పుడో నీవాడ నయ్యాను

Thursday, November 1, 2012

నీవు లేని నన్ను ఊహించలేకున్నా ప్రియా


ఈ క్షణం ఇలా ఆగి పోనీ
రేగిన గాయాన్ని మాపే కాలం తో జతకట్టలేను
చీకటి  నన్ను తనలో  కలిపేసుకుంటుంది
రాత్రి కరిగిపొతున్న భయం మనసులో గుబులు
నీడ చూడాల్సిన వెలుగుజాడ లోనే కరగలేను

ఎందుకో నీజ్ఞాపకాలు
నన్ను నిలవనీయడం లేదు..
నీవు లేని నన్ను ఊహించలేకున్నా ప్రియా
అలాని నన్ను కాదని అవమానించిన నీకోసం
ఎరురు చూడని క్షనం లేదు అని నీకూ తెల్సు
నాలో నేను లేని రోజంతా పరిగెత్తలేను

ఈ క్షణం ఇలా ఆగి పోనీ...
నీవు లేని నిజాన్ని ,
అబ్దాన్నీ చూడలేను
నన్ను నాలొ చూసుకునే అద్దం లాంటి రాత్రి
చీకటీ వాకిట్లోని  మసక వెలుతురే
నీకై తపించిన నా నన్ను
నాకు నీవు లేకుండా
దూరం చేస్తుందన్న దిగులు

గతం గుండె లోతుల్లో నేను
నా లానే ఉండాలనే ప్రయత్నం
నేను నువ్వైయ్యాకా నీవిచ్చిన వెలుగులో
నన్నే నేను పోగొట్టుకున్నా.

వలపుల వెచ్చదనాన్ని
ఏమార్చనీ
నేనంటూ మిగిలుండాలన్న
నీ  వీడుకోలు వీలునామా
అనుక్షణం నీకై
ఎదురు చూపుల్లో..నీవెక్కడాని
అడుగుతున్న మనస్సు
ఎందుకింత కాంక్ష నీపైనాకు
జన్మ జన్మల బంధమా

నువ్వే గెలవాలి
నీ నవ్వు శాశ్వితం అవ్వాలి
నేను కరిపోయినా నీకు తెలియనంతగా
అందుకే ఓటమంటే ఇష్టం
ఈ ఒక్క క్షణం ఇలా ఆగి పోనీ
నన్ను నాలో నిలిచి పోనీ
నీకు కనిపించని మరో ప్రపంచంకోసం
వెతుకులాటలో.. వెర్రి చూపుల్లో
నిజాలు బ్రతికుంటాయని
అవే నన్ను కాలుస్తున్నాయని
కడతేరుస్తున్నాయని
ఇప్పుడిప్పుడే తెలుస్తుంది
నమ్మలేని నిజాలు...ఒప్పుకోలేని వాస్తవాలు