ఎవ్వరినో ఎందుకు నిందించాలి
ఎవ్వరిపై నాకు అదికారం లేదు అని తెల్సాక
నిజం కల్లముందే జరుగుతున్నా
అబద్దమని ఎందుకు బ్రమపడాలి
నన్ను నా మసస్సాక్షిని
ఎన్నాల్లని మోసం చేసుకోను
అలసిపోయాని ... నాతో నేను పోట్లాడలేక
నన్ను నేను తరుముకోలేక
నాలో నుండి నేను పారిపోలేక
అందరూ మంచోల్లే ఒక్క నేను తప్ప
అందరూ నీతిమంటులే ఒక్క నేను తప్ప
అందరికీ అందరూ వున్నారు ..
నాకు ఎందుకో
నాలో నేణు లేను నాకు నేను ఏమీ కాను
ఇది జీవితమా ...నా దీ ఒక బ్రతుకేనా
నాదీ ఒక జీవితమేనా
అందరూ అందరూ మసారా నవ్వుతున్నారు ..
అందరూ మనసారా ఆనందంగా వున్నారు
ఎందుకో నేను నవ్వడం లేదు
ఎందుకు నేను ఆనందంగా లేను
అందుకే అనిపిస్తుంది చుట్టు
వున్న ప్రపంచం ఆనందమయం
ఒక్క నేను నా అనుకున్న ప్రతిదీ విషాదమే
అంతా మోసమే ..
నేను నేనుగా ఎప్పుడో చచ్చిపోయాను
నన్ను నేణు ఎప్పుడో మర్చిపోయాను
నాకిక మిగిలింది ఏమిటి
నాకు మిగిలింది ఏమిటి
గతం తాలుకా గాయాలు తప్ప
జ్ఞాపకాల సుడిగుండాల్లో
ప్రతి క్షనం చస్తూ ఇక బ్రతకలేనేమో కదూ
ఎవ్వరిపై నాకు అదికారం లేదు అని తెల్సాక
నిజం కల్లముందే జరుగుతున్నా
అబద్దమని ఎందుకు బ్రమపడాలి
నన్ను నా మసస్సాక్షిని
ఎన్నాల్లని మోసం చేసుకోను
అలసిపోయాని ... నాతో నేను పోట్లాడలేక
నన్ను నేను తరుముకోలేక
నాలో నుండి నేను పారిపోలేక
అందరూ మంచోల్లే ఒక్క నేను తప్ప
అందరూ నీతిమంటులే ఒక్క నేను తప్ప
అందరికీ అందరూ వున్నారు ..
నాకు ఎందుకో
నాలో నేణు లేను నాకు నేను ఏమీ కాను
ఇది జీవితమా ...నా దీ ఒక బ్రతుకేనా
నాదీ ఒక జీవితమేనా
అందరూ అందరూ మసారా నవ్వుతున్నారు ..
అందరూ మనసారా ఆనందంగా వున్నారు
ఎందుకో నేను నవ్వడం లేదు
ఎందుకు నేను ఆనందంగా లేను
అందుకే అనిపిస్తుంది చుట్టు
వున్న ప్రపంచం ఆనందమయం
ఒక్క నేను నా అనుకున్న ప్రతిదీ విషాదమే
అంతా మోసమే ..
నేను నేనుగా ఎప్పుడో చచ్చిపోయాను
నన్ను నేణు ఎప్పుడో మర్చిపోయాను
నాకిక మిగిలింది ఏమిటి
నాకు మిగిలింది ఏమిటి
గతం తాలుకా గాయాలు తప్ప
జ్ఞాపకాల సుడిగుండాల్లో
ప్రతి క్షనం చస్తూ ఇక బ్రతకలేనేమో కదూ