ఎమౌతున్నా ఏటుపోతున్నానో తెలియడంలేదు...నాలో నేను లేకుండా పోతున్నా...తగలబడిపోతున్నా....కుమిలిపోతున్నా..ఎందుకు బ్రతకాలి ఎందుకు బ్రతుకుతున్నానో తెలియదు..చావలేక చావురాక బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నా ఎందుకు బ్రతకాలి ఎవ్వరికోసం బ్రతకాలి అందరికీ భారంగా ...చేసిన సహాయం చేసిన మనుషుల మద్యిలో బ్రతకాలంటే భాదగా వుంది ...మోసం ఎలా చేస్తారు ఎలా తింటారు ... చేసిన ద్రోహం ఏనాటికైనా వెంటాడుతుంది ...ఎమౌతున్నా ఏటుపోతున్నానో తెలియడంలేదు...నాలో నేను లేకుండా పోతున్నా...తగలబడిపోతున్నా....కుమిలిపోతున్నా..ఎందుకు బ్రతకాలి ఎందుకు బ్రతుకుతున్నానో తెలియదు..చావలేక చావురాక బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నా ఎందుకు బ్రతకాలి ఎవ్వరికోసం బ్రతకాలి అందరికీ భారంగా ...చేసిన సహాయం చేసిన మనుషుల మద్యిలో బ్రతకాలంటే భాదగా వుంది ...మోసం ఎలా చేస్తారు ఎలా తింటారు ... చేసిన ద్రోహం ఏనాటికైనా వెంటాడుతుంది ...అసలు మనుషులు ఎందుకిలా తయారు అవుతారు ...ఎప్పటికైనా చనిపోయే వాల్లమే బ్రతుకు భారంగా వుంది ఏదో తెలియంది భాద గుడెల్లో గుచ్చేస్తుంది నేను అనే పదంలో అర్దం లేదు అవమానం చేసిన మనుషులు ...సహాయం చేసిన చేతులనే నరకాలని చూసే మనుషులు ...ఎదుకు చేస్తారు ద్రోహం ఎలా చేస్తారు ద్రోహం ...చేసిన ద్రోహం కడుపున పుట్టిన బిడ్డలను వెంటాడుతుంది ...అప్ప్డూ వాల్లు నాలా భాద పడూతుంటే ఎలా చూస్తు వూరుకుంటారు అసలేంటి ఇదంతా చావలేక బ్రతుకుతున్నా ...ఎలా చావాలో తేలీదు కాని చావు వెంటాడుతుంది .....బ్రతకాలని లేదు బ్రతికి ఏం సాదించాలో తెలీదు అందరూ ఇలానే ఉన్నారా .. అందరికీ నాలాగే జరుతుందా అందరూ బాగుండాలి అని కోరువడం కూడా తప్పేనా... తప్పించుకోలేని ఈ దారునాలు నాకే ఎందుకు జరుగుతున్నాయి..దేవుడు ఉన్నాడా వుంటే ఒక్కసారి అంటే ఒకే ప్రతీసారి ఏంటిది అంతకాడీకి ఇన్నికష్టాలు కన్నీరు పెట్టించే బదులు ఒక్కసారికి ప్రాణం తీస్తే పోయేదిగా... ఎందుకు ఇవన్నీ ఏంసాదిస్తారు ... ఏంటో జీవితం లో నాకు తారస పడ్డ ఒక్కరు కూడా నిజాయితీగా లేరు ప్రేమగా లేరు ఎవ్వరి స్వార్దం వాల్లది ఏంటి ఎదంతా విధి నాటకాలు చూస్తున్నాం కాని ఇదేంటీ ఎందుకు జరుగుతుండీ నాకే ఎందుకు జరుగుతుంది