. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, December 5, 2007

ఓ మనసా!

నీవు బాధపడేదెపుడో తెలుసాలోపం నీలోనే దాగి వున్నప్పుడునీవు హర్షించేదెపుడో తెలుసానిర్మలత్వం నీలో కదలాడినప్పుడునీవు స్పందించేదెపుదో తెలుసామానవత్వం నీలో ప్రవహిస్తున్నపుడుఓ మనసా!నీవు భగవంతుని ప్రతిరూపనివిఅందుకే నిత్యం వుండాలి పరిశుద్ధంగాదివ్యత్వం నీలో ప్రవహించునుఅందుకే కలిగి వుందాలి స్వఛ్ఛంగాఈశ్వర నేస్తమైన ఓ మనసాఆధ్యాత్మిక పురోగతికి కారణం నీవే

ఆ రోజులు గుర్తొస్తే....!

ఆ రోజులు గుర్తొస్తే సంతోషం లాంటి విచారం కలుగుతుంద"ఆ రోజులు గుర్తొస్తే సంతోషం లాంటి విచారం కలుగుతుంది......" జ్ఞాపకాలు బాగా దయలేనివి, చాలా పదునైనవి గుండెను అనునిత్యం రంపాలై కోసేస్తుంటాయి... బాధను దిగమింగే ప్రయత్నంలో బ్రతుకులు చీతిమంటలై కాలి పోతుంటాయి....! ఒక ప్రయత్నం విఫల మన్న నిజం మనసుని సూతిమెత్తగా అనునిత్యం శిక్షిస్తుంది...... ఏది చేయాలో తోచని నేను,దేహం ఫుట్ పాత్ మీద అనాధ శవాన్నై వాలిపోతుంటాం.... ఇక అనుభూతుల పరంపర అమ్ముడుపొని దినపత్రికలా... మిగిలిపోతుంది కనిపించక అనిపించే చావేదో ఆత్మహత్యను మరిపిస్తూవుంటది

నువ్వు నాతో లేని క్షణం"

నువ్వు నాతో లేని క్షణం""నా నుంచి సంతోషం వేరవుతుంది నువ్వు దూరమైనంత తేలికగా..." ఇన్నాళ్లూ మోసపుచ్చిన జ్ఞాపకాలు ఒకేసారి బావుర్మన్నాయి ఏవేవో కలలు వెక్కిరించిన ఆశలు అవ్యక్తమయ్యాయి.... "ఇక ఒక నిజం బద్దాకంగా నిద్రలేచి మనో మైదానం మీద యుద్ధాన్ని ప్రకటిస్తుంది" ఏమీ తోచని నేను ఆత్మహత్యను అన్వేషిస్తూ బ్రతుకు దారుల్లో పరిభ్రమిస్తూ, భ్రమిస్తూ కన్నీళ్ళ ప్రక్కదారుల్లోకి జారిపోతున్నా...! ప్రేమ సాగరానికి దూరంగా, అభిముఖంగా ప్రవహిస్తున్నా! ఏదో తెలీని అడ్డుగోడ ఎదురై ఉనికిని ప్రశ్నిస్తే వెనుతిరిగా.......... అప్పుడే తెలిసింది "నువ్వు నాతొలేవు..." .........................నీ

స్నేహం,

HASINI: స్నేహం అనేది ఒక భావంభావం అనేది ఒక ప్రాణంప్రాణం అనేది ఒక జీవంజీవం అనేది ఒక రూపంఆ రూపానికి నీవేఒక ప్రతి రూపం

