. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, December 20, 2015

ఏమిటి నా కళ్లు చెమ్మగిల్లుతున్నాయ్.

నీ నిశ్శబ్దం శబ్దమై గుండెల్లో మ్రోగుతూనే 
వున్నావు గుండెచప్పుడై గా 
గుండె గగనతలమంతా ఎడతెగని 
మహా విస్ఫోటనాలతో పగులుతున్నపుడు,
విశ్వాంతరాళాల్లోకి నల్లని వానరాతిరిలా 
పరుచుకుంటోన్న యేదో రహస్యం లాంటి నిశ్చబ్దం.

జీవితానికావలితీరాలనుంచి 
స్తబ్దతా గీతాలు నిశ్చబ్దంగా ప్రవహిస్తో శబ్దం 
నిశ్చలమవుతో నిశ్చబ్దమై నన్ను 
ఆపాదమస్తకం అలుముకుంటోంది.

చెలీ...ఏ నిశ్చబ్దశబ్ద ప్రకంపనాల మధ్య
ఏమిటి నా కళ్లు చెమ్మగిల్లుతున్నాయ్.

నువ్వూ నేననే మహా రూపోత్సవపు 
స్వప్నాలన్నీ శబ్దమవుతున్న వేళ
నీ నిశ్చబ్ద మహా మౌనగ్మా మాట్ళాడిన వేళ కాని వేళ 
కనిపించని నీకోసం 
చిమ్మచీకట్లో నీకోసం తడుముకొంటూనే వున్నా