నెం.1 న్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయిన దందా... ఆదివారం జరగబోయే సింగరేని సర్వేయర్స్ పరీక్షకోసం హైదరాబాద్ హోటల్స్ లో పెట్టి మరీ పరీక్షకు ప్రిపేర్ చేస్తున్న విషయాన్ని బట్టబైలు చేసిన నెంబర్ 1 న్యూస్ ...ఒక్కో అబ్యర్ది నుండి 9 లక్షల బేరం కుదుర్చుకున్నట్టు సమాచారం Live Show ( Video పై డబుల్ క్లిక్ చేయడి ఫుల్ స్క్రీన్ వస్తుంది )