కలలను తెచ్చావు
కవితలు రేపావు
మనిషిని చేశావు
మనసుని దోచావు
స్నేహాస్తాన్ని ఇచ్చావు
మాటలన్నీ నీవే మాట్లాడి
నన్ను మూగవాన్ని చేశావు
మదిలో మాటువేసి క్షనం నేనేంటో చెబుతూ
ఈ కలికాలంలో కలకాలం నిలచే స్నేహాన్ని ఇచ్చావు
నా కష్టం చూసి చెమరే నీకళ్ళలో నన్నే కనిపెట్టుకొని
నా భాదలు తెలిసి పగిలే ఎదకు ఆసరా నీస్నేహం
నాన్న అన్నల ప్రేమల కన్నా సడలక నా మనసును అల్లుకు పోయింది స్నేహం
(కలకాలం నిలచి ఉండే స్వచ్చమైన స్నేహితులకు అంకితం) ---
note :- నాకు ఇప్పటికీ కలకాలం నిలచి వుండే ఇలాంటి స్నేహం దొరకలేదు .జీవితంలోకి అనుకోకుండా వచ్చారు తట్టుకోలేనంట విషాదాన్ని మిగిల్చి వెల్లారు