శూన్యం దగ్గర అపరిచితుగా మిగిలిపోయా
ఆలోచనల వేగం మనసులో
దూరాన్ని తగ్గిస్తుంటే
నిన్ను నేను కలిసిన
ఆనవాల్లు కలలో మెరుపులా
ఇంకానన్ను ఎందుకో
వెక్కిరిస్తూనే వుంది
ఆకాశం అద్దమై ఆమె
ముఖం సన్నజాజి విచ్చుకున్న
పువ్వులా నవ్వే ఆచిరునవ్వు
నేనెలా మరువను
అనుభవాలే కలలౌతాయో
కలలే అనుభవాలిస్తాయో.
ఏ కలా నన్ను నానుండి దాచలేక
ప్రతీ కలా.. ఓ ప్రతీక లా
నన్ను తియ్యటి జ్ఞాపకంలా
నన్ను అంటి పెట్టుకొనే వుంది
రెండుమెలకువల మధ్య
వంతెనైన ఎండిన కన్నీతి చారికల
ఓ తియ్యతి జ్ఞాపకమై గుర్తు గా
నమనసులో నిలచి పోయింది
అలలే కలలై నిజంగా నేనెటో
నన్ను నాలా చూపే నీజాపకం తప్ప
నాకు నన్ను చూపిణ్చే ఏచేదు నిజం
నాకు దక్కకుండా పోయిది
కొన్ని కలలు నిజంకంటే
గొప్పగా దృశ్యాలు ఆవిష్కరిస్తూ..
అబధ్దాన్ని నిజం చేసే
పరిణామంలో వేకువకి దొరికిపోతూ
నన్ను నేను ఇంకా ఎన్ని రోజులు మోసం చేసుకోను
ఆలోచనల వేగం మనసులో
దూరాన్ని తగ్గిస్తుంటే
నిన్ను నేను కలిసిన
ఆనవాల్లు కలలో మెరుపులా
ఇంకానన్ను ఎందుకో
వెక్కిరిస్తూనే వుంది
ఆకాశం అద్దమై ఆమె
ముఖం సన్నజాజి విచ్చుకున్న
పువ్వులా నవ్వే ఆచిరునవ్వు
నేనెలా మరువను
అనుభవాలే కలలౌతాయో
కలలే అనుభవాలిస్తాయో.
ఏ కలా నన్ను నానుండి దాచలేక
ప్రతీ కలా.. ఓ ప్రతీక లా
నన్ను తియ్యటి జ్ఞాపకంలా
నన్ను అంటి పెట్టుకొనే వుంది
రెండుమెలకువల మధ్య
వంతెనైన ఎండిన కన్నీతి చారికల
ఓ తియ్యతి జ్ఞాపకమై గుర్తు గా
నమనసులో నిలచి పోయింది
అలలే కలలై నిజంగా నేనెటో
నన్ను నాలా చూపే నీజాపకం తప్ప
నాకు నన్ను చూపిణ్చే ఏచేదు నిజం
నాకు దక్కకుండా పోయిది
కొన్ని కలలు నిజంకంటే
గొప్పగా దృశ్యాలు ఆవిష్కరిస్తూ..
అబధ్దాన్ని నిజం చేసే
పరిణామంలో వేకువకి దొరికిపోతూ
నన్ను నేను ఇంకా ఎన్ని రోజులు మోసం చేసుకోను