నన్ను ఓదార్చడానికి..
ఎన్ని నదులైనా సరిపోవు
నా కన్నీళ్లు నింపుకునే
సముద్రాలు లేవు
అపజయాల దిగుడు బావిలో
ఆత్మహత్యిచ్సుకొంటున్నా
కాని చావురావడం లేదు
నాకో చీకటి ప్రదేశం కావాలి
ఎండ తళుక్కున మెరిసే వెచ్చని
నీనవ్వు కావాలి
నా మనసుకు తూనీగలా కాలూన్చే
చిన్ని ఆధారం నీ జీవితం కావాలి
కళ్ల ఆధారంతో కవిత్వాలల్లుకుని
కందిరీగల కాలాన్ని
రెక్కలార్చుకుంటూ పోయే
సీతాకోకలా ఎగరాలని వుంది
నేననుకున్నది ఏదీ జరగదు
ఏది జరగకూడాదనుకున్నానో
అదే జరుగుతుంది ..
నిజం అబద్దంగా మారిపోతుంది
నా అనుకున్న ప్రతి మనిషి
స్వార్దపరులైన వేల
నిస్సహాయంగా
ఆకాశం వైపు చూసి
ఆనీలి ఆకాశంలో
నావైపు నేను జాలిగా
చూసుకొవడంతప్ప ఏం చేయను
ఎన్ని నదులైనా సరిపోవు
నా కన్నీళ్లు నింపుకునే
సముద్రాలు లేవు
అపజయాల దిగుడు బావిలో
ఆత్మహత్యిచ్సుకొంటున్నా
కాని చావురావడం లేదు
నాకో చీకటి ప్రదేశం కావాలి
ఎండ తళుక్కున మెరిసే వెచ్చని
నీనవ్వు కావాలి
నా మనసుకు తూనీగలా కాలూన్చే
చిన్ని ఆధారం నీ జీవితం కావాలి
కళ్ల ఆధారంతో కవిత్వాలల్లుకుని
కందిరీగల కాలాన్ని
రెక్కలార్చుకుంటూ పోయే
సీతాకోకలా ఎగరాలని వుంది
నేననుకున్నది ఏదీ జరగదు
ఏది జరగకూడాదనుకున్నానో
అదే జరుగుతుంది ..
నిజం అబద్దంగా మారిపోతుంది
నా అనుకున్న ప్రతి మనిషి
స్వార్దపరులైన వేల
నిస్సహాయంగా
ఆకాశం వైపు చూసి
ఆనీలి ఆకాశంలో
నావైపు నేను జాలిగా
చూసుకొవడంతప్ప ఏం చేయను