కళ్ళలో దాగిన చిన్న కన్నీటి బొట్టు

కళ్ళలో దాగిన చిన్న కన్నీటి బొట్టు జారిగుండె లోని ఎంత భారాన్ని దించింది...ఈ రోజే కన్నీటి బరువు తెలుసుకున్నానుఇందరి ప్రియ నేస్తాల సమక్షం కూడాఇవ్వని ఓదార్పు ఒక్కరి స్పర్శ అందించింది...ఈ రోజే ఒక ఆత్మీయుడిని తెలుసుకున్నానుఇన్ని తెలిపిన ఈ కష్టం ఇపుడు నాకిష్టమైందిఈ రోజు నాకెంతో విలువైనదిగోల పెడుతున్న మాటల గువ్వలను ఎగరనీయకుండా భావాల రూపం లోగుండె లోనే బందించేస్తూఇంకా ఎంత కాలమిలా..?మనసుకి స్నేహం మత్తు నిచ్చి నిద్రపుచ్చుతూమాటలకు మౌనం భాషనేర్పినవ్వుకుంటూఇంకా ఎంతకాలమిలా..?ఆగని కాలంకేసి భారంగా చూస్తూభారమైపోతున్న గుండెకేసి జాలిగా చూస్తూచూస్తూ..చూస్తూ..చెలిని దూరం చేసుకుంటూఇంకా ఎంత కాలమిలా..?

ప్రేమ మత్తు...అటువంటిది

మనసులో కలుగుతున్న భావాలెన్నో ఏ రూపం లేకుండా అలానే గతిస్తున్నాయినా అక్షరాలు కొంత కాలం గా అజ్ఞాతం చేస్తున్నాయి మరిభావానికి రూపాన్నిచ్చే భాషఆమె మాయలో పడి లిపిని మరచిపోయిందిప్రేమ మత్తు అటువంటిది మరిభావాలకి రూపాన్నిచ్చి గుండెబరువు దించుకునే క్షణం ఎప్పుడొస్తుందో మరి?నన్ను తాకిన అ తీయని భావన నీ వరకూ చేరలేదా?ఇద్దరమూ ఒకే దారిలో పక్కపక్కనే పయనిస్తున్నాము కదా...నా స్నేహపు కొమ్మకి ప్రేమ చిగురులు తొడిగాయినువ్వింకా మోడుగానే వున్నావేమిటి?ఇద్దరిని వయసు వసంతం ఒకేసారి వరించింది కదా...

ఒక్కసారి కనులు మూసుకుని

చాలా మంది అంటారుఒక్కసారి కనులు మూసుకుని జ్ఞాపకాల తలుపులు తెరుచుకో అని!కానీ నేను...నిను తలచినప్పుడల్లానువు పంపిన ఉత్తరాలు తెరుస్తానుకనులు మూస్తే నీ రూపం మాత్రమే కనిపిస్తుందిఅదే ఉత్తరాలు తెరిస్తే నీ మనసుని చూపిస్తాయి మరి!అక్షరాల్లో దాగిన అనుభూతులనికళ్ళతో ఏరుకుంటూ..పాత అనుభవాలనుకొత్తగా పరిచయం చేసుకుంటూ..మడిచిన ఉత్తరాల్లో దాగినఎన్నో తీయని స్మృతులనివెచ్చగా అనుభవిస్తూవుంటానుఎదురుచూపులో ఎన్ని ఋతువులు కరిగిపోయాయో నా కన్నీళ్ళల్లో ఎన్ని కలలు జారిపోయాయోమనసు మెదడు తో యుద్దం చేస్తుందిఫలితమే ఈ నిదురలేని రాత్రిఅయితేనేమిలే...పారిపోయిన కాలాన్ని పట్టలేనని తెలుసుకున్నానుఅందుకే ఇప్పుడునా పుస్తకాన్ని సరికొత్తగా ప్రారంభిస్తున్నానుఓ నిరాశా...ఈ రాత్రి మాత్రమే నీదిసమస్తం నీకు అర్పించిమోడునై నిలుచున్నానుఅనుభూతుల మంచుపూలుకొమ్మకొమ్మన పూచిఅవికూడానీ ఒడి చేరాలని వేచిచూస్తున్నాయినువ్వు తెచ్చే చైత్రం లోచిగురించాలని ఆశగా ఎదురుచూస్తున్నాను నేస్తం

ఉందో లెదో స్వర్గం...?

