. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, June 30, 2015

ప్లీజ్ ఎవరన్నా వచ్చి నన్ను చంపేయండి

నాకు బ్రతకాలని లేదు ...ప్రపంచం మొత్తం ఏకమైపోతోంది ...నన్ను ఒంటరిని చేసింది .. వేదిస్తున్న కారనాలు అందరూ బాగున్నారు ఒక్క నేను తప్ప నేను మనిషిగా ఎప్పుడో చచ్చిపోయాను .. ..బ్రతికున్న శవాన్ని ఆ ఊపిరి  ఎందుకు అగిపోలేదు ..ఎందుకు బ్రతకాలి బ్రతికి సాదించేది ఏమిటి నాకు ఏమి మిగిలుంది ఈ ప్రపంచంలో నేరస్తునిగా నా విధి వంచితుడిగానా నిజం వెనుక దాగివున్న చీకటిలో మగ్గిపోతున్నా . మరణ శయ్యపై పడుకొన్నా ఆయినా నా ఊపిరి ఆగదేం ... అన్నీ చేసిన దేవుడు ఇన్నీ అవమానాలు సృష్టించిన దేవుడు .. ఆ వూపిరి కూడా ఎందుకు తీసుకపోలేదు నాకింక ఈలోకంలో ఏం మిగిలుందని ...ఇంకా ఏం చేయాలని జరిగింది జరుగుతున్నది చాల్లేదేమో నన్ను నేను తగల బెట్టుకున్నా తగల బడని నీచపు బ్రతుకు నాది ....నిస్సత్తువగా నిరాశగా ఆశలు చచ్చి అవమానాలతో ఎందుకు ఇంకా బ్రతీ వున్నాను బ్రతికి వుండి సాచించేది ఏంటో చుట్టూ జనాలు నా జీవితాన్ని చూసి  నవ్వుకోవడానికా నేను ఇంకా బ్రతికి వుంది ఎందుకు బ్రతికున్నా నా అని ప్రతి క్షనం ప్రతి నిమిషం నాలో నేను పడే భాద ఎవ్వరికీ రాకూడదు మోసపు మాయదారి లోకంలో నాకంటూ ఏం మిగిలుంది అందరూ స్వార్దపరులే ..నమ్మించి మోసాలు చేసే ఈ మనుషుల మద్యి బ్రతికి సాధించేది ఏమీ లేదు ..చావురాక చావలేక  ఎలా  బ్రతకాలి చిమ్మ చీకటీలో కాలి బూడిద అవ్వాలని వుంది ...తెల్లారే లోపు తెల్లని బూదిదగా మారాలని వుంది ...రాదేం చావు రాదెందుకని మరనమా .. మృత్యువా ఏమైపోతున్నా ఒక్కసారి నన్ను కబలించవా నన్ను నీలో దాచుకోవా ఈ అవమానాల సమాజంలో అకృత్యాల ఈ నరకం నుండినన్ను తీసుకెల్లవా మృత్యువా...నమ్మించి మోసం చేసే వీల్ల కపట నీచ నికృష్ట మనుషుల మద్య బ్రతకలేను కాదు కాదు బ్రతకనీయరు వీల్ల వికృత చేష్టలకు బ్రతకాలని కూడా లేదు ....ఏం జరుగుతందో అర్దం అవడంలేదు ఏమవ్వాలో తెలియడం లేదు