కన్నులు కలలను మరచిపోవు...ఊపిరి శ్వాసను మరచిపోదు...వెన్నెల చంద్రుడిని మరచిపోదు...నా మనసు నీ స్నేహన్ని మరచిపోదు...విరిసిన వెన్నెల కరిగిపోతుంది...వికసించిన పువ్వు వాడిపోతుంది..కాని చిగురించిన మన స్నేహం చిరకాలం మిగిలిపోతుంది...వద్దన్నా వచ్చేది మరణం...పోవద్దన్నా పోయేది ప్రాణం..తిరిగి రానిది బాల్యం....మరువలేనిది మన స్నేహం..కుల మత బేధం లేనిది...తరతమ భావం రానిది...ఆత్మార్పణమే కోరుకొనేది...ప్రతిఫలమన్నది ఎరుగనిది...స్నేహమది!