మోసం చేసే మనుషులు ..ఒక్కల్లకు నీతి నిజాయితీ లేదు ..ఎవరి స్వార్దం వాల్లది .. వాల్లు బాగుంటే చాలు ఎదుటి వాల్లు ఎమైపోయినా పర్లేదు ...దీనమ్మ జీవితం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకుడాదో అర్దం అవ్వడంలేదు నీతి నిజాయితీ లేదు ...ఎదుటి వాల్లను నమ్మించి నట్టేట ముంచే వాల్లే ..తాను బాగుంటే చాలు ఎదుతివాల్లు ఏమైపోయినా పర్లేదు చీ నాకు దొరికిన వాల్లందరు అలంఆటి వాల్లే ఏంటొ అందరు బాగానే వుంటారు ఒక్క నేను తప్ప.. నాకే ఇలాంటే వేష్టు గాల్లు దొరుకుతారు ..ఒక్కల్లంటే ఒక్కల్లు కూడా నిజాయితే గా లేరు ...ప్రపంచంలో నేనొక్కడినే ఇలాగ అనుకుంటా అందరిని నమ్మటం మోసపోవడం