అన్ని నాకే తెల్సు అని నిబ్బరంగా ఉంటాను
నెట్టురోడుతున్న చేతుల్ని వెనక్కు పెట్టుకొని మరీ..?
ఏం తెలియనట్టు అమాయకంగా ఫేస్ పెట్టి
నటిస్తున్న నీ నటన అమోఘం
పైకి చేప్పే వన్నీ నీతులే ఎదుటోడి జీవితంలో
గాట్లు పెట్టి వచ్చే ఆ రక్తపు చుక్కలను ఎవ్వరూ
చూడకుండా ఆత్రంగా తాగుతున్నావు ..?
మనసు వెనక తడి తెరలను తడుముతునే కొద్దీ
మనసు నిండా బాధ నెత్తురు.
నా జ్ఞాపకాల దొంతరలను కుప్పలను కదిలిస్తే
అన్నీ అస్పష్టపు మాటలు ..నీతి భాహ్యపు చేష్టలు
నిజాన్ని చూడాలని ఆత్రంగా తడుముకొన్న ప్రతిసారి
అబద్దపు రక్తపుచారికలే కనిపిస్తున్నాయి నిజాయితీ ఇప్పుడు చోటు ఎక్కడిది
కన్నీటి ఊబిలో రొజు రోజు కు కూరుకపోతున్నా
ఇక ఎప్పటికీ లేవలేనేమో ..?
పగిలిన గుండె ముక్కలు తొక్కి మరీ
నీ ఆనందాన్ని వెతుక్కున్నవు ..ఇదా నీ నైజం ప్రియతమా
నీకేదో చెబుదామని మొదలుపెట్టానా?
తలలో నాడుల మద్యి ప్రకంపనలు ..
అస్పుష్టమైన సమాదానాల మద్యి ఇరుక్కపోయిన నిజాలు