నీవు బాధపడేదెపుడో తెలుసాలోపం నీలోనే దాగి వున్నప్పుడునీవు హర్షించేదెపుడో తెలుసానిర్మలత్వం నీలో కదలాడినప్పుడునీవు స్పందించేదెపుదో తెలుసామానవత్వం నీలో ప్రవహిస్తున్నపుడుఓ మనసా!నీవు భగవంతుని ప్రతిరూపనివిఅందుకే నిత్యం వుండాలి పరిశుద్ధంగాదివ్యత్వం నీలో ప్రవహించునుఅందుకే కలిగి వుందాలి స్వఛ్ఛంగాఈశ్వర నేస్తమైన ఓ మనసాఆధ్యాత్మిక పురోగతికి కారణం నీవే