ఉందో లెదో స్వర్గం...నా పుణ్యం నాకిచ్చెయ్సర్వస్వం నీకిస్తా...నా బాల్యం నాకిచ్చేయ్అమ్మ గుండెలొ దూరి...అనందంతొ తుల్లిఆద మరిచి నిదరోయె...ఆ సౌఖ్యం నాకిచ్చెయ్అమ్మ లాలనకు ముందు...బ్రహ్మ వేదాలు బంద్ముక్తి కేలనె మనసా...బాల్యం కోసం తప్పస్సు చేయ్సూర్యుదు వస్తేనే వెలుగు వస్తుంది.మేఘం వస్తేనే.....వర్షం వస్తుంది.పూవు వికసిస్తేనే.... పరిమళం వస్తుందికిరణానికి చీకటి లేదు,సిరి మువ్వ కి మౌనం లేదు,చిరు నవ్వు కి మరణం లేదు,మన స్నెహానికి అంతం లేదు,మరిచే స్నెహం చేయకు,చేసే స్నెహం మరవకు......ఓ నేస్తమా

Monday, December 3, 2007

బాధ అంటే తెలీదు

అప్పటి వరకు బాధ అంటే తెలీదు అందం గా అల్లుకున్న స్నేహ బంధాలు తప్ప కన్నీళ్ళు అంటే తెలీదు నవ్వి నవ్వి కనుచెలమలు నిండడం తప్ప కష్టాలంటే తెలీదు నేస్తాలతో చిన్న చిన్న అలుకలు తప్ప విడిపోవడం అంటే తెలీదు చేతిలో చేయెసి సాయంత్రాలు నడవడం తప్ప మౌనంగ వుండడం తెలీదు సెలయేరులా గల గలా మాట్లాడడం తప్ప మరి ఈరోజేమిటి.. నవ్వులన్ని జ్ఞాపకాల్లో చేరిపోతున్నాయి అందమయిన బంధాలన్ని ఆటోగ్రాఫ్ లో భాషగా మారిపోతున్నాయి మనసులేమిటి మాటలని దాచేస్తున్నాయి వీడుకోలు చెప్పడం అంత కష్టమా?అరే...ఇదేమిటి?ఆకాశంలో కదా మేఘాలున్నాయి మా కన్నుల్లో వర్షం కురుస్తుందేమిటి?

తొలి పొద్దులో

తొలి పొద్దులో గరిక పూవుపైమంచు తాకి మైమరచింది నేనేనా?ముంగిట ముగ్గుకి రంగులద్దిమురిసిపోయిన మనిషి నేనేనా?వాన చినుకుల్లో కలిసి తడిసిఅలిసిపోయిన మనసు నాదేనా?రేకులు రాలుతున్న పూవును చూసిచెక్కిలి జారిన కన్నీరు నాదేనా?ఏది అప్పటి సున్నితత్వం?ఏది అప్పటి భావుకత్వం?వయసు పెరిగేకొద్దీమనసు చిన్నదయిపోతుందా?ధనం వచ్చేకొద్దీఆనందం విలువ పెరిగిపోతుందా?ప్రతి రాత్రి నను పలుకరిస్తూ మా ఇంటి కిటికీ లో నవ్వుతూ చంద్రుడు! వెన్నెల ఊసులెన్నో చెపుతూ కన్నెగుండెల్లో ఊహలెన్నొ నింపుతాడు ! ఏతారకతో స్నేహం కుదిరిందో ఇటురానేలేదు ఈరోజు నిశీధినేలే నెలరాజు! లోకమంతా చీకటి... కన్నె మనసులోనూ అదే చీకటి...చెప్పలేని ఏదో వెలితి !ఆ చిలిపి స్నేహితుడు చెంతచేరే చల్లని రోజెపుడు?

ఒంటరితనం తో జంటకడుతూ ఎన్నాళ్ళిలా

ఒంటరితనం తో జంటకడుతూ ఎన్నాళ్ళిలాఊహలకు ఊసులు చెప్పుకుంటూ ఎన్నాళ్ళిలాపోగుపడిన ఎన్నోభావాలను నీతో పంచుకోవాలనికరిగిపోయిన క్షణాలను నీ సమక్షంలో తిరిగిపొందాలనిచెరిగిపోయిన చిరునవ్వుని నీ చెలిమితో మరలా చిత్రించాలని..ఎన్ని ఆశలో తెలుసా...నీజ్ఞాపకం తాలూకూ ఫలితం...ఈక్షణం నా చెక్కిలిపై జారుతూవుందిమది నిండిన ఎన్నో మధురానుభూతులనుఅప్పుడప్పుడూ ఒలక బోసుకునిఎంతో ఇష్టం గా తిరిగి గుండె అరల్లోసర్దుకుంటూ వుంటానుపాత పుస్తకాల పుటల్లోని నెమలీకలని..దాచుకున్న ఉత్తరాల మడతల్లోనిమనసుల రూపాలని..అపురూపంగా పరామర్శిస్తూవుంటానుపట్టలేని భావోద్వేగాలుయదను కుదిపేస్తూవుంటేవాటిని కన్నీరుగాను,కవితలుగాను మలచుకుంటూ..తిరిగిరాని బాల్యాన్నికన్నుల ముందు ఆవిష్కరించుకుంటూ వుంటాను

నన్ను మాట్లాడనివ్వు...

