గుండె పూల గంపను అటూ ఇటూ కదిల్చి
నీ గులాబి చేతుల స్పర్శతో
కురిసీ కురియని మెత్తని రంగులనన్నీ
ఒకొక్కొటిగా వెలిసిపోతూనే ఉన్నాయి
కనులంచున జారే బాధ,
పెదవి పై విరిసే విరహం
గుండె లోతుల్లో కురిసినక
కన్నీటి వాన
నీవే అయి
ప్రశ్నగా,
అనుభూతి
అదృస్యిమై ఆవేదనే మిగిలింది
నీ గులాబి చేతుల స్పర్శతో
కురిసీ కురియని మెత్తని రంగులనన్నీ
ఒకొక్కొటిగా వెలిసిపోతూనే ఉన్నాయి
కనులంచున జారే బాధ,
పెదవి పై విరిసే విరహం
గుండె లోతుల్లో కురిసినక
కన్నీటి వాన
నీవే అయి
ప్రశ్నగా,
అనుభూతి
అదృస్యిమై ఆవేదనే మిగిలింది