ఉగాది సందర్బంగా సి నారాయన రెడ్డితో నేను అయన పాటలతో
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సి.నారాయణ రెడ్డిగారితో ఆయన ఉగాది గురించి చెప్పిన విశేషాలను మీకోసం .. అలాంటి గొప్పవ్యక్తితో మాట్లాడే అవకాశం దొరికింది ... అమూళ్యమైన విషయాలు నా ద్వారా ఆయనరాసిన అద్బుతమైన పాటలను మీకోసం