Sunday, December 2, 2007
నాలో నేను ......:
నడక------------నిరాశావాదిని కానునిజాన్ని నిజాయితీగా అలోచిస్తానుతెలియకుండా జరిగేది పుట్టుకఎప్పుడు వస్తుందో తెలియనిది చావుచావు పుట్టుకుల మద్య వంతెన జీవితంనిలపలేని నడక సమయంగడిచే ప్రతి క్షణం గమ్యం వైపేఅనుభవిస్తూ ఆనందిస్తూ సాగిపోవడమే!పెళ్ళి ఎందుకు?------------------విరాగిని అన్నారు బైరాగిని అన్నారుఅర్దం ఒకటే అయినా సన్నాసి అని కూడా అన్నారుఎందుకు? ఏమిటి? అని నేను అడిగితేతంతామంటు మళ్ళా సన్నాసి అన్నారుఇదంతా నేను పెళ్ళి ఎందుకు? అని అడిగినందుకా?ఎక్కడికో-------------------ఆకాశం రంగులు అద్దుకుందిచుక్కలన్నీ చందమామలురెక్కలు లేని పక్షిని నేనుదిక్కులుమరచి హద్దులు విడిచిలక్షం అంటు లేకుండా అలా అలానిన్నటి గాయం మరచిరేపటి దిగులు వదలిఈ క్షణం నా సొంతమనుకొనిఅనుభవిస్తూ అనందిస్తూఎక్కడికో ఏదరికో?-----------------------------ఆ నవ్వు..----------అరే అలా నవ్వుతావెందుకునేను ఎమన్నానని ఇప్పుడుదేశం పైకి పోతుందన్నానుజనానికి ఆకలన్టే తెలియదన్నానుదేశం దాన్యాగారమన్నానురైతే రాజన్నానుఅలా విరగబడి నవ్వుతావెందుకుకులమతాలు అస్సలు లేవన్ననురాజకీయులెవ్వరూ రౌడీలు కాదన్నాను