. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, June 7, 2015

ఎందుకలా దూరంగా నన్నొదిలి వెళ్ళి పోయావ్ ?

నేస్తమా!
ఎందుకలా దూరంగా నన్నొదిలి వెళ్ళి పోయావ్ ?
అని అడగాలని వున్నా అడగలేను
మన మధ్య అడుగుల దూరం కాస్త  
దగ్గరలో ఉన్నట్టుంది కాని 
కంచూపు మేరలో  కనిపించకండా పోయావ్
నీ వెంట నడవలేక కాదు గాని,
నీకది ఇష్టమో కాదో తెలియక
ఎం చేయాలో తోచక ఆగిపోయా.
ఓ క్షణం ఆగి చూస్తే
నీకూ నాకూ మధ్య యుగాల దూరం.
నీకూ నాకూ మధ్య మాటలు కరువయ్యి,
మనుషులు చొరబడ్డరు.
ఈ దూరాలు చెరిపే అయుధం నీ వద్దే ఉంది.
అందుకే నీ వైపే ఆశగా చూస్తున్నా.
నిజం కాని నిజం కోసం