నన్ను మాట్లాడనివ్వు...లోలోన అదిమిపెట్టుకున్న ఎన్నో ఆశలుఆనందాలు,కన్నీటి సవ్వళ్ళను ఇప్పటికైనా నీ చెవిని తాకనివ్వు !చాలు...ఈ మూగ రోదనింక చాలుగుండె పాటను గొంతులో ఆపేసినఆనవాళ్ళు చెరిగిపోయేలాఒక్కసారి కేక పెట్టనివ్వు...ఇకనైనా నన్ను మాట్లాడనివ్వు!వర్షించడానికి సిద్దం గాఎన్నేళ్ళ భావాలో?ప్రవాహం లాఎన్నెన్ని కన్నీళ్ళో?

ఎన్నెన్నో మెలకువ రాత్రుల్లో

ఎన్నెన్నో మెలకువ రాత్రుల్లోమధించబడిన హ్రుదయం...అమృతం జనించింది ఆశయ రూపంలోఖర్చు చేసిన క్షణాల విలువఒక ఉదయం మనిషి గా మరో జననంఎదురుగా లక్ష్యం - సైనికుడిలా నేనుచేరడానికి దారిలేదు - దీక్ష తప్పపర్వాలేదు - చదునుచేస్తానువెనుకవచ్చువాళ్ళకోసం బాటలేస్తాను..ఎదురుగా లక్ష్యం - కార్మికుడిలా నేను

ఎవరునువ్వు?

ఎవరునువ్వు?ఇలా ఎపుడుమారావు?నేనే గుర్తించలేనంతగానీకు నువ్వే నచ్చలేనంతగాఇలా ఎపుడు మారావు?వ్యక్తిత్వం వదిలిఅస్తిత్వం మరచివట్టి మెదడుతో అలా ఎలాబ్రతికేస్తున్నావు?మిధ్యాలోకం లో మిద్దెలు కడుతూమురిసిపోతున్నావా?పేకమేడలెపుడన్నా చూసావా?నీటి రాతలెపుడన్నా రాసావా?వాటి అనందం ఎంత సేపు?నీకుతెలీదా? ఇప్పటికన్నా చెప్పుమనిషిలా ఎపుడు మారతావు?నీలా నువ్వు మళ్ళా ఎప్పుడు పుడతావు?

మౌన భాష నాకు రాదు

కళ్ళతో కబుర్లు చెప్పకు నేస్తంమౌన భాష నాకు రాదుఅలా నవ్వుతూ...అర్ధాలు వెతకమనకు నేస్తంవేదాలు నాకు అర్ధం కావుఏకాంత వనం లోఆమె - నేనుమౌనం గల గలామాట్లాడేస్తుందిమనసులు ఏమి అర్ధం చేసుకున్నాయోకన్నులు ఏమి భాష్యం చెప్పుకున్నాయోచిత్రంగా..చిరునవ్వుల అంగీకారాలు తెలుపుకున్నాయి చల్లని చీకటి తెచ్చిన చక్కటి చుట్టాన్ని చూస్తుంటేచప్పున మెదిలిన నచ్చినవాడి రూపంగుప్పెడు మల్లెల వాసనలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంటేవెచ్చని తలపులు కప్పుకున్న హృదయంచెప్పలేని పరవశంలో చిక్కుకుని చిరునవ్వులొలికిస్తుందిఅలారం మోతలతోఉలికిపాటు మెలకువలుఅలసిన మనసులతోకలలులేని కలత నిదురలుపోగొట్టుకుంటున్నది పోల్చుకోలేనిపొందుతున్నది పంచుకోలేనిభారమయిన బిజీ జీవితాలుత్రుప్తి తెలియని చింతా చిత్తాలుపగలంతా క్షణాలకు విలువకట్టుకుంటూరాత్రంతా ఆనందాలకు అర్ధాలు వెతుక్కుంటూ....ఇక ఇంతేనా ఈ తరాలుమార్పు తెచ్చేనా భావితరాలు!

నిశ్శబ్ధం గా

నీ లేఖలో ని ప్రతీ వాక్యంఎన్ని కబుర్లు చెబుతుందోనిశ్శబ్ధం గాఎన్ని జ్ఞాపకాలను తడుతుందోఇరికించి మరీ రాసే అక్షరాలుఎంత ఆప్యాయతను చూపిస్తాయోచదివిన ప్రతీ సారీ మదిలోఎన్ని రంగులను నింపుతున్నాయోఅల్మారాలో,బట్టల మడతల్లోపరుపు క్రింద,ఫొటోల వెనుకఎక్కడ చూసినా నీ అక్షరాలేవాటి తాలూకూ పరిమళాలేఎప్పుడూ నీ ఉత్తరాలతో పాటూనా దగ్గరగా నువ్వు-స్నేహం తోనీ చిరు నవ్వు

ఒకే ఒక మాట:

ఒకే ఒక మాట: మనసులోని భావాలెన్నో మరువలేని గాయాలెన్నో వీడలేని నేస్తాలెన్నో వీడిపోని బంధాలెన్నో మరపురాని పాటలెన్నో మధురమయిన క్షణాలెన్నో కవ్వించే కబుర్లెన్నో మాయమయ్యే మార్పులెన్నో అవసరానికి ఆడిన అబద్ధాలెన్నో తుంటరిగా చేసిన చిలిపి పనులెన్నోఆస్చర్యపరిచే అద్భుతాలెన్నోమాటల్లో చెప్పలేని ముచ్చట్లెన్నో ముసుగు వేసిన మనసుకు మరువరాని జ్ఞాపకాలెన్నో ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో... మనిషి జీవితంలో మరువలేని ఇంకెన్నో ఇదే జీవితం... దీనిని అనుభవించు అనుక్షణం

ఉందో లెదో స్వర్గం

ఉందో లెదో స్వర్గం...నా పుణ్యం నాకిచ్చెయ్సర్వస్వం నీకిస్తా...నా బాల్యం నాకిచ్చేయ్అమ్మ గుండెలొ దూరి...అనందంతొ తుల్లిఆద మరిచి నిదరోయె...ఆ సౌఖ్యం నాకిచ్చెయ్అమ్మ లాలనకు ముందు...బ్రహ్మ వేదాలు బంద్ముక్తి కేలనె మనసా...బాల్యం కోసం తప్పస్సు చేయ్సూర్యుదు వస్తేనే వెలుగు వస్తుంది.మేఘం వస్తేనే.....వర్షం వస్తుంది.పూవు వికసిస్తేనే.... పరిమళం వస్తుందికిరణానికి చీకటి లేదు,సిరి మువ్వ కి మౌనం లేదు,చిరు నవ్వు కి మరణం లేదు,మన స్నెహానికి అంతం లేదు,మరిచే స్నెహం చేయకు,చేసే స్నెహం మరవకు......ఓ నేస్తమా

Sunday, December 2, 2007

కన్నులు కలలను మరచిపోవు...

కన్నులు కలలను మరచిపోవు...ఊపిరి శ్వాసను మరచిపోదు...వెన్నెల చంద్రుడిని మరచిపోదు...నా మనసు నీ స్నేహన్ని మరచిపోదు...విరిసిన వెన్నెల కరిగిపోతుంది...వికసించిన పువ్వు వాడిపోతుంది..కాని చిగురించిన మన స్నేహం చిరకాలం మిగిలిపోతుంది...వద్దన్నా వచ్చేది మరణం...పోవద్దన్నా పోయేది ప్రాణం..తిరిగి రానిది బాల్యం....మరువలేనిది మన స్నేహం..కుల మత బేధం లేనిది...తరతమ భావం రానిది...ఆత్మార్పణమే కోరుకొనేది...ప్రతిఫలమన్నది ఎరుగనిది...స్నేహమది!

ఒకే ఒక మాట:

ఒకే ఒక మాట:మనసులోని భావాలెన్నోమరువలేని గాయాలెన్నోవీడలేని నేస్తాలెన్నోవీడిపోని బంధాలెన్నోమరపురాని పాటలెన్నోమధురమయిన క్షణాలెన్నోకవ్వించే కబుర్లెన్నోమాయమయ్యే మార్పులెన్నోఅవసరానికి ఆడిన అబద్ధాలెన్నోతుంటరిగా చేసిన చిలిపి పనులెన్నోఆస్చర్యపరిచే అద్భుతాలెన్నోమాటల్లో చెప్పలేని ముచ్చట్లెన్నోముసుగు వేసిన మనసుకు మరువరాని జ్ఞాపకాలెన్నోఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో...మనిషి జీవితంలో మరువలేని ఇంకెన్నోఇదే జీవితం... దీనిని అనుభవించు

నాలో నేను ......:

నడక------------నిరాశావాదిని కానునిజాన్ని నిజాయితీగా అలోచిస్తానుతెలియకుండా జరిగేది పుట్టుకఎప్పుడు వస్తుందో తెలియనిది చావుచావు పుట్టుకుల మద్య వంతెన జీవితంనిలపలేని నడక సమయంగడిచే ప్రతి క్షణం గమ్యం వైపేఅనుభవిస్తూ ఆనందిస్తూ సాగిపోవడమే!పెళ్ళి ఎందుకు?------------------విరాగిని అన్నారు బైరాగిని అన్నారుఅర్దం ఒకటే అయినా సన్నాసి అని కూడా అన్నారుఎందుకు? ఏమిటి? అని నేను అడిగితేతంతామంటు మళ్ళా సన్నాసి అన్నారుఇదంతా నేను పెళ్ళి ఎందుకు? అని అడిగినందుకా?ఎక్కడికో-------------------ఆకాశం రంగులు అద్దుకుందిచుక్కలన్నీ చందమామలురెక్కలు లేని పక్షిని నేనుదిక్కులుమరచి హద్దులు విడిచిలక్షం అంటు లేకుండా అలా అలానిన్నటి గాయం మరచిరేపటి దిగులు వదలిఈ క్షణం నా సొంతమనుకొనిఅనుభవిస్తూ అనందిస్తూఎక్కడికో ఏదరికో?-----------------------------ఆ నవ్వు..----------అరే అలా నవ్వుతావెందుకునేను ఎమన్నానని ఇప్పుడుదేశం పైకి పోతుందన్నానుజనానికి ఆకలన్టే తెలియదన్నానుదేశం దాన్యాగారమన్నానురైతే రాజన్నానుఅలా విరగబడి నవ్వుతావెందుకుకులమతాలు అస్సలు లేవన్ననురాజకీయులెవ్వరూ రౌడీలు కాదన్నాను

మనసా తెలుసా ....:

నిన్ను కలవాలని అనుకున్నాను...కలలు కనకు అన్నావునీతో నడవాలి అనుకున్నాను...నాకు నడక రాదు అన్నావునీతో మట్లాడలి అనుకున్నాను..మనస్కరించదం లేదు అన్నావు"నీతొ శాశ్వతంగా జీవించాలనుకున్నాను...కాని కుదరదు అన్నావు"నీతో ఒక్కొక్క అడుగు వెద్దాం అనుకున్నాను....ఒంటరి వాడ్ని చేసావునిన్ను గెలుచుకుందాం అనుకున్నాను...నన్ను గేళి చెసావునీకొసం ఎన్నాల్లొ ఎదురు చుసాను...నాతొ పని ఎమిటి అన్నావుకంటి పస్ప కంటే ఎక్కువగా ప్రేమించాను..కన్నీల్లే మిగిల్చావునువ్వే నా లోకం అనుకున్నాను..కని లొకన్నే చీకటి చెసావుఇంకేమి చెయాలి నేస్తం నీ కోసం???"నీకోసం కలలు కంటూ కూర్చునాన్ను...కాని వాటిని నువ్వు కలగానే చేసావు.."

రాజీపడి మాత్రం బ్రతక్కు

నిన్నటినుంచి పాఠం గ్రహించి,రేపటి గురించి కలలుకంటూ ఈ రోజుని ఆనందించు.కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్దం చేసుకోకు.ఇవ్వటంలో నీకు అనందం వుంటే ఇస్తూ అనందించు.అలా కాని పక్షంలో నీ అనందానికి అడ్డువచ్చే వారినందరిని నీ దినచర్య నుండి తోలగించు.రాజీపడి మాత్రం బ్రతక్కు"...

మనసులోని భావాలెన్నో

మనసులోని భావాలెన్నో మరువలేని గాయాలెన్నో వీడలేని నేస్తాలెన్నో వీడిపోని బంధాలెన్నో మరపురాని పాటలెన్నో మధురమయిన క్షణాలెన్నో కవ్వించే కబుర్లెన్నో మాయమయ్యే మార్పులెన్నో అవసరానికి ఆడిన అబద్ధాలెన్నో తుంటరిగా చేసిన చిలిపి పనులెన్నోఆస్చర్యపరిచే అద్భుతాలెన్నోమాటల్లో చెప్పలేని ముచ్చట్లెన్నో ముసుగు వేసిన మనసుకు మరువరాని జ్ఞాపకాలెన్నో ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో... మనిషి జీవితంలో మరువలేని ఇంకెన్నో ఇదే జీవితం... దీనిని అనుభవించు అనుక్షణం

నిన్ను కలవాలని అనుకున్నాను

నిన్ను కలవాలని అనుకున్నాను...కలలు కనకు అన్నావునీతో నడవాలి అనుకున్నాను...నాకు నడక రాదు అన్నావునీతో మట్లాడలి అనుకున్నాను..మనస్కరించదం లేదు అన్నావు"నీతొ శాశ్వతంగా జీవించాలనుకున్నాను...కాని కుదరదు అన్నావు"నీతో ఒక్కొక్క అడుగు వేద్దాం అనుకున్నాను....ఒంటరి వాడ్ని చేసావు నిన్ను గెలుచుకుందాం అనుకున్నాను...నన్ను గేళి చెసావునీకొసం ఎన్నాల్లొ ఎదురు చుసాను...నాతొ పని ఎమిటి అన్నావుకంటి పాప కంటే ఎక్కువగా ప్రేమించాను..కన్నీల్లే మిగిల్చావునువ్వే నా లోకం అనుకున్నాను..కాని లొకన్నే చీకటి చెసావుఇంకేమి చేయాలి నేస్తం నీ కోసం???"నీకోసం కలలు కంటూ కూర్చున్నాను...కాని వాటిని నువ్వు కలగానే చేసావు.." కారనం లేని కలలుగా మిగిల్చావు ... నాకలలని కలల్లు గా మిగిల్చావు కన్నీటి దారలకు అర్దం లేకుండా చేసావు మరిక సేలవు తీసుకోనా నేస్తమా...మనుష్య్లులేని మరోలోకానికి

మేఘమా...పిలువుమా...

మేఘమా...పిలువుమా...

కదిలే కావ్యానివి నీవు.....కనిపించనిమేఘానివికనిపించి కనిపించకుడా...నాఉహాల్లొ నిండిపొయావుఊరిస్తూ ఉడికిస్తున్నావు.....నిద్దురలేకుండాచెస్తున్నావునీకిదిన్యామేనా..... అకలినికూడా చంపేస్తున్నావునాఆలోచనకు మార్చెస్తున్నావు ....ఎందుకిలాచేస్తున్నావు
నీ నవ్వే సెలయేరైతే అందులో కమలమై నీ చూపే వెన్నెలైతే ఆ వెన్నెల్లో బాటసారినై నీ మనస్సే సంద్రమైతే అందులో ఒక బిందువునై నీ హృదయం వినీలాకాశమైతే అందులో ఓ మేఘాన్నై ఎప్పటికీ ఉండాలని పరితపిస్తున్నా...మనస్సు లయ తప్పిందేమో, హృదయంలో ఈ కలవరం!ఎందుకో నీ రూపే ప్రతిక్షణంనా కళ్ళలో కదలాడే!నా మదిలో అలజడితొలగిస్తావని ఆశిస్తూమనస్సుని మాటలుగా అందిస్తున్నాకరుణిస్తావో కదదేరుస్తావోఈ నా ఆశల అందలాన్నినీదే తుది నిర్ణయం